Home
Bollywood
Bollywood News
-
పద్మశ్రీ అవార్డు ఎఫెక్ట్… కంగనాపై ట్రోలింగ్
కాంట్రవర్సీ క్వీన్ కంగనా రనౌత్ మరోసారి ట్రోలింగ్ ను ఎదుర్కొంటోంది. కొద్ది రోజుల క్రితం ఆమెకు భారత ప్రభుత్వం నుండి ప్రతిష్టాత్మక పద్మశ్రీ అవార్డు పురస్కారం లభించిన విషయం తెలిసిందే. అయితే అవార్డు తర్వాత కంగనా చేసిన స్పీచ్ చాలా మందికి నచ్చలేదు. దేశ శత్రువులపై తాను చేసిన పోరాటాన్ని భారత ప్రభుత్వం గుర్తించినందుకు తాను చాలా గర్వపడుతున్నానని కంగనా ఆ వీడియోలో పేర్కొంది. అంతేకాదు ఆ స్పీచ్ లో కంగనా జిహాదీలు, ఖలిస్తానీలు అనే పాదాలను… -
ధర్మశాలను సందర్శించిన శిల్పా, రాజ్కుంద్రా
పోర్న్ సినిమాల కేసులో ముంబై కోర్టు బెయిల్ మంజూరు చేసిన తర్వాత శిల్పాశెట్టి,రాజ్ కుంద్రా మొదటిసారి బహిరంగంగా కనిపిం చారు. ఈ జంట హిమాచల్ ప్రదేశ్లోని ధర్మశాలలోని ఆలయాన్ని సందర్శించారు. ముంబై పోలీసులు జూలై 19న పోర్న్ చిత్రాల కేసు లో వ్యాపారవేత్త రాజ్ కుంద్రాను అరెస్టు చేశారు. సెప్టెంబర్లో ముంబై కోర్టు అతనికి బెయిల్ మంజూరు చేసింది. అప్పటి నుండి, శిల్పాశెట్టి, రాజ్ కుంద్రా ఉమ్మడిగా బహిరంగంగా కనిపించడం మానే శారు. ఈ జంట ఇటీవల… -
బెల్లంకొండ శ్రీనివాస్ ‘ఛత్రపతి’ రీమేక్ లో జానీ లివర్!
యంగ్ హీరో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ ‘ఛత్రపతి’ రీమేక్ తో బాలీవుడ్ ఎంట్రీ ఇవ్వబోతున్నాడు. వి. వి. వినాయక్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా షూటింగ్ శరవేగంగా సాగుతోంది. దీని తర్వాత సాయి శ్రీనివాస్ ‘స్టూవర్ట్ పురం దొంగ’ మూవీని పట్టాలెక్కించాల్సి ఉంది. ఇదిలా ఉంటే… తెలుగు మూలాలు కలిగిన ప్రముఖ హిందీ హాస్య నటుడు జానీ లివర్ ‘ఛత్రపతి’ రీమేక్ లో నటిస్తున్నాడు. ఈ విషయాన్ని చిత్ర కథానాయకుడు బెల్లంకొండ శ్రీనివాస్ తన సోషల్ మీడియా… -
చాన్నాళ్ల తర్వాత బాలీవుడ్లో రూ.100 కోట్ల సినిమా
కరోనా సంక్షోభం దేశవ్యాప్తంగా అన్ని రంగాలకు ఎఫెక్ట్ చూపించింది. ఇందులో సినిమా రంగం కూడా ఉంది. ముఖ్యంగా ఇండియన్ సినిమాకు బాలీవుడ్ పరిశ్రమ ఆయువుపట్టు లాంటిది. కానీ కరోనా సెకండ్ వేవ్ తర్వాత బాలీవుడ్లో విడుదలైన సినిమాలు ఆదరణ నోచుకోవడంలో విఫలమయ్యాయి. అయితే ఎట్టకేలకు ఓ సినిమా బాలీవుడ్కు ఊపిరి అందించిందనే చెప్పాలి. అదే రోహిత్ శెట్టి దర్శకత్వంలో వచ్చిన ‘సూర్యవంశీ’. ఈ మూవీలో దీపావళి కానుకగా విడుదలై బాక్సాఫీస్ దగ్గర మంచి వసూళ్లను రాబడుతోంది. Read… -
నా భర్తపై ఫ్రెండ్కి క్రష్ : మీరారాజ్పుత్
బాలీవుడ్ మోస్ట్ బెస్టకపుల్ షాహిద్కపూర్- మీరారాజ్పుత్, తన భర్త షాహిద్ కపూర్పై ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. షాహిద్ ఇష్క్విష్క్ సినిమా సమయంలో తనకు 7ఏళ్లని ఆ టైంలో షాహిద్కపూర్ను చాక్లెట్ బాయ్గా పిలిచేవారని, తన స్నేహితురాలికి తన భర్త మీద క్రష్ ఉండేదని చెప్పుకోచ్చింది. ఇక, మా ఇద్దరి పెళ్లి జరగబోతుందని చెప్పినప్పుడు తన స్నేహితురాలు షాక్ గురైనట్టు తెలిపింది. ఈ మధ్యనే ముగ్గురం కలిసి ఈ విషయాలు తలుచుకునినవ్వుకున్నామని మీరా చెప్పుకొచ్చింది. కాగా మీరా రాజ్పుత్… -
సుశాంత్ సింగ్ కేసులో అమెరికా సాయం కోరనున్న సీబీఐ
సుశాంత్ సింగ్ రాజ్పుత్ మృతి కేసులో డీలిట్ చేసిన డేటాను తిరిగి పొందేందుకు సీబీఐ అధికారులు అమెరికా సాయాన్ని కోరనున్నారు. యుఎస్లోని సంబంధిత అధికారుల నుంచి సమాధానం కోసం ఎదు రు చూస్తున్నట్టు కొందరూ అధికారులు తెలిపారు. సుశాంత్ సింగ్ రాజ్పుత్ కేసును సీబీఐ స్వీకరించిన తర్వాత డజన్ల కొద్దీ వ్యక్తులను ప్రశ్నించింది, వరుసగా ఫోరెన్సిక్ పరీక్షలను నిర్వహించింది సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ సంస్థ (సీబీఐ). ఇప్పటికే సీబీఐ పరస్పర న్యాయ సహాయ ఒప్పందం (MLAT)… -
లివ్ ఇన్ రిలేషన్ షిప్ నుండి పెళ్ళిపీటల మీదకు బాలీవుడ్ జోడీ!
ఈ యేడాది చివరిలోగా పాపులర్ బాలీవుడ్ పెయిర్స్ కొన్ని పెళ్ళి పీటలు ఎక్కబోతున్నాయనే ప్రచారం బాగా జరుగుతోంది. అలియాభట్, రణబీర్ కపూర్ తో పాటు కత్రినా కైఫ్, విక్కీ కౌశల్ సైతం త్వరలోనే పెళ్ళి చేసుకోబోతున్నారనే రూమర్స్ విశేషంగా స్ప్రెడ్ అవుతున్నాయి. డిసెంబర్ లో క్రతినా-విక్కీ వివాహం రాజస్థాన్ లో జరుగబోతోందని, దీపావళి రోజున రోకా ఫంక్షన్ కూడా జరిగిందని అంటున్నారు. ఇదిలా ఉంటే, దాదాపు పదేళ్ళుగా లివ్ ఇన్ రిలేషన్ షిప్ లో ఉన్న రాజ్… -
బాలీవుడ్లోకి మంజూవారియర్
అసురన్ ఫేమ్ మాలీవుడ్ లేడీ సూపర్స్టార్ మంజూ వారియర్ ఇప్పుడు బాలీవుడ్లోనూ ఎంట్రీ ఇవ్వనుంది. కల్పేష్ డైరెక్ట్ చేస్తున్న అమిక్రి పండిట్ మూవీలో హిరోయిన్గా నటిస్తుంది. ఈ సినిమా చిత్రి కరణ చివరి దశలో ఉంది. 1999లో మళయాళ చిత్రా లకు గుడ్బై చెప్పిన ఆమె 15 ఏళ్ల తర్వాత హౌ ఓల్డ్ ఆర్యూతో రీ ఎంట్రీ ఇచ్చిం ది. ఈ మూవీ సూపర్ హిట్ కావడంలో వరుసగా ఆఫర్లు క్యూ కడుతున్నాయి. కాగా, ఆమె తన… -
సమంత కోసం నిర్మాతగా స్టార్ హీరోయిన్
గత కొంత కాలంగా సమంత బాలీవుడ్ సినిమాకు సైన్ చేసిందనే వార్తలు వస్తూనే ఉన్నాయి. సామ్ తన తొలి వెబ్ సిరీస్ ‘ది ఫ్యామిలీ మ్యాన్ సీజన్ 2’ సౌత్ తో పాటు నార్త్ లోనూ టాక్ అఫ్ ది టౌన్ గా మారింది. సామ్ అభినయానికి, ఆమె పోషించిన పాత్రకు అక్కడ మంచి ప్రజాదరణ దక్కింది. ప్రస్తుతం సామ్ హిందీ చలనచిత్ర పరిశ్రమలోకి పూర్తిగా ఎంట్రీ ఇచ్చి అక్కడ కూడా తన మార్కెట్ను విస్తరించుకోవాలని భావిస్తోంది.… -
బాలీవుడ్లో రష్మికాను విజయం వరించేనా..
కన్నడ సినిమాతో రష్మికా కెరీర్ మొదలయింది. తర్వాత తెలుగులోను సత్తా చాటింది. తమిళంలో పర్లేదు మరీ హిందీ సంగతి ఏంటీ.. బాలీ వుడ్లో ఈ అమ్మడికి విజయం వరించేనా .. హిందీలో సినిమా చేయక ముందు రష్మికా మందన్నాకు ఉత్తరాదినా బోలెడు క్రేజ్ వచ్చేసింది. కొందరైతే ఏకంగా నేషనల్ క్రష్ అని ఆకాశానికి ఎత్తేశారు ఈ భామను. బాలీవుడ్లో సక్సెస్ పుల్ హీరోయిన్గా తనను తాను నిరూ పించుకోవడానికి తీవ్ర ప్రయత్నమే చేస్తుంది. హిందీలో రష్మికా నటించిన…
తాజావార్తలు
-
December 2026 Updates: కొత్త నెల, కొత్త రూల్స్.. డిసెంబర్ 1 నుంచి అమల్లోకి రాబోతున్న పెద్ద మార్పులివే!
-
AP Rain Alert: నేడు పలు జిల్లాల్లో వర్షాలు.. పిడుగులు పడే అవకాశం!
-
BSNL సంచలనం.. రూ.51కే 56GB డేటా, అన్లిమిటెడ్ కాలింగ్..!
-
Tilak Varma: మాకు ఏదీ కలిసి రాలేదు.. ఆ ఇద్దరే మమ్మల్ని ముంచారు.. మనోళ్లు కూడా..!
-
Women’s Reservation Bill 2026: మహిళా రిజర్వేషన్ బిల్లుపై మోడీ సర్కార్ కీలక నిర్ణయం?.. నేడు కేంద్ర కేబినెట్ భేటీ
ట్రెండింగ్
-
IND vs NZ 2nd Test: అరంగేట్రంలోనే వికెట్ తీసిన గుర్నూర్.. లాథమ్ హాఫ్ సెంచరీతో దూకుడుగా..!
-
Viral Video: కదులుతున్న రైలులో దీపం వెలిగించి పూజలు.. వైరల్ వీడియోపై రైల్వే శాఖ సీరియస్..
-
కేవలం రూ.9,999కే HMD Rise.. 6.51 అంగుళాల డిస్ప్లే, 5000mAh బ్యాటరీ, 13MP డ్యూయల్ కెమెరా..
-
కశ్మీర్ టు కన్యాకుమారి.. 4,023 కి.మీ దూసుకెళ్లిన Bajaj Wego ఎలక్ట్రిక్ ఆటో..! సరికొత్త రికార్డ్స్ సొంతం..
-
Maruti Suzuki Car Price Hike: మరోసారి కార్ల ధరల పెంపు.. ఏ మోడల్పై ఎంత పెరిగిందంటే?