Josh Butler: పేరు మార్చుకున్న స్టార్ క్రికెటర్.. ఇక నుంచి ఏమని పిలువాలంటే..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఇంగ్లండ్ వైట్ బాల్, ప్రస్తుత ఐపీఎల్లో రాజస్తాన్ రాయల్స్ ఓపెనర్ జోస్ బట్లర్ తన పేరును మార్చుకున్నాడు. ‘వాస్తవంగా నా పేరు జోస్ (JOS) బట్లర్. అయితే అందరూ జోష్ (JOSH) బట్లర్ అనే పిలుస్తున్నారు. ఆఖరికి మా అమ్మ కూడా ఇలానే పిలుస్తుంది. దీంతో.. 13 ఏళ్ల కెరీర్, 2 వరల్డ్ కప్ విజయాల తర్వాత ఇప్పుడు అధికారికంగా నా పేరును జోష్ బట్లర్ గా మార్చుకుంటున్నా’ అని పేర్కొన్నారు. అందుకు సంబంధించి వీడియోను ఇంగ్లండ్ క్రికెట్ టీమ్ Xలో షేర్ చేసింది. ఆ వీడియోలో ‘నా జీవితమంతా నన్ను తప్పుడు పేర్లతో పిలుస్తున్నారని, తప్పుడు పేర్లతో పిలిచే వారిలో నా తల్లి కూడా ఉంది’. అని జోష్ బట్లర్ అన్నాడు.
Read Also: Afghanistan: ఘోరం.. మందుపాతర పేలి 9 మంది చిన్నారుల మృతి
Also Read
- PM Modi: మోడీ ముంబై టూర్లో కలకలం.. ఇద్దరు అనుమానితుల నుంచి నకిలీ ID, తుపాకీ స్వాధీనం!
- Supreme Court: ‘మా మనసులో ఒక ఆలోచన ఉంది’.. హాస్టళ్ల భద్రతపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు
- UN Map Controversy: వరల్డ్ మ్యాప్ వివాదం.. భారత్‌కు బయట అరుణాచల్, అక్సాయ్ చిన్!
- Kerala Anchor Case: మహిళలపై ముస్లిం మతపెద్ద వ్యాఖ్యలు.. డిబేట్ చేసిన టీవీ యాంకర్‌పై కేసు!
పేరు మార్చుకున్న తర్వాత మొదటి మ్యాచ్ ముంబై ఇండియన్స్తో ఆడుతున్నాడు. ఇదిలా ఉంటే.. జోష్ రెండుసార్లు ప్రపంచ కప్ ఛాంపియన్, ఐపీఎల్ 2022లో అత్యధిక పరుగులు చేసినందుకు ఆరెంజ్ క్యాప్‌ను గెలుచుకున్నాడు. 33 ఏళ్ల జోష్ బట్లర్ తన అంతర్జాతీయ కెరీర్‌లో ఇప్పటివరకు మొత్తం 57 టెస్టులు, 181 వన్డేలు, 114 టీ20 మ్యాచ్‌లు ఆడాడు. టెస్టులో 2907, వన్డేల్లో 5022, టీ20లో 2927 పరుగులు చేశాడు. ఐపీఎల్ లో.. బట్లర్ ఇప్పటివరకు 98 మ్యాచ్‌లు ఆడాడు. అందులో అతను 147 స్ట్రైక్ రేట్‌తో బ్యాటింగ్ చేస్తూ 3245 పరుగులు చేశాడు. ఐపీఎల్‌లో 5 సెంచరీలు, 19 హాఫ్ సెంచరీలు సాధించాడు.
Read Also: Niharika: రాహుల్ ఇంటి ముందు అమ్మాయిలు క్యూ.. ఆ విషయం బయటపెట్టిన నిహారిక
- Tags
- change
- england
- IPL 2024
- Jos
- Josh Buttler
తాజావార్తలు
-
PM Modi: మోడీ ముంబై టూర్లో కలకలం.. ఇద్దరు అనుమానితుల నుంచి నకిలీ ID, తుపాకీ స్వాధీనం!
-
Supreme Court: ‘మా మనసులో ఒక ఆలోచన ఉంది’.. హాస్టళ్ల భద్రతపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు
-
UN Map Controversy: వరల్డ్ మ్యాప్ వివాదం.. భారత్‌కు బయట అరుణాచల్, అక్సాయ్ చిన్!
-
Pournami Song: డార్లింగ్ ప్రభాస్ ‘పౌర్ణమి’ పాటకు గ్లోబల్ క్రేజ్.. చైనీస్ డ్యాన్సర్ కూచిపూడి పెర్ఫార్మెన్స్ వైరల్!
-
Speaker Gaddam Prasad: స్పీకర్ గడ్డం ప్రసాద్ ఫైర్.. బీఆర్ఎస్ తీరుపై అసంతృప్తి
ట్రెండింగ్
-
Vaibhav Sooryavanshi: వైస్ కెప్టెన్ ఎందుకు చేశారన్నారు.. కెప్టెన్‌కే సలహాలు ఇస్తున్న వైభవ్.. వీడియో వైరల్!
-
Harry Potter అభిమానులకు గుడ్ న్యూస్.. Realme కొత్త స్పెషల్ ఎడిషన్ లాంచ్.!
-
Homemade Pani Puri: పానీపూరి అంటే ఇష్టమా? బయట బండి దగ్గర ఉండే టేస్ట్.. ఇంట్లోనే సులువుగా ఇలా చేసుకోండి ఇలా.!
-
Pigeons Problem: పావురాల బెడదతో విసిగిపోయారా..? ఈ చిట్కాలతో సింపుల్ గా సమస్యకు చెక్ పెట్టండి ఇలా.!
-
200MP కెమెరా, 7,000mAh బ్యాటరీతో Huawei Pura X View లాంచ్..!