సచిన్ కూతురు… బాలీవుడ్ ఎంట్రీ ఇస్తుందా?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
క్రీడలకి, వెండి తెరకి భారతదేశంలో చాలా దగ్గరి సంబంధమే ఉంది. చాలా సార్లు ఇండియన్ క్రికెటర్స్ విసిరిన బౌన్సర్లకి మన బాలీవుడ్ బ్యూటీస్ క్లీన్ బౌల్డ్ అయిపోయారు. అనుష్క శర్మ లాంటి వారైతే పెళ్లి చేసుకుని హ్యాపీగా లైఫ్ సాగిస్తున్నారు కూడా! అయితే, బాలీవుడ్ బేబ్స్ కు క్రికెటర్స్ మీద మోజు ఉండటమే కాదు రివర్స్ గేర్ లోనూ అప్పుడప్పుడు అట్రాక్షన్ పని చేస్తుంటుంది! ఆటగాళ్లు కూడా పెద్ద తెరపై కనిపించాలని తాపత్రయపడుతుంటారు. అంతే కాదు… క్రీడకారుల పిల్లలు కూడా గ్లామర్ ప్రపంచంపై ఆసక్తి పెంచుకుంటూ ఉంటారు…
సైఫ్ అలీ ఖాన్ తండ్రి పటౌడీ ఒకప్పుడు భారత క్రికెట్ టీమ్ కెప్టెన్. కానీ, ఆయన పిల్లలు సైఫ్ అండ్ సోహా అలీఖాన్ తమ తల్లి షర్మిలా ఠాగూర్ బాటలో బాలీవుడ్ యాక్టర్స్ అయ్యారు. ఇక ప్రజెంట్ సూపర్ స్టార్ ఆఫ్ బాలీవుడ్, దీపికా పదుకొణే గురించి చెప్పేదేముంది? ఆమె మాజీ బ్యాడ్మింటన్ ఛాంపియన్ ప్రకాశ్ పదుకొణే వారసురాలు!
Also Read
- Vijay Deverakonda : "నా ఫెయిల్యూర్ చూసి వాళ్ళు పండగ చేసుకున్నారు.. ఈసారి గట్టిగా కొడుతున్నా!" -
- Rashmika : "పెళ్లయిందన్న ఫీలింగే లేదు.. ఆయన పర్ఫార్మెన్స్ చూసి వణికిపోయా!"
- Rahul Sankrityan : విజయ్ - రష్మికకు నిజంగానే పెళ్లి జరుగుతుందని అప్పుడు తెలీదు
- JoJo Glimpse : రాయలసీమ వర్షాలొస్తే వజ్రాలు దొరుకుతాయా?.. రచ్చ రేపుతున్న రస్టిక్ లవ్ స్టోరీ!
Read Also : డైవోర్స్ తరువాత మళ్లీ పెళ్లితో… రొమాన్స్ ‘మళ్లీ మొదలైంది’!
స్పోర్ట్స్ బ్యాక్ గ్రౌండ్ ఉన్న ఫ్యామిలీ నుంచీ మరో బాలీవుడ్ డీవా రాబోతోందా? ఇప్పుడు ఇదే చర్చ నడుస్తోంది సొషల్ మీడియాలో! అందుక్కారణం, మరెవరో కాదు… గాడ్ ఆఫ్ క్రికెట్ సచిన్ కూతురు! ఇన్ స్టాగ్రామ్ లో మిలియన్ ఫాలోయర్స్ తో దూసుకుపోతోన్న సారా టెండూల్కర్ కెమెరా ముందుకు వచ్చే అవకాశాలున్నాయట. ఇది ప్రస్తుతానికి గాసిప్పే అయినా సారా టెండూల్కర్ ఆన్ లైన్ ఫోటోలు, ఫాలోయింగ్ చూస్తే మనకూ అవుననే అనిపిస్తుంది! 23 ఇయర్స్ గార్జియస్ గాడెస్ రెగ్యులర్ గ్లామరస్ పిక్స్ పోస్ట్ చేస్తూ ఉంటుంది. ఆమె అందం బాలీవుడ్ బ్యూటీస్ కే జెలసీ కలిగించేలా ఉంటుందని ప్రత్యేకంగా చెప్పాలా? సచిన్ లాంటి డాడీ, కావాల్సినంత అందం… రెండూ ఉన్న సారా టెండూల్కర్ బీ-టౌన్ ఎంట్రీ ఇవ్వాలనుకుంటే అదేమంత కష్టం కాదు. కానీ, కెమెరా ముందుకు ఆమె వస్తుందా? లెట్స్ వెయిట్ అండ్ సీ…
తాజావార్తలు
-
Vijay Deverakonda : “నా ఫెయిల్యూర్ చూసి వాళ్ళు పండగ చేసుకున్నారు.. ఈసారి గట్టిగా కొడుతున్నా!” –
-
Rashmika : “పెళ్లయిందన్న ఫీలింగే లేదు.. ఆయన పర్ఫార్మెన్స్ చూసి వణికిపోయా!”
-
Rahul Sankrityan : విజయ్ – రష్మికకు నిజంగానే పెళ్లి జరుగుతుందని అప్పుడు తెలీదు
-
AP DSC 2026 Notification: టీచర్ ఉద్యోగార్థులకు గుడ్ న్యూస్.. DSC నోటిఫికేషన్ విడుదల
-
AP Local Body Elections Schedule: స్థానిక ఎన్నికల సందడి.. మున్సిపల్, ఎంపీటీసీ, పంచాయతీ షెడ్యూల్ వివరాలివే..!
ట్రెండింగ్
-
Bihar Love Story : ప్రేమ కోసం రష్యా నుంచి బిహార్కు.. గుడిసెలోనైనా అతడితోనే అంటూ
-
Viral : స్వీట్ బాక్స్ అడిగితే రూ.కోట్ల ఆర్డర్లు.. చివరకు ఇల్లు ఖాళీ చేసిన ఇన్ఫ్లుయెన్సర్!
-
200MP కెమెరా, Hasselblad లెన్స్ తో OPPO Find X10 సిరీస్.. ఇండియాలో లాంచ్ అప్పుడే.!
-
Production No.3: పాన్ ఇండియా లెవెల్ లో ఆది సాయికుమార్ కొత్త సినిమా.. భయపెట్టే పోస్టర్తో అనౌన్స్మెంట్.!
-
Kitchen Cleaning Tips: కిచెన్లో జిడ్డు పేరుకుపోతోందా? ఈ సింపుల్ చిట్కాలతో సులభంగా నివారించండి!