Stock market: ఒక్క రోజు లాభాలకు బ్రేక్.. మళ్లీ నష్టాలతో ముగిసిన స్టాక్ మార్కెట్
- ఒక్క రోజు లాభాలకు బ్రేక్
- మళ్లీ నష్టాలతో ముగిసిన స్టాక్ మార్కెట్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
దేశీయ స్టాక్ మార్కెట్ మరోసారి నష్టాల్లోకి జారుకుంది. సోమవారం లాభాలతో ప్రారంభమై.. ముగింపులో భారీ లాభాలతో సూచీలు ముగిశాయి. ఇక మంగళవారం ఉదయం కూడా లాభాలతో ప్రారంభమైన సూచీలు.. చివరికి అమ్మకాల ఒత్తిడితో నష్టాలను చవిచూశాయి. సెన్సెక్స్ 152 పాయింట్లు నష్టపోయి 81, 820 దగ్గర ముగియగా.. నిఫ్టీ 70 పాయింట్లు నష్టపోయి 20, 057 దగ్గర ముగిసింది.
సెన్సెక్స్‌లో ఐసీఐసీఐ బ్యాంక్, భారతీ ఎయిర్‌టెల్, ఏషియన్ పెయింట్స్, అదానీ పోర్ట్స్, అల్ట్రాటెక్ సిమెంట్ షేర్లు లాభపడగా.. బజాజ్ ఫైనాన్స్, రిలయన్స్, టాటా స్టీల్, జేఎస్‌డబ్ల్యూ స్టీల్, టాటా మోటార్స్ షేర్లు నష్టాల్లో ముగిశాయి.
Also Read
- Cooking Oil Prices: పండగల వేళ సామాన్యుడికి ఊరట.. వంటనూనెలపై దిగుమతి కేంద్రం కీలక అడుగు!
- Adidas Layoffs: సాఫ్ట్వేర్ ఇంజనీర్లు, డేటా సైంటిస్టులకు షాక్.. అడిడాస్‌లో 50% ఉద్యోగాల కోత
- Digital Payments: యూపీఐ ఛార్జీల నిర్ణయాన్ని కేంద్రం వెనక్కి తీసుకుంటుందా? ఫైనల్ ఆన్సర్ వచ్చేసింది!
- Cigarette Price Hike: సిగరెట్ ప్రియులకు బిగ్ షాక్.. భారీగా పెరిగిన ధరలు.. కొత్త రేట్లు ఇవే..
బజాజ్ ఆటో, టాటా మోటార్స్ మరియు మారుతి సుజుకీ నిఫ్టీ ఆటో ఇండెక్స్‌ను దాదాపు 1 శాతం వరకు లాగడంతో ఆటో స్టాక్స్ కూడా దెబ్బతిన్నాయి. వినియోగదారుల రుణాలపై ఎక్కువగా ఆధారపడే ఆటో రంగంలో పెట్టుబడిదారులు రేట్ల తగ్గింపు ఆలస్యమయ్యే అవకాశం ఉండటంతో ఆందోళన చెందారు.
భారతదేశ రిటైల్ ద్రవ్యోల్బణం సెప్టెంబరులో తొమ్మిది నెలల గరిష్ట స్థాయికి చేరుకుంది. ఇది ప్రధానంగా ఆహార ధరల పెరుగుదల కారణంగా తాజా ప్రభుత్వ గణాంకాల ప్రకారం.. ఆగస్టులో 3.7 శాతంగా ఉన్న వార్షిక ద్రవ్యోల్బణం సెప్టెంబర్‌లో 5.5 శాతానికి పెరిగింది.
తాజావార్తలు
-
Hyderabad Liberation Day : హైదరాబాద్ విమోచన దినోత్సవం.. సెప్టెంబర్ 17 చరిత్ర ఇదే!
-
NTV Comment : కంటెంట్ బాగుంటే ఏ సినిమాని ఎవ్వరూ ఆపలేరు బాస్!
-
OTR : చంద్రగిరి కూటమి పార్టీల ముఖ్యుల మధ్య విభేదాలు
-
Story Board: ఆర్థిక ఊబిలో తెలుగు రాష్ట్రాలు
-
Central Govt: అడ్వాన్స్ టిప్ విధానాన్ని ఆపేయండి.. క్యాబ్ కంపెనీలకు కేంద్రం ఆదేశాలు
ట్రెండింగ్
-
Meta One వచ్చేసింది.. ఇంస్టాగ్రామ్, వాట్సాప్, ఫేస్ బుక్ కు కొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్ ధరలు ఇదిగో.!
-
రూ.15,999కే 7,000mAh బ్యాటరీ, 2TB వరకు స్టోరేజ్ సపోర్ట్, 120Hz డిస్‌ప్లేతో OPPO K14 Lite లాంచ్.!
-
IPL 2027 Auction: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత్‌లోనే ఐపీఎల్ 2027 వేలం!
-
Sanju Samson vs Vaibhav: వైభవ్ సూర్యవంశీతో పోటీ.. సంజు శాంసన్ సంచలన వ్యాఖ్యలు!
-
Nitish Kumar Reddy: నా టార్గెట్ అదే.. అందుకోసమే కష్టపడుతున్నా!