Bengal Elections: మరోసారి మమతా వర్సెస్ సువేందు.. బీజేపీ తొలి జాబితా విడుదల..
- బీజేపీ బెంగాల్ తొలి జాబితా విడుదల..
- మరోసారి మమతా వర్సెస్ సువేందు అధికారి..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Bengal Elections: కేంద్ర ఎన్నికల సంఘం శనివారం వెస్ట్ బెంగాల్, తమిళనాడు, కేరళ, అస్సాం, పుదుచ్చేరి అసెంబ్లీల ఎన్నికల కోసం షెడ్యూల్ ప్రకటించింది. అయితే, షెడ్యూల్ విడదల కావడంతోనే ఎన్నికల వేడి మొదలైంది. పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల కోసం బీజేపీ 144 మంది అభ్యర్థులతో కూడిన తొలి జాబితాను విడుదల చేసింది. ఈ ఎన్నికల్లో మరోసారి బెంగాల్ ఎన్నికల్లో మమతా బెనర్జీ వర్సెస్ సువేందు అధికారి పోటీ నెలకొంది.
Read Also: A.R. Rahman: ఇండియాలో అత్యధిక ఆస్కార్’లు పొందింది ఎవరో తెలుసా?
Also Read
- CJP vs Congress: ‘‘బీజేపీ కన్నా దారుణం’’.. సీజేపీ-కాంగ్రెస్ మధ్య మాటల యుద్ధం.!
- CJP: ‘‘రక్షణ కవచాలు’’గా మైనర్లు.. CJP నిరసనలపై NHRC నోటీసులు..
- Flydubai Terror Attack: ‘‘ఇది టెర్రర్ అటాక్’’.. ఫ్లైదుబాయ్ ఘటనపై యూఏఈ కీలక ప్రకటన!
- UP Election 2027: ‘‘150 కాదు.. కాంగ్రెస్‌కు 50 సీట్లే ఎక్కువ’’.. ఎస్పీ-కాంగ్రెస్ మధ్య ముదురుతున్న విభేదాలు!
సీఎం మమతా బెనర్జీ సిట్టింగ్ నియోజకవర్గం భవానీపూర్ నుంచి సువేందును బీజేపీ రంగంలోకి దింపింది. ఆయన ఈ స్థానంతో పాటు నందిగ్రామ్ నుంచి కూడా పోటీ చేయనున్నారు. గత ఎన్నికల్లో నందిగ్రామ్ నుంచి పోటీ చేసిన మమతాను సువేందు ఓడించారు. ఇప్పుడు ఆమె సొంత నియోజకవర్గం భవానీపూర్ నుంచి సవాల్ విసురుతున్నారు. బీజేపీ కీలక నేతలైన దిలీప్ ఘోష్ ఖరగ్‌పూర్ సదర్ నుంచి, అగ్నిమిత్రపాల్ అసన్సోల్ నుంచి, స్వపల్ దాస్ గుప్తా రాష్‌బెహారీ నుంచి పోటీలో ఉన్నారు. తాజాగా విడుదలైన జాబితాలో 41 మంది సిట్టింగ్ ఎమ్మెల్యేలక మళ్లీ బీజేపీ ఎమ్మెల్యే టికెట్స్ ఇచ్చింది.
బెంగాల్ ఎన్నికలు ఏప్రిల్ 23, ఏప్రిల్ 29 తేదీలలో రెండు దశల్లో నిర్వహించబడతాయని ఎన్నికల సంఘం పేర్కొంది. మే 04న ఫలితాలు వెలువడుతాయి. . 2021 బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో, మమత బెనర్జీ నేతృత్వంలోని తృణమూల్ కాంగ్రెస్ 215 స్థానాలను గెలుచుకోగా, భారతీయ జనతా పార్టీ 77 స్థానాలతో ప్రధాన ప్రతిపక్ష పార్టీగా అవతరించింది.
తాజావార్తలు
-
CJP vs Congress: ‘‘బీజేపీ కన్నా దారుణం’’.. సీజేపీ-కాంగ్రెస్ మధ్య మాటల యుద్ధం.!
-
RC 17: సుకుమార్ ట్రాక్ రికార్డ్.. చరణ్ ఫాన్స్ కి కొత్త టెన్షన్!
-
Harish Rao : సీఎం రేవంత్‌పై హరీశ్ రావు ఫైర్.. ఫీజు రీయింబర్స్‌మెంట్‌పై సవాల్
-
CJP: ‘‘రక్షణ కవచాలు’’గా మైనర్లు.. CJP నిరసనలపై NHRC నోటీసులు..
-
Flydubai Terror Attack: ‘‘ఇది టెర్రర్ అటాక్’’.. ఫ్లైదుబాయ్ ఘటనపై యూఏఈ కీలక ప్రకటన!
ట్రెండింగ్
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!