ఖాతాలో మినిమమ్ బ్యాలెన్స్ లేకుంటే ఖాతాదారుల నుంచి బ్యాంకులు పెనాల్టీ వసూలు చేస్తున్నాయి. దేశంలోని ప్రభుత్వ రంగ బ్యాంకులు గత ఐదేళ్లలో మినిమమ్ బ్యాలెన్స్ పెనాల్టీ ద్వారా రూ.8,500 కోట్లు ఆర్జించాయి.
విదేశాలకు వెళ్లాలంటే ట్యాక్స్ క్లియరెన్స్ సర్టిఫికెట్ తప్పనిసరి అనే వార్తలు గత కొన్ని రోజులుగా వస్తున్నాయి. ఇకపై విదేశాలకు వెళ్లేందుకు ఈ సర్టిఫికెట్ తప్పనిసరని ప్రభుత్వం బడ్జెట్లో నిబంధన పెట్టినట్లు చెబుతున్నారు.
చైనాను వదిలిపెట్టి భారత్ గ్లోబల్ మ్యానుఫ్యాక్చరింగ్ హబ్‌గా మారడం అంత సులువు కాదని ఇన్ఫోసిస్ సహ వ్యవస్థాపకుడు ఎన్ఆర్ నారాయణ మూర్తి తెలిపారు. 'ELCIA టెక్ సమ్మిట్ 2024'లో పాల్గొన్న ఆయన.. ప్రస్తుతం చైనా తయారీ సామర్థ్యంతో భారత్ పోటీపలేదని స్పష్టం చేశారు.
దేశ ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటనతో రతన్ టాటా కంపెనీ భారీగా సంపాధించింది. బడ్జెట్లో బంగారం, వెండి దిగుమతులపై 6 శాతం పన్నును ఆర్థిక మంత్రి తగ్గించారు.
Budget 2024 : ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్, ఆమె బృందం నార్త్ బ్లాక్‌లో బడ్జెట్ వివరాలను రెడీ చేస్తోంది. సార్వత్రిక ఎన్నికల తర్వాత దేశ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేసేలా బడ్జెట్‌ను సిద్ధం చేసే బాధ్యత ఈ బృందంపై ఉంది.
రిలయన్స్ జియో మరో రికార్డు సృష్టించింది. ప్రపంచవ్యాప్తంగా డేటా వినియోగంలో నంబర్ వన్ కంపెనీగా అవతరించింది. చైనా కంపెనీలను వెనక్కు నెట్టేసింది. రిలయన్స్ జియో యొక్క జూన్ త్రైమాసిక గణాంకాలు తాజాగా వెల్లడించింది.