Stock market: మార్కెట్‌లో ఒడుదుడుకులు.. నష్టాల్లో ముగిసిన సూచీలు
- స్టాక్ మార్కెట్‌లో ఒడుదుడుకులు
- నష్టాల్లో ముగిసిన సూచీలు
- అంతర్జాతీయ మార్కెట్‌లోని మిశ్రమ సంకేతాలే కారణం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
దేశీయ స్టాక్ మార్కెట్‌లో ఒడుదుడుకులు కొనసాగుతున్నాయి. వరుసగా మూడో రోజు కూడా సూచీలు నష్టాల్లో ముగిశాయి. అంతర్జాతీయ మార్కెట్‌లోని మిశ్రమ సంకేతాలు కారణంగా మన మార్కెట్ ఇబ్బందులకు గురవుతోంది. గురువారం ఉదయం లాభాలతో ప్రారంభమైన సూచీలు.. కొద్దిసేపటికే నష్టాల్లోకి జారుకున్నాయి. ఇక ముగింపులో సెన్సె్క్స్ 494 పాయింట్లు నష్టపోయి 81, 006 దగ్గర ముగియగా.. నిఫ్టీ 221 పాయింట్లు నష్టపోయి 24,749 దగ్గర ముగిసింది. ఇక రూపాయి మారకం విలువ డాలర్‌తో పోలిస్తే రూ.83. 99 దగ్గర ముగిసింది.
ఇది కూడా చదవండి: Akhil Akkineni: సరికొత్త ‘అయ్యగారు’ లోడింగ్!
Also Read
- PMSBY: రూ.20తో రూ.2 లక్షల బీమా.. ఈ ప్రభుత్వ పథకం గురించి తెలుసా?
- Sugar Prices: పండగ వేళ షాక్.. ఒకరికి 2 కేజీలు మాత్రమే.. చక్కెర కొనుగోళ్లపై పరిమితి!
- Mark Zuckerberg: జుకర్‌బర్గ్ సీక్రెట్ ప్లాన్.. AIతో ఉద్యోగాల ఊచకోత.. అసలేం జరిగింది?
- LPG e-KYCపై కీలక అప్డేట్.. లాస్ట్ డెడ్‌లైన్ ఇదే..! గ్యాస్ కనెక్షన్‌కే ఎసరు..?
ఇక నిఫ్టీలో బజాజ్ ఆటో, శ్రీరామ్ ఫైనాన్స్, హీరో మోటోకార్ప్, నెస్లే, ఎం అండ్ ఎం నష్టపోగా.. టెక్ మహీంద్రా, ఇన్ఫోసిస్, ఎల్ అండ్ టీ, పవర్ గ్రిడ్ కార్ప్, ఎస్‌బీఐ లాభపడ్డాయి. సెక్టార్లలో ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఇండెక్స్ (1 శాతం పెరిగింది), ఆటో, మీడియా మరియు రియల్టీ 2-3 శాతం క్షీణించడంతో ఇతర అన్ని రంగాల సూచీలు నష్టాల్లో ముగిశాయి. బిఎస్‌ఇ మిడ్‌క్యాప్ మరియు స్మాల్‌క్యాప్ సూచీలు ఒక్కొక్కటి 1 శాతానికి పైగా నష్టపోయాయి.
ఇది కూడా చదవండి: Unstoppable 4 : బాలయ్య విత్ సీఎం అండ్ డిప్యూటీ.. రికార్డులూ ఊపిరి పీల్చుకోండి
తాజావార్తలు
-
PMSBY: రూ.20తో రూ.2 లక్షల బీమా.. ఈ ప్రభుత్వ పథకం గురించి తెలుసా?
-
OTR: సీట్ల పంపకానికి ముందే ‘నోట్ల’ పంచాయితీ! టీడీపీ-జనసేనలో కొత్త టెన్షన్
-
Off The Record: కొండా సురేఖ, చిన్నారెడ్డిపై యాక్షన్‌కు బ్రేక్! ఢిల్లీ నుంచి వచ్చిన సందేశమేంటి?
-
OTR: ఎమ్మెల్యే పదవిని వదిలి మేయర్ అవుతారా? విశాఖలో టీడీపీ నేతల కొత్త స్కెచ్!
-
Story Board : వీసా అపాయింట్మెంట్లు ఎందుకు నిలిపేశారు..?| ట్రంప్ కఠిన చర్యలు దేనికి సంకేతం..?
ట్రెండింగ్
-
Festival Recipes : రక్షా బంధన్ స్పెషల్.. ఇంట్లోనే సింపుల్‌గా కాజు కట్లీ రెడీ..!
-
MS Dhoni-CSK: సీఎస్కేలో ధోనీకి 25 శాతం వాటానా?.. ఫ్రీగా ఎవరైనా ఇస్తారా?.. మాజీ టీమిండియా ప్లేయర్ సంచలన వ్యాఖ్యలు!
-
కేవలం రూ.7,999కే.. 5000mAh బ్యాటరీ, LED ఫ్లాష్ కెమరాతో Lava Bold N4 Lite లాంచ్..!
-
రూ.14,999కే మిలిటరీ-గ్రేడ్ డ్యూరబిలిటీ, 6500mAh బ్యాటరీ, 120Hz డిస్‌ప్లే.. Realme C100i 4G ఫోన్ లాంచ్.!
-
Paneer Bhurji Recipe: పప్పు, కూరలతో బోర్ కొడుతోందా.? అయితే “పనీర్ భుర్జీ”తో కొత్త టేస్ట్ ఆస్వాదించండి..!