‘రోబో’ బ్యూటీ అమీ జాక్సన్ తనకు కాబోయే భర్తతో తెగదెంపులు చేసుకుందనే వార్త ఇప్పుడు సంచలనంగా మారింది. బాలీవుడ్, టాలీవుడ్ లలో తన గ్లామర్ తో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న అమీకి ఇంకా పెళ్లి కాలేదు. కానీ ఓ బిడ్డకు తల్లి మాత్రం అయ్యింది. ఆమె బ్రిటిష్ కు చెందిన మోడల్ కావడంతో పెళ్ళికి ముందు తల్లి అనే అనే విషయంపై పెద్దగా పట్టింపులు లేవు. అయితే మల్టీ మిలియనీర్ జార్జ్ పనాయోటౌతో అమీ 2015 నుండి…
ప్రముఖ సంగీత దర్శకుడు బప్పీలహరి ఇండియన్ ఐడల్ 12 సింగర్స్ ను ఆదివారం ఆనందంలో ముంచెత్తారు. స్టార్ కంపోజర్ ఈ షోలో పాల్గొన్న ప్రతి ఒక్కరికీ భిన్నమైన బహుమతులు ఇచ్చి వారి జీవితంలో మర్చిపోలేని అనుభూతులకు గురిచేశారు. అరునిత కంజీలాల్ తో పని కట్టుకుని బెంగాలీ పాటను పాడించుకున్న బప్పీలహరి ఆమెకు ఓ చీరను బహుమతిగా ఇవ్వడంతో పాటు రికార్డింగ్ కాంట్రాక్ట్ చేసుకున్నారు. అలానే సైలీ కుంబ్లే పాడిన పాటలకు ఫిదా అయిపోయిన బప్పీలహరి ఆమె నివాసం…
తెలుగులో ఎన్టీఆర్, చిరంజీవి లాంటి స్టార్ హీరోలతో నటించింది సమీరా రెడ్డి. అయితే, టాలీవుడ్ లో ఎందుకోగానీ బిజీ కాలేకపోయింది. బాలీవుడ్ లోనూ పలు చిత్రాలు చేసినా కూడా వర్కవుట్ కాలేదు. ఇక లాభం లేదనుకుని పెళ్లి చేసుకున్న డస్కీ బ్యూటీ తల్లి కూడా అయింది. అయితే, సమీరాను చాలా రోజులుగా అధిక బరువు సమస్య వేధిస్తోంది. కొన్నాళ్ల క్రిందట ఆమె ఓవర్ వెయిట్ గురించి బాధపడుతూ ఓ పెద్ద పోస్ట్ కూడా పట్టింది. సినిమా హీరోయిన్స్…
కార్తీక్ ఆర్యన్ హీరోగా రూపొందుతోన్న ‘కెప్టెన్ ఇండియా’ మూవీ నుంచీ థ్రిల్లింగ్ అప్ డేట్ వచ్చింది. హీరో ఫస్ట్ లుక్ ని రిలీజ్ చేశారు ఫిల్మ్ మేకర్స్. ‘కెప్టెన్ ఇండియా’లో కార్తీక్ ఎయిర్ ఫోర్స్ పైలట్ గా కనిపించనున్నాడు. ఫస్ట్ లుక్ పోస్టర్ లోనూ ఇండియన్ ఎయిర్ ఫోర్స్ యూనిఫామ్ లో గంభీరంగా దర్శనమిచ్చాడు. అయితే, క్యాప్ చాటున ముఖం దాచేశాడు కార్తీక్! చూడటానికి ఎంతో ఆసక్తికరంగా ఉన్న ‘కెప్టెన్ ఇండియా’ ఫస్ట్ లుక్ ఇప్పుడు నెట్…
గాబ్రియెల్లా డెమిట్రియాడెస్… ఎవరో తెలుసా? నాగార్జున ‘ఊపిరి’ సినిమాలో కనిపించిన వైట్ బ్యూటీ! అయితే, బాలీవుడ్ లో ఈమె అర్జున్ రాంపాల్ పార్ట్ నర్ గా ఫేమస్! పెళ్లి చేసుకోకుండానే ఈ లవ్ బర్డ్స్ 2018లో ఒక బాబుకి జన్మనిచ్చేశారు! అయితే, స్వంతంగా ఒక ఫ్యాషన్ లేబుల్ కూడా ఉన్న ఈ హాట్ బ్యూటీ మొదట్లో మోడల్ కూడా. అప్పటి అనుభవాన్ని తాజాగా నెటిజన్స్ తో షేర్ చేసుకుంది గాబ్రియెల్లా… ఇన్ స్టాగ్రామ్ లో ‘ఆస్క్ మీ…
ఏఆర్ రెహ్మాన్… ఈ పేరు భారతీయులకి గర్వకారణం! మరి మైకెల్ జాక్సన్ సంగతి ఏంటి? ఆయనంటే అమెరికాకే కాదు యావత్ ప్రపంచానికి ఓ అద్భుతం! అయితే, ఏఆర్ రెహ్మాన్, మైకెల్ జాక్సన్ హిస్టారికల్ మీటింగ్ జరిగింది 2009లో! దాని గురించి స్వయంగా మన ఆస్కార్ విన్నరే వివరించాడు కూడా… గతంలో ఓ ఇంటర్వ్యూ సందర్భంగా, మైకెల్ తో తన మీటింగ్ గురించి, రెహ్మాన్ తన జ్ఞాపకాల్ని పంచుకున్నాడు. ‘స్లమ్ డాగ్ మిలియనీర్’ తరువాత తనకి ఆస్కార్ నామినేషన్స్…
బాలీవుడ్ అంటే సినిమాలు, గ్లామర్, క్రియేటివిటి మాత్రమే కాదు… అన్నిటికంటే ముఖ్యంగా… గాసిప్స్ అండ్ పబ్లిసిటీ! బీ-టౌన్ లో గాసిప్స్ తో ఇబ్బంది పడని గార్జియస్ బ్యూటీస్ ఎవరూ ఉండరు. అందరికీ ఎప్పుడో అప్పుడు పుకార్ల సెగ తగులుతూనే ఉంటుంది. కానీ, ఇంతకు ముందు బాలీవుడ్ భామలు పుకార్లంటే వణికిపోయేవారు. ఇప్పుడు రివర్స్ గేర్ లో వస్తున్నారు. తప్పుడు ప్రచారాల్ని కూడా తమ పబ్లిసిటీ కోసం తెలివిగా వాడుకుంటున్నారు. తాజాగా సోనమ్ కపూర్ అహుజా అదే పని…
బుల్లితెర ప్రేక్షకుల అభిమాన టీవీ రియాలిటీ షోలలో ఒకటి “బిగ్ బాస్”. హిందీలోనే కాదు అనేక ఇతర ప్రాంతీయ భాషలలో కూడా ఈ కార్యక్రమం విజయవంతంగా రన్ అవుతోంది. ఈద్ సందర్భంగా “బిగ్ బాస్ సీజన్ 15″కు హోస్ట్ గా వ్యవహరించనున్న సల్మాన్ ఖాన్ “బిగ్ బాస్ ఓటిటి” సరికొత్త సీజన్ను ఆవిష్కరించారు. “బిగ్ బాస్ ఓటిటి” ఆగస్టు 8న వూట్లో ప్రదర్శించబడుతుంది. ఈ ప్రోమో వైరల్ అయిన తరువాత ఈ కొత్త సీజన్కు ఎవరు హోస్ట్…
అశ్లీల చిత్రాల మేకింగ్, వాటిని యాప్ లలో షేర్ చేయడం వంటి ఆరోపణలతో జూలై 12న రాత్రి రాజ్ కుంద్రా అరెస్ట్ అయిన విషయం తెలిసిందే. అయితే ప్రస్తుతం పరిస్థితులు చూస్తుంటే రాజ్ కుంద్రా చుట్టూ ఉచ్చు బిగుసుకుంటున్నట్టుగా తెలుస్తోంది. పోలీసులకు ఈ కేసులో అత్యంత కీలకమైన ఆధారాలు లభించాయట. క్రైం బ్రాంచ్ పోలీసులు రాజ్ కుంద్రా నివాసంలో భారీగా అడల్ట్ కంటెంట్ కు సంబంధించిన వీడియోలు స్వాధీనం చేసుకున్నారు. రాజ్ కుంద్రా 122 అడల్ట్ సినిమాల…
ఇండియన్ ఐడల్ 12 ముగింపు దశకు వచ్చేసింది. ఆగస్ట్ 15న గ్రాండ్ ఫినాలే ఉండవచ్చని అంటున్నారు. అయితే, ఈ సారి ఎపిసోడ్ లో అతిథులుగా వెటరన్ మ్యూజీషియన్ బప్పీ లహరి, డైరెక్టర్ ఒమంగ్ కుమార్ పాల్గొంటున్నారు. ఇక లెటెస్ట్ ప్రోమోలో మన తెలుగు అమ్మాయి షణ్ముఖ ప్రియ అందరి దృష్టినీ ఆకర్షించింది. ‘మేరీ కామ్’ లాంటి అవార్డ్ విన్నింగ్ మూవీ రూపొందించిన ఒమంగ్ కుమార్… షణ్ముఖని ఆకాశానికి ఎత్తేశాడు! ఆమె సింగింగ్ అద్భుతం అంటూ పొగడ్తలు కురిపించాడు.…