క్రీడలకి, వెండి తెరకి భారతదేశంలో చాలా దగ్గరి సంబంధమే ఉంది. చాలా సార్లు ఇండియన్ క్రికెటర్స్ విసిరిన బౌన్సర్లకి మన బాలీవుడ్ బ్యూటీస్ క్లీన్ బౌల్డ్ అయిపోయారు. అనుష్క శర్మ లాంటి వారైతే పెళ్లి చేసుకుని హ్యాపీగా లైఫ్ సాగిస్తున్నారు కూడా! అయితే, బాలీవుడ్ బేబ్స్ కు క్రికెటర్స్ మీద మోజు ఉండటమే కాదు రివర్స్ గేర్ లోనూ అప్పుడప్పుడు అట్రాక్షన్ పని చేస్తుంటుంది! ఆటగాళ్లు కూడా పెద్ద తెరపై కనిపించాలని తాపత్రయపడుతుంటారు. అంతే కాదు… క్రీడకారుల…
సంజయ్ దత్ అప్పట్లో ‘వాస్తవ్’ అనే సినిమాలో నటించాడు. సినిమా సంగతి ఎలా ఉన్నా వాస్తవంలో మాత్రం ‘మున్నాభాయ్’ జీవితం ముచ్చెమటలు పట్టించే విస్మయాల సమాహారం! అటువంటి ‘సంజు బాబా సత్యాలు’ ఇప్పుడు కొన్ని పరికిద్దాం… సంజయ్ దత్ 1993 ముంబై బాంబు పేలుళ్ల కేసులో అరెస్ట్ అయ్యాడు. మారణాయుధాలు దాచినందుకు జైలు శిక్ష అనుభవించాడు. అయితే, ఆయన ఊచలు లెక్కిస్తున్న సమయంలో పిల్లలిద్దరూ చిన్నవాళ్లు. వారికి తన శిక్ష గురించి తెలియకూడదని భావించిన దత్ కొండ…
నోరా ఫతేహి బాలీవుడ్ తో పాటు టాలీవుడ్ ప్రేక్షకులకు కూడా బాగా పరిచయం. సోషల్ మీడియా ఉపయోగించే నెటిజన్లకు అయితే ఆమె ఇంకా బాగా తెలుసు. సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే నోరా ఫతేహి తన అద్భుతమైన రూపంతో అభిమానులను ట్రీట్ చేయడంలో దిట్ట. ఆమె తరచూ బోల్డ్ ఫొటోలతో నెట్టింట్లో రచ్చ చేస్తూ ఉంటుంది. సాంప్రదాయ దుస్తులే అయినా, పాశ్చాత్య దుస్తులే అయినా ఈ బ్యూటీ తన స్టైల్, హాట్ లుక్స్ తో నెటిజన్ల…
రియాలిటీ షో ఇండియన్ ఐడల్ 12 ముగింపు దశకు చేరుకుంది. ఈ సీజన్ విజేత అవడం కోసం పవన్‌దీప్ రాజన్, మొహద్ డానిష్, నిహాల్ టౌరో, సాయిలీ కాంబ్లే, అరుణిత కంజిలాల్ తో పాటు తెలుగు అమ్మాయి షణ్ముఖ ప్రియా పోటీపడుతున్నారు. ముగింపు దగ్గర అయ్యేకొద్ది ఈ సీజన్ విజేత ఎవరనేదానిపై హాగానాలు పెరిగిపోతున్నాయి. ఫైనల్ కి చేరుకున్న పోటీదారులందరికీ భారీ సంఖ్యలో అభిమానులు ఉన్నారు. అయితే ఉత్తరాఖండ్ కు చెందిన పవన్ దీప్ రాజన్ ఈ…
మన బుట్ట బొమ్మ పూజా హెగ్డే ప్రస్తుతం ఏం చేస్తోందో తెలుసా? బాలీవుడ్ ‘భాయ్ జాన్’తో రొమాన్స్ చేస్తోంది. అఫ్ కోర్స్, బీ-టౌన్స్ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ తో పూజా మూవీ చేస్తోంది. అయితే, సల్మాన్ తో సరసాలాడుతోన్న ఈ దక్షిణాది సామజవరగమన కండల వీరుడ్ని పొగడకుండా ఆగలేకపోతోంది. సల్లూ భాయ్ గురించి మాట్లాడుతూ “సల్మాన్ కు మీరు నచ్చితే నచ్చేస్తారు! నచ్చకపోతే ఇక నచ్చరంతే!” అంటోంది. ‘దబంగ్’ ఖాన్ లాగా స్ట్రెయిట్ ఫార్వర్డ్ గా ఉండటం…
అక్షయ్ కుమార్ మరోసారి తన దాన గుణం చాటుకున్నాడు. అంతే కాదు, దేశం పట్ల తన భక్తిని కూడా ఆయన మరోసారి ప్రపంచం ముందు సగర్వంగా ప్రదర్శించాడు. పోయిన సంవత్సరం కరోనా కారణంగా ఇండియా ప్రమాదంలో ఉంటే భారీగా విరాళం ప్రకటించిన ఖిలాడీ స్టార్ ఈ సారి బీఎస్ఎఫ్ జవాన్ల కోసం స్పందించాడు. అదీ చదువుకు సంబంధించిన గొప్ప పని కోసం కోటి రూపాయల విరాళం అందించాడు. కాశ్మీర్ లో బీఎస్ఎఫ్ నడిపే ఓ స్కూల్ కోసం…
‘న్యాయ్ : ద జస్టిస్’ పేరుతో సినిమా రూపొందించారు దర్శకనిర్మాతలు దిలీప్ గులాటీ, సరళ, రాహుల్ శర్మ. అయితే, తమ కథ సుశాంత్ సింగ్ రాజ్ పుత్ ఆత్మహత్య నేపథ్యంలో సాగుతుందని వారు ప్రకటించే సరికి లీగల్ బ్యాటిల్ మొదలైంది. ‘న్యాయ్’ విడుదల ఆపాలంటూ సుశాంత్ తండ్రి కోర్టుకు వెళ్లాడు. విచారించిన న్యాయ స్థానం గతంలోనే స్టేకు నిరాకరించింది. అయితే, తాజాగా సుశాంత్ తండ్రి తరుఫు న్యాయవాది చేసిన చివరి ప్రయత్నం కూడా ఫలించలేదు. ఢిల్లీ హైకోర్ట్…
రాజ్ కుంద్రా పోర్న్ వ్యవహారం ‘సూపర్ డ్యాన్సర్’ నిర్వాహకులకి తలపోటుగా మారింది. భర్త అరెస్టుతో శిల్పా శెట్టి సైతం హౌజ్ అరెస్ట్ కాక తప్పటం లేదు. ఆమె కాలు బయటపెడితే మీడియా నానా యాగీ చేసే అవకాశం ఉంది. దాంతో ఆమె ‘సూపర్ డ్యాన్సర్ చాప్టర్ 4’ కార్యక్రమానికి కూడా దూరంగా ఉంటోంది. త్వరలో శిల్పా జడ్జ్ గా తిరిగొచ్చే సూచనలేవీ కనిపించటం లేదు. ప్రస్తుతానికైతే కరిష్మా కపూర్ గెస్ట్ జడ్జ్ గా కొనసాగుతోంది. కానీ, నెక్ట్స్…
ఆయుష్మాన్ ఖురానా నటించిన ‘బధాయ్ హో’ సినిమా ఉత్తరాదిన విజయకేతనం ఎగరేసింది. ఆ సినిమా దక్షిణాది రీమేక్ హక్కుల్ని కొంతకాలం క్రితం బోనీకపూర్ సొంతం చేసుకున్నారు. కరోనా ఫస్ట్ అండ్ సెకండ్ వేవ్ కారణంగా రీమేక్ పనులు వేగంగా సాగలేదు. అయితే తాజాగా తమిళ రీమేక్ వరకూ బోనీ కపూర్ కొంత పురోగతిని సాధించారు. ఇటీవల ‘అమ్మోరు తల్లి’ మూవీలో హీరోగా నటించి, దర్శకత్వం వహించిన ఆర్. జె. బాలాజీ చేతికి ‘బధాయ్ హో’ రీమేక్ బాధ్యతలను…
కరోనా దెబ్బతో వచ్చిపడ్డ లాక్ డౌన్ థియేటర్లు బంద్ చేసింది. దాంతో బాలీవుడ్ క్రమంగా ఓటీటీకి అలవాటు పడుతోంది. అయితే, ఆన్ లైన్ వ్యవహారంలోనూ సినిమా వాళ్లకు సినిమా కష్టాలు తప్పటం లేదు. థియేటర్లలో రిలీజైనప్పుడు పైరసీ సమస్య ఉంటే… ఇప్పుడు లీకేజీ గండం ఎదురవుతోంది. లెటెస్ట్ గా కృతీ సనన్ ‘మిమి’ సినిమా లీకై షేకైపోయింది! నాలుగు రోజులు ముందుగానే హీరోయిన్ కి పురిటి నొప్పులు తప్పలేదు! ‘మిమి’ సినిమా మరాఠీలో విజయవంతం అయిన ‘మాలా…