వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైలు ప్రయాణికులకు ముఖ్య గమనిక. రేపటి వందే భారత్ ట్రైన్ టైమింగ్స్ మారాయి. ఈ మేరకు రీషెడ్యూల్ చేసినట్టు రైల్వేశాఖ అధికారులు ఓ ప్రకటనలో తెలిపారు.
ఏ మనిషీ ఎప్పుడూ ఒకేలా ఉండరు. మార్పు అనేది సహజం. జాతీయ ఉత్తమ నటుడు ప్రకాశ్ రాజ్ లోనూ ఆ తరహా మార్పును తెలుగు సినిమా రంగం చూస్తోంది. గతంలో ప్రకాశ్ రాజ్ చాలా అంశాలలో చాలా రిజర్వ్డ్ గా ఉండేవారు. ఆయన సినిమాల వేడుకలకు ఆయనే హాజరయ్యేవారు కాదు. నిమిషం కూడా వృధా చేయకుండా కాలంతో పరిగెత్తే వారు. ఎంతగా అంటే… కనీసం ఎలక్ట్రానిక్ మీడియాకు పండగల సందర్భంలో శుభాకాంక్షలు తెలపడానికి ఐదు, పది నిమిషాలు…