‘బజ్రంగీ భాయ్ జాన్’ సినిమాకు రాజమౌళి దర్శకత్వం వహించి ఉంటే ఎలా ఉండేది? ఇదేం సంబంధం లేని ప్రశ్న అనుకుంటున్నారా? లింక్ ఉంది… అదేంటంటే…రాజమౌళి తండ్రి విజయేంద్ర ప్రసాద్ ‘బజ్రంగీ భాయ్ జాన్’ మూవీకి స్టోరీ రైటర్. ఈ విషయం అందరికీ తెలిసిందే. అయితే, సల్మాన్ నటించిన క్రాస్ బార్డర్ ఎమోషనల్ స్టోరీ ఆయన ముందుగా రాజమౌళికే చెప్పాడట. కానీ, అప్పట్లో ‘బాహుబలి’ బిజీలో ఉన్న జక్కన్న నాన్నగారికి ‘సారీ’ చెప్పేశాడట. దాంతో విజయేంద్ర ప్రసాద్ తన…
‘దబంగ్ 1, 2, 3 అండ్ 4’… ఏది మీకు బాగా ఇష్టం అనగానే… సల్మాన్ ‘దబంగ్ 4’ అంటూ సమాధానం ఇచ్చేశాడు! కానీ, అసలు ‘దబంగ్ 4’ మూవీనే రాలేదు కదా అంటారా? అది తెలియాలంటే సల్మాన్ పెద్ద తమ్ముడు అర్భాజ్ చాట్ షో ‘క్విక్ హీల్ పించ్’ గురించి తెలుసుకోవాలి!కొద్ది రోజుల క్రితం ‘క్విక్ హీల్ పించ్’ సీజన్ 2 మొదలైంది యూట్యూబ్ లో! దాదాపు అరగంట సేపు బీ-టౌన్ సెలబ్స్ ని ఒక్కొక్కర్ని…
నాగలి పట్టి పొలం దున్నే రైతు… లాఠీ పడితే? ఎలా ఉంటుందో నేను చూపిస్తానంటున్నాడు సోనూ సూద్! కరోనా మహమ్మారి సమయంలో సూపర్ హీరోగా మారిపోయిన సోనూ సూద్ జూలై 30న ఓ ఎవర్ గ్రీన్ 90స్ సాంగ్ కీ రీమేక్ వర్షన్ తో… మన ముందుకు రాబోతున్నాడు! Read Also : ఆమీర్ ఖాన్ కూతురు ‘సెక్స్ ఎడ్యుకేషన్’ స్టోరీ… ‘తుమ్ తో ఠెహర్ పర్ దేసీ’ పాట అప్పట్లో చాలా పెద్ద హిట్. అల్తాఫ్…
సొషల్ మీడియా వచ్చాక సెలబ్రిటీలే కాదు… వారి ఫ్యామిలీ మెంబర్స్ మనస్సుల్లో మాటలు కూడా జనానికి తెలిసిపోతున్నాయి. చాలా మంది ట్విట్టర్, ఇన్ స్టాగ్రామ్ లాంటి వాటిల్లో తమ మనోభావాలు పంచుకుంటున్నారు. గతంలో అయితే, ఎవరో వచ్చి ఇంటర్వ్యూ చేస్తేగానీ బయటకు రాని విషయాలు ఇప్పుడు ఆన్ లైన్ లో అలవోకగా నెటిజన్స్ ముందుకు వస్తున్నాయి. లెటెస్ట్ గా ఆమీర్ ఖాన్ కూతురు ఇరా ఖాన్ అటువంటిదే ఒక వ్యక్తిగతమైన జ్ఞాపకం ఇన్ స్టా ఫాలోయర్స్ తో…
బాలీవుడ్ యాక్షన్ హీరో విద్యుత్ జమ్వాల్ కొత్త చిత్రాన్ని ప్రారంభించాడు. ‘ఖుదా హఫీజ్ చాప్టర్ 2’ షూటింగ్ అఫీషియల్ గా స్టార్టైంది. ఈ విషయాన్ని ట్విట్టర్ లో ప్రకటించిన విద్యుత్, టీమ్ మెంబర్స్ తో తాను కలసి ఉన్న ఫోటోని, నెటిజన్స్ తో షేర్ చేసుకున్నాడు. చేతిలో క్లాప్ బోర్డ్ తో కుమార్ మంగత్ పాతక్ మధ్యలో కూర్చుని ఉండగా… పిక్ లో మనం హీరో విద్యుత్, హీరోయిన్ శివాలీకా ఒబెరాయ్, డైరెక్టర్ ఫరూక్ ని కూడా…
జూలై 19న ప్రముఖ వ్యాపారవేత్త రాజ్ కుంద్రాను ముంబై పోలీసులు అరెస్టు చేశారు. ఈ కేసులో రాజ్ కుంద్రా కీలక నిందితుడు అని కమిషనర్ హేమంత్ నాగ్రేల్ వెల్లడించారు. రాజ్ కుంద్రాపై అశ్లీలతకు సంబంధించిన కేసు ఫిబ్రవరిలో నమోదైంది. అప్పట్లో మధ్ ద్వీపంలో లైవ్ వీడియో పోర్న్ చిత్రీకరణ రాకెట్‌ను పోలీసులు పట్టుకోగా, దానికి సంబంధించిన దర్యాప్తులో రాజ్ పేరు వెల్లడైంది. కెన్రిన్ అనే యుకె సంస్థ ప్రమేయంతో ఈ కార్యకలాపాలు నిర్వహిస్తున్నారని, దానిని ఇంతకుముందు రాజ్…
శిల్పాశెట్టి దాదాపు పద్నాలుగేళ్ళ తర్వాత బాలీవుడ్ లో రీ-ఎంట్రీ ఇచ్చింది. ఆమె నటించిన లేటెస్ట్ మూవీ ‘హంగామా -2’ ఈ రోజు డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో స్ట్రీమింగ్ అయ్యింది. గత ఐదు రోజులుగా సాగుతున్న రాజ్ కుంద్రా పోర్న్ వీడియోస్ వ్యవహారంతో ‘హంగామా -2’ మూవీ ప్రమోషన్స్ పై శిల్పాశెట్టి ఏ మాత్రం దృష్టి పెట్టలేకపోయింది. పోస్ట్ రిలీజ్ ప్రమోషన్స్ లోనూ శిల్పాశెట్టి పాల్గొనడం డౌటే అంటున్నారు. ఇన్నేళ్ళ తర్వాత తిరిగి ఆమె సినిమా…
మామూలు వాళ్లు లావైతే నడవటం కష్టమవుతుంది. కానీ, సినిమా సెలబ్రిటీలకు బతుకుదెరువు నడవటం కూడా కష్టమవుతుంది. మరీ ముఖ్యంగా, బాలీవుడ్ హీరోలు, హీరోయిన్స్ కి వారి పిజిక్కే చాలా ముఖ్యం. రూపం కానీ చెడిపోయిందా… ఇక అంతే సంగతులు. ఎంత బరువు పెరిగితే కెరీర్ అంత భారంగా మారిపోతుంది! బాలీవుడ్ హీరో అర్జున్ కపూర్ కి కూడా బరువే భారంగా మారి పదే పదే ఇబ్బంది పెడుతోంది. ‘ఇషక్ జాదే’ సినిమా సమయంలో సిక్స్ ప్యాక్ బాడీతో…
ఆశ్లీల చిత్రాల కేసులో అరెస్టైన రాజ్‌కుంద్రా వ్యవహారంలో సంచలన నిజాలు వెలుగులోకి వస్తున్నాయి. ఆయన హాట్ హిట్ యాప్ నుంచి వస్తున్న ఆదాయం చూసి పోలీసులే నివ్వెరపోయే పరిస్థితి ఏర్పడింది. మరోవైపు బాలీవుడ్లో అవకాశాల కోసం వచ్చిన మోడల్స్‌ను పోర్న్ మూవీస్‌లో నటించాలని కుంద్రా ఒత్తిడి చేసేవాడని దర్యాప్తులో తేలింది. Read: పుష్ప : అల్లు అర్జున్, ఫహద్ మధ్య హై వోల్టేజ్ ఫైట్ సీక్వెన్స్…!! అశ్లీల చిత్రాల కంపెనీ పెట్టి, రోజుకు లక్షలు గడిస్తున్న రాజ్ కుంద్రాను…
ఇండియాలో అశ్లీల వీడియోలను చూడడం, షేర్ చేయడం లేదా డౌన్లోడ్ చేసుకోవడం నేరం. తాజాగా బాలీవుడ్ లో ప్రకంపనలు సృష్టిస్తున్న రాజ్ కుంద్రా కేసుపై ఇప్పుడు అందరి దృష్టి ఉంది. ప్రముఖ వ్యాపారవేత్త, సెలెబ్రిటీ అయిన అతనిపై ఎలాంటి చర్యలు తీసుకోబోతున్నారనే విషయంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. రాజ్ ను ఈనెల 23 వరకు రిమాండ్ కు తరలించాల్సిందిగా కోర్టు ఆదేశించిన విషయం తెలిసిందే. ప్రస్తుతం కుంద్రాపై భారత శిక్షాస్మృతిలోని 420 (మోసం), 34 (సాధారణ ఉద్దేశం),…