IND vs SA: నేడు భారత్-సౌతాఫ్రికా మధ్య రెండో టీ20.. మారిన టైమింగ్స్
- భారత్ వర్సెస్ సౌతాఫ్రికా మధ్య రెండో టీ20
- సెయింట్ జార్జ్ పార్క్ గ్క్వెబర్హాలో మ్యాచ్
- రెండో టీ20 మ్యాచ్ లో టైమింగ్‌లో స్వల్ప మార్పు
- రాత్రి 7:30 గంటలకు ప్రారంభం.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
భారత్ వర్సెస్ సౌతాఫ్రికా మధ్య నాలుగు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో భాగంగా.. ఈరోజు రెండో మ్యాచ్ (నవంబర్ 10) సెయింట్ జార్జ్ పార్క్, గ్క్వెబర్హాలో జరగనుంది. కాగా.. తొలి టీ20 మ్యాచ్ భారత కాలమానం ప్రకారం రాత్రి 8:30 గంటలకు ప్రారంభం కాగా, రెండో టీ20 టైమింగ్‌లో స్వల్ప మార్పు చోటు చేసుకుంది. రెండో టీ20 ఒక గంట ముందుగానే ప్రారంభం కానుంది. భారత కాలమానం ప్రకారం రాత్రి 7:30 గంటలకు ప్రారంభమవుతుంది. అరగంట ముందుగానే టాస్ వేయనున్నారు.
సూర్యకుమార్ యాదవ్ నేతృత్వంలోని టీమిండియా తొలి మ్యాచ్‌లో 61 పరుగుల తేడాతో విజయం సాధించి సిరీస్‌లో 1-0 ఆధిక్యంలో నిలిచింది. ఈ క్రమంలో ఈ రోజు జరిగే మ్యాచ్‌లో కూడా ఆతిథ్య జట్టును ఓడించి భారత్ ఆధిక్యాన్ని రెట్టింపు చేయాలని చూస్తోంది.
Also Read
Read Also: UP: ప్రియుడి వల్ల ఇద్దరు పిల్లలకు తల్లైన వివాహిత.. మూడోసారి గర్భం.. భర్త ఎలా గుర్తించాడంటే..
భారత్ వర్సెస్ సౌతాఫ్రికా రెండో టీ20ని టీవీలో లైవ్ చూడడం ఎలా..?
భారత అభిమానులు స్పోర్ట్స్ 18, వివిధ ఛానెల్‌లలో భారతదేశం-దక్షిణాఫ్రికా 2nd టీ20ని ప్రత్యక్షంగా చూడవచ్చు.
భారత్ వర్సెస్ సౌతాఫ్రికా రెండో టీ20 లైవ్ స్ట్రీమింగ్‌ను ఉచితంగా చూడటం ఎలా..?
భారత అభిమానులు JioCinemaలో పూర్తిగా ఉచితంగా ఆస్వాదించవచ్చు.
భారత జట్టు: సూర్యకుమార్ యాదవ్ (కెప్టెన్), అభిషేక్ శర్మ, సంజు శాంసన్ (వికెట్ కీపర్), రింకు సింగ్, తిలక్ వర్మ, జితేష్ శర్మ (వికెట్ కీపర్), హార్దిక్ పాండ్యా, అక్షర్ పటేల్, రమణదీప్ సింగ్, వరుణ్ చక్రవర్తి, రవి బిష్ణోయ్, అర్ష్‌దీప్ సింగ్, విజయ్‌కుమార్ విశాక్, అవేష్ ఖాన్, యష్ దయాల్.
దక్షిణాఫ్రికా జట్టు: ఐడెన్ మార్క్‌రామ్ (కెప్టెన్), ఒట్నీల్ బార్ట్‌మన్, గెరాల్డ్ కోయెట్జీ, డొనోవన్ ఫెరీరా, రీజా హెండ్రిక్స్, మార్కో జాన్సెన్, హెన్రిచ్ క్లాసెన్, పాట్రిక్ క్రూగర్, కేశవ్ మహరాజ్, డేవిడ్ మిల్లర్, మిహలాలీ మ్పోంగ్వానా, ర్యానీల్ సిమ్టన్, ర్యానీల్ సిమ్టన్, ర్యానీల్ సిమ్‌టన్, సిపమ్లా, ట్రిస్టన్ స్టబ్స్.
తాజావార్తలు
-
OTR : మేయర్ సీటు విషయంలో టీడీపీ ప్రయోగం చేస్తుందా?
-
Fahadh Faasil : ‘జై ఎన్టీఆర్’ అంటూ ఫాఫా.. తారక్‌తో ఆ రాత్రులు మరిచిపోలేనంటూ
-
Story Board : సైబర్ నేరాలు ఎందుకు పెరుగుతున్నాయి..?
-
Jr.NTR : కార్తికేయ నా తమ్ముడి లాంటోడు.. ఎన్టీఆర్ ఎమోషనల్ స్పీచ్
-
SS Rajamouli : ‘ఏడ్చి ఏడ్చి కళ్లు ఉబ్బిపోయాయి.. ఫాఫా నటన అద్భుతం’
ట్రెండింగ్
-
100HP టర్బో ఇంజిన్‌తో Renault Triber Turbo కొత్త వేరియంట్ లాంచ్.. ధర ఎంతంటే.?
-
Rohit-Kohli: నేను కోహ్లీకి పెద్ద ఫ్యాన్.. కానీ ఇప్పుడు చాలా బాధగా ఉంది.. రోహిత్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
మారిన లుక్, సరికొత్త ఫీచర్లతో Suzuki Hayabusa Special Edition లాంచ్.. ధరనే కాస్త ఎక్కువే.!
-
Woman Auto Driver: ఐటీ To ఆటో డ్రైవర్.. హృదయాలను కదిలిస్తున్న యువతి కథ..!
-
Ai+ నుంచి మూడు కొత్త డివైజ్‌లు.. కొత్త స్మార్ట్ ఫోన్ తోపాటు, 5G ట్యాబ్లెట్ సెగ్మెంట్ లాంచ్.!