A.R. Rahman: ఇండియాలో అత్యధిక ఆస్కార్’లు పొందింది ఎవరో తెలుసా?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ప్రపంచ సినిమా రంగంలో అత్యంత ప్రతిష్టాత్మకమైన పురస్కారంగా ‘ఆస్కార్’ (అకాడమీ అవార్డ్స్) ను పరిగణిస్తారు, దశాబ్దాల భారతీయ చిత్ర పరిశ్రమ చరిత్రలో ఇప్పటివరకు 10 మంది భారతీయులు ఈ గోల్డెన్ విగ్రహాన్ని ముద్దాడారు. ఇందులో సాధారణ సినిమా విభాగాలతో పాటు టెక్నికల్ మరియు సైంటిఫిక్ విభాగాలు కూడా ఉండటం విశేషం. అయితే భారతీయ సినీ చరిత్రలో అత్యధిక ఆస్కార్ పురస్కారాలు అందుకున్న వ్యక్తిగా ఏఆర్ రెహమాన్ అగ్రస్థానంలో నిలిచారు. 2009లో జరిగిన 81వ అకాడమీ అవార్డుల వేడుక భారతీయ సంగీత ప్రియులకు ఒక మధుర జ్ఞాపకం. ఆ ఒక్క రాత్రిలోనే రెహమాన్ రెండు ఆస్కార్ అవార్డులను కైవసం చేసుకుని సరికొత్త రికార్డు సృష్టించారు.
Also Read : Priyanka Chopra : 1300 గంటలు కష్టపడి చేసిన నెక్లెస్.. ప్రియాంక మెడలో ఎలా ఉందో చూశారా?
Also Read
- Mayuri Distributors: సుదీర్ఘ విరామం తర్వాత రంగంలోకి 'రామోజీ గ్రూప్'.. 'తెల్ల కాగితం'తో డిస్ట్రిబ్యూషన్లో ప్రకంపనలు!
- Anakapalli Producer Naidu: టికెట్ ఇవ్వలేదని థియేటర్‌నే కొనేసిన నిర్మాత.. వాట్ ఎ జర్నీ!
- Dhurandhar: ఇదెక్కడి ట్విస్ట్ .. సినిమా రిలీజ్ అయిన మళ్లీ సెన్సార్‌కి వెళ్లిన ‘ధురంధర్’ !
- NTR-Trivikram: ఎన్టీఆర్ ఫ్యాన్స్‌కు పూనకాలే.. గాడ్ ఆఫ్ వార్‌పై బిగ్గెస్ట్ అప్డేట్ ఇచ్చిన త్రివిక్రమ్!
హాలీవుడ్ చిత్రం ‘స్లమ్‌డాగ్ మిలియనీర్’ లోని అద్భుతమైన సంగీతానికి గాను ఆయనకు ఈ గౌరవం దక్కింది. ఆ చిత్రానికి సంబంధించి బెస్ట్ ఒరిజినల్ స్కోర్ విభాగంలో మొదటి అవార్డు. అందరినీ ఉర్రూతలూగించిన ‘జై హో’ పాటకు గాను బెస్ట్ ఒరిజినల్ సాంగ్ విభాగంలో రెండో అవార్డు దక్కాయి.
ఒకే ఏడాది రెండు ఆస్కార్‌లు గెలుచుకుని, అంతర్జాతీయ స్థాయిలో భారతీయ ప్రతిభను చాటిచెప్పిన రెహమాన్, నేటికీ ఎంతోమంది యువ కళాకారులకు స్ఫూర్తిప్రదాతగా నిలుస్తున్నారు.
తాజావార్తలు
-
Shai Hope: ఇంతకంటే ఏం చేయాలి..? చాలా బాధగా ఉంది: వెస్టిండీస్ కెప్టెన్
-
Ind Vs WI: భారీ లక్ష్య ఛేదనలో చరిత్ర సృష్టించిన గిల్ సేన.. విండీస్‌పై టీమిండియా ఘన విజయం.. సిరీస్ కైవసం..
-
Shubhman Gill: డబుల్ ధమాకా.. వన్డే కెరీర్లో రెండో డబుల్ సెంచరీ బాదిన శుభ్‌మన్ గిల్..
-
Range Rover Sport Electric: రేంజ్ రోవర్ స్పోర్ట్ ఎలక్ట్రిక్ బుకింగ్స్ ఓపెన్.. ఒక్క ఛార్జ్‌తో 609 కి.మీ..
-
Team India Record: టీమిండియా రికార్డుల మోత.. 20 ఏళ్ల రికార్డు చెల్లాచెదురు..
ట్రెండింగ్
-
John Campbell Record: భారత్‌పై శివాలెత్తిన జాన్ క్యాంప్‌బెల్.. మొదటి బ్యాటర్‌గా అరుదైన రికార్డు!
-
రూ.1,100కే కొత్త ఫీచర్ ఫోన్.. 1,000mAh బ్యాటరీ, USB-C ఛార్జింగ్ తో HMD 106 Pure లాంచ్.!
-
Diwali Crackers: దీపావళి టపాసులపై సుప్రీం కీలక వ్యాఖ్యలు.. నిర్దిష్ట సమయంపై నిర్ణయం.!
-
Japanese Cleaning Tips: ఇల్లు ఎప్పుడూ నీట్‌గా ఉండాలంటే.. జపాన్ వాళ్ల ఈ 6 అలవాట్లు ఫాలో అవ్వండి..!
-
Gold Medal For India: పతకాల జోరు.. కాంపౌండ్ మిక్స్డ్ టీమ్‌లో చరిత్ర.. ఆసియా గేమ్స్‌లో భారత్‌కు మరో స్వర్ణం..!