Stock market: నష్టాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్
- నష్టాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్
- అంతర్జాతీయ మార్కె్ట్‌లోని మిశ్రమ సంకేతాలే కారణం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
దేశీయ స్టాక్ మార్కెట్ బుధవారం నష్టాల్లో ముగిసింది. అంతర్జాతీయ మార్కె్ట్‌లోని మిశ్రమ సంకేతాలు మన సూచీలపై తీవ్ర ప్రభావం చూపించింది. ఉదయం నష్టాల్లో ప్రారంభమైన మార్కెట్.. చివరిదాకా నష్టాల్లోనే ట్రేడ్ అయింది. ఇక ముగింపులో సెన్సెక్స్ 318 పాయింట్లు నష్టపోయి 81, 501 దగ్గర ముగియగా.. నిఫ్టీ 86 పాయింట్లు నష్టపోయి 24, 971 దగ్గర ముగిసింది. ఇక రూపాయి మారకం విలువ డాలర్‌తో పోలిస్తే రూ.83.03 దగ్గర ముగిసింది.
ఇది కూడా చదవండి: Ongole: తెగిన చెరువు కట్ట.. రోడ్డుపై మూడు అడుగుల వరద నీరు
Also Read
- Subhash Chandra: లోన్ మోసం కేసులో షాక్.. జీ గ్రూప్ అధినేత సుభాష్ చంద్రపై సీబీఐ ఎఫ్ఐఆర్.. ఆరోపణలు ఇవే!
- Explained: డేటా సునామీ.. దేశంలో జియో ప్రకంపనలకు పదేళ్లు.. ఈ దశాబ్దంలో ఏం మారింది?
- Ratan Tata: ఆ రూ.10,000 కోట్ల సంపద.. ఎవరికి దక్కనుంది? రతన్ టాటా ఆస్తి వెనుక ఊహించని ట్విస్ట్!
- Gold and Silver Prices Today: మరోసారి బంగారం ధరల పతనం.. నేటి గోల్డ్, సిల్వర్ రేట్లు ఇవే..
నిఫ్టీలో ట్రెంట్, ఎం అండ్ ఎం, హీరో మోటోకార్ప్, ఇన్ఫోసిస్, టైటాన్ కంపెనీ నష్టాలు చవిచూడగా.. హెచ్‌డిఎఫ్‌సీ లైఫ్, డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్స్, గ్రాసిమ్ ఇండస్ట్రీస్, భారతీ ఎయిర్‌టెల్, బజాజ్ ఆటో లాభపడ్డాయి. సెక్టార్లలో, ఆయిల్ అండ్ గ్యాస్, రియల్టీ, టెలికాం సూచీలు గ్రీన్‌లో ముగియగా.. ఆటో, ఐటీ, ఫార్మా మరియు మీడియా 0.5-1 శాతం మధ్య క్షీణించాయి. బీఎస్‌ఈ మిడ్‌క్యాప్, స్మాల్‌క్యాప్ సూచీలు స్వల్పంగా నష్టాల్లో ముగిశాయి.
ఇది కూడా చదవండి: Champai Soren: జార్ఖండ్‌లో బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తాం
తాజావార్తలు
-
PM Modi: ఎస్ఆర్సీసీ నుంచి బయటకొచ్చినోళ్లు గొప్పోళ్లు కాకపోవచ్చు.. కానీ..!
-
Municipal Elections: మున్సిపల్ ఎన్నికల నిర్వహణపై కొత్త నిబంధనలు.. నామినేషన్ డిపాజిట్లు ఖరారు..
-
Kangana Ranaut: అధికారులపై కంగనా రనౌత్ రుసరుసలు.. ఏం చేశారంటే..!
-
Ketan Agrawal Case: కేతన్ అగర్వాల్ హత్య కేసులో బిగ్ ట్విస్ట్.. చేతన్, సియాల తర్వాత మరొకరి అరెస్ట్..
-
Tortoise: ప్రతి 25 నిమిషాలకూ ఓ బాంబ్ లాంటి ట్విస్ట్.. డైరెక్టర్ ఓపెన్ ఛాలెంజ్!
ట్రెండింగ్
-
Shubman Gill Uncle: అకాయ్‌కు ‘అంకుల్’గా శుభ్‌మన్ గిల్.. వైరల్‌గా స్కూల్ రీల్.. పగలబడి నవ్వుకుంటున్న ఫాన్స్!
-
243 కి.మీ రేంజ్, 90 కి.మీ టాప్ స్పీడ్.. రూ.1.10 లక్షలకే Simple Wave ఎలక్ట్రిక్ స్కూటర్ లాంచ్..!
-
Rohit Sharma Retirement: రిటైర్మెంట్కు అంగీకరించిన రోహిత్ శర్మ.. సంచలన రిపోర్ట్!
-
6 రోజుల బ్యాటరీ, 24 గంటల బీపీ మానిటరింగ్.. HUAWEI WATCH D3 లాంచ్.!
-
204hp పవర్, 480Nm టార్క్.. 7-సీటర్ SUVగా రీఎంట్రీ ఇవ్వబోతున్న Mitsubishi Pajero.!