Tamannaah Bhatia : బ్రేకప్ తర్వాత సినీ కెరీర్‌పై ఫోకస్ చేస్తోన్నమిల్కీ బ్యూటీ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
అందం, అభినయంతో టాలీవుడ్‌లో స్టార్ హీరోయిన్‌గా ఎదిగి బాలీవుడ్‌లో స్టామినా చూపించేందుకు వెళ్లిన బ్యూటీ తమన్నా భాటియా. ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చి రెండు దశాబ్దాలు అవుతున్నా క్రేజ్ ఏమాత్రం తగ్గలేదు. కెరీర్ పీక్స్‌లో ఉండగానే పెళ్లి పీటలు ఎక్కాలనుకుంది. బాయ్ ఫ్రెండ్ కమ్ యాక్టర్ విజయ్ వర్మతో ఈ ఏడాది ఏడడుగులు వేయాలనుకుంది. కానీ పెళ్లి, కెరీర్ విషయంలో బేదాభిప్రాయాలు వచ్చి ఇద్దరూ విడిపోయారన్నది లేటెస్ట్ బజ్.
Also Read : Ruhani : ఏవమ్మా రుహాణి శర్మ.. అందాలు ఇలా చూపిస్తే ఎలాగమ్మా..
Also Read
సినిమాల విషయానికి వస్తే భోళా శంకర్ తర్వాత తెలుగులో ఓదెల 2 చేస్తోంది మిల్కీ బ్యూటీ. ఇందులో లేడీ అఘోరీగా కనిపించబోతుంది. రీసెంట్లీ రిలీజ్ చేసిన టీజర్ సినిమాపై అంచనాలు పెంచేస్తోంది. అలాగే డార్లింగ్ పేరెంట్స్ అనే ఓ వెబ్ సిరీస్ చేస్తోంది. ఇవి కూడా గత ఏడాది కమిటైన సినిమా అండ్ సిరీస్‌లు . వివాహ బంధంలోకి అడుగుపెట్టాలన్న ఉద్దేశంతో కొత్తవి కమిట్ కాలేదు మేడమ్. విజయ్ తో లవ్ బ్రేకప్ కావడంతో మళ్ళి కెరీర్ పై ఫోకస్ చేస్తోంది. అజయ్ దేవగన్, సంజయ్ దత్ నటిస్తోన్న రేంజర్ మూవీలో తమన్నా భాటియా ఫిక్సైనట్లు సమాచారం. హిమ్మత్ వాలా తర్వాత అజయ్ దేవగన్ తో కలిసి నటిస్తోంది మిల్కీ బ్యూటీ. జగన్ శక్తి దర్శకత్వంలో లవ్ ఫిల్మ్స్ తెరకెక్కితోంది. జంగిల్ అడ్వెంచర్ ఎక్స్ పీరియన్స్ మూవీగా రాబోతుంది. నెక్ట్ ఇయర్ రిలీజ్ చేస్తారని బాలీవుడ్ మీడియా చెబుతుంది. ఇందులో ఫుల్ లెంత్ రోల్‌లో కనిపించనుందట తమ్ము. మళ్లీ కెరీర్ పై కాన్సట్రేషన్ చేస్తున్న తమన్నా బీటౌన్ తో పాటు టాలీవుడ్ లోను బిజీ అవుతుందేమో చూద్దాం.
తాజావార్తలు
-
Singeetam Srinivasa Rao: టాలీవుడ్‌లో విషాదం.. ప్రముఖ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు కన్నుమూత
-
Story Board : తెలుగు రాష్ట్రాల్లో కమ్ముకొస్తున్న తాగునీటి కొరత
-
Akbaruddin Owaisi : వచ్చే ఎన్నికల్లో పోటీ చేయను.. ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ సంచలన వ్యాఖ్యలు
-
OTR: కౌన్ బనేగా ఎమ్మెల్సీ? ఆ లక్కీ లీడర్ ఎవరు?
-
Mad Sandhu: ప్రముఖ పంజాబీ ఇన్ఫ్లుయెన్సర్ దారుణహత్య.. నడిరోడ్డుపై కాల్చి చంపిన దుండగులు..
ట్రెండింగ్
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!