ఏ మనిషీ ఎప్పుడూ ఒకేలా ఉండరు. మార్పు అనేది సహజం. జాతీయ ఉత్తమ నటుడు ప్రకాశ్ రాజ్ లోనూ ఆ తరహా మార్పును తెలుగు సినిమా రంగం చూస్తోంది. గతంలో ప్రకాశ్ రాజ్ చాలా అంశాలలో చాలా రిజర్వ్డ్ గా ఉండేవారు. ఆయన సినిమాల వేడుకలకు ఆయనే హాజరయ్యేవారు కాదు. నిమిషం కూడా వృధా చేయకుండా కాలంతో పరిగెత్తే వారు. ఎంతగా అంటే… కనీస�