సెలబ్రిటీల లగ్జరీ లైఫ్ చూసి మనం కూడా వాళ్ళ లాగా ఉంటే బాగుండు అని అనుకుంటాము. కానీ చాలా మంది సినిమా వారి జీవితాలు పైకి అద్దాల మేడలా అందంగా కనిపిస్తాయి కానీ, లోపల మాత్రం వారు చాలా సమస్యలు ఫేస్ చేస్తుంటారు. సౌత్‌లో పోలిస్తే నార్త్‌లో హీరోయిన్స్‌కు, క్యారెక్టర్ ఆర్టిస్ట్‌లకు లైంగిక వేధింపులు అధికంగానే ఉంటాయి. ఒక్కప్పుడు ఇలాంటి అనుభవాలను బయటకు చెప్పుకునే వారు కాదు. కానీ ఇప్పుడు మాత్రం ప్రతి ఒక్కరు వారి వేధింపుల…
ఒకప్పటి బాలీవుడ్ హాట్ బ్యూటి బిపాసా బసు గురించి పరిచయం అక్కర్లేదు. తన అందచందాలతో కుర్రకారును అల్లాడించిన ఈ అమ్మడు ఎన్నో హిట్ సినిమాల్లో నటించింది. కానీ ఆమె ప్రస్తుతం కరణ్ సింగ్ గ్రోవర్తో వైవాహిక జీవితాన్ని ఎంజాయ్ చేస్తోంది. వీరిద్దరూ ‘ఎలోన్’ సినిమాలో జంటగా నటించారు. ఈ మూవీ షూటింగ్ సమయంలోనే వీరి మధ్య ప్రేమ చిగురించింది. కొన్ని నెలల పాటు డేటింగ్లో ఉన్న ఈ జంట 2016లో పెళ్లి చేసుకుంది. ప్రజంట్ వీరిద్దరి చేతిలో…
బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపికా పదుకొణె గురించి పరిచయం అక్కర్లేదు. ‘ఓం శాంతి ఓం’ మూవీతో ఎంట్రీ ఇచ్చి మొదటి సినిమానే షారుఖ్ జోడిగా కనిపించిన దీపికా.. ఆ తర్వాత బ్యాక్ టు బ్యాక్ హిట్ చిత్రాల్లో నటించింది. ఇక తన కెరీర్ లో జవాన్, కల్కి 2898 ఎడి, పఠాన్, పద్మావత్, చెన్నైఎక్స్ప్రెస్, ఫైటర్, హ్యాపీ న్యూఇయర్, యే జవానీ హైదీవానీ, బాజీరావ్ మస్తానీ, రామ్ లీలా.. వంటి సినిమాలు అత్యధిక వసూళ్లు రాబట్టాయి. దీంతో…
బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ ప్రతిభ, పట్టుదలకు సలాం కొట్టాల్సిందే. ఐదు దశాబ్దాలుగా ఆయన యాక్టింగ్‌తో అభిమానులను కట్టి పారేశారు. చిత్ర పరిశ్రమలో "బిగ్ బీ" అని ముద్దుగా పిలువబడే ఆయన లెక్కలేనన్ని హిట్లను అందించారు. 82 ఏళ్లు దాటింది. ఇప్పటికీ ఆయన యాక్టింగ్‌తో ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నారు. ఇప్పటి ప్రజలకు ఆయన సక్సెస్ మాత్రమే తెలుసు. కానీ.. 90లలో బిగ్ బీ పడిన ఇబ్బందుల గురించి చాలా తక్కువ మందికి మాత్రమే తెలుసు.
బాలీవుడ్ అక్షయ్ కుమార్ పాట చలో మహాకల్ ఇటీవల విడుదలైన విషయం తెలిసిందే. ఈ పాటకు అభిమానుల నుంచి మంచి ఆదరణ లభించింది. అక్షయ్ కుమార్ కు శివుడి పట్ల ఉన్న భక్తిని పాట వీడియోలో చూడవచ్చు. ప్రేక్షకులు ఈ పాటలోని సాహిత్యాన్ని చాలా ఇష్టపడుతున్నారు.
మంచు విష్ణు హీరోగా ముకేశ్ కుమార్ సింగ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న భారీ బడ్జెట్ మూవీ ‘కన్నప్ప’. పాన్ ఇండియా సినిమా కన్నప్పలో విష్ణుతో పాటు కలెక్షన్ కింగ్ మోహన్ బాబు అలాగే విష్ణు కుమార్తె, కుమారుడు కూడా కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈ సినిమా ఏప్రిల్ 25న ప్రేక్షకుల ముందుకురానుంది. ఈ సినిమాలో బాలీవుడ్ నటుడు అక్షయ్‌కుమార్ శివుడి పాత్రంలో నటిస్తున్న విషయం విదితమే.
అది నా పిల్లరా అంటూ విజయ్ దేవరకొండతో అనిపించుకున్న క్యూటీ గర్ల్ షాలిని పాండే. అర్జున్ రెడ్డితో ఓవర్ నైట్ క్రష్ బ్యూటీగా ఛేంజ్ అయ్యింది. చబ్బీగా, బబ్లీ లుక్స్‌లో యూత్ ను మెస్మరైజ్ చేసింది. ఈ క్రేజ్ చూసి మేడమ్ కెరీర్ ఎక్కడికో వెళ్లిపోతుంది అనుకున్నారు. కట్ చేస్తే స్టార్ హీరోయిన్ ఇమేజ్ కోసం పాకులాడుతోంది. తెలుగులో మహానటి, ఎన్టీఆర్ కథానాయకుడు, 118, ఇద్దరి లోకం ఒకటే, నిశ్శబ్దం తర్వాత సైలెంట్ అయ్యింది. మధ్య మధ్యలో…
టాలీవుడ్ స్టార్ హీరోయిన్గా ఒకప్పుడు చక్రం తిప్పింది రకుల్ ప్రీత్ సింగ్. బిగినింగ్ లోనే స్టార్ హీరోలతో జతకట్టి తనకంటూ మంచి గుర్తింపు సంపాదించుకుంది. తన అందంతో నటనతో తెలుగు ప్రేక్షకుల్లో మంచి స్థానం దక్కించుకుంది. ఇక హీరోయిన్లకు ఇండస్ట్రీలో పోటి ఎలా ఉంటుందో మనకు తెలిసిందే. తెలుగులో అవకాశాలు తగ్గడంతో బాలీవుడ్‌కి మకాం మర్చింది రకుల్. అక్కడ కూడా వరుస అవకాశాలు అందుకుని నటించిన ఈ ముద్దుగుమ్మ అనుకున్నంతగా హిట్ మాత్రం అందుకోలేకపోయింది. అయినప్పటికి అవకాశాలు…
సైతాన్ తర్వాత సరైన హిట్స్ లేక స్గ్రగుల్ ఫేస్ చేస్తున్నాడు బాలీవుడ్ హీరో అజయ్ దేవగన్. కోట్లు పెట్టిన తీసిన మైదాన్ ప్రశంసలు దక్కించుకుంది కానీ గల్లా పెట్టి నింపలేకపోయింది. ఔరో మే కహా దమ్ థా అయితే సినిమా వచ్చిందనే తెలియదు. కాస్తో కూస్తో సింగం ఎగైన్ పర్వాలేదు అనిపించుకుంది కానీ బ్రేక్ ఈవెన్ కాలేదని టాక్. ఇక 20 ఏళ్ల క్రితం కంప్లీట్ చేసుకున్న నామ్ కూడా హడావుడిగా వచ్చి వెళ్లిపోయింది Also Read…
విక్టరీ వెంకటేష్ నటించి లేటెస్ట్ సినిమా ‘సంక్రాంతికి వస్తున్నాం’ బ్లాక్ బస్టర్ విజయంతో తెలుగు చలనచిత్ర పరిశ్రమలో ఒక సెన్సేషన్ విజయాన్ని సాధించింది. అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా సంక్రాంతి కానుకగా రిలీజ్ అయిన ఈ ఫ్యామిలీ ఎంటర్టైనర్ బాక్సాఫీస్ రికార్డులను బద్దలు కొట్టడమే కాకుండా ప్రపంచవ్యాప్తంగా రూ. 300 కోట్ల గ్రాస్ మార్క్‌ను దాటిన మొదటి తెలుగు ప్రాంతీయ చిత్రంగా రికార్డు క్రియేట్ చేసింది సంక్రాంతికి వస్తున్నాం. Also Read : Daaku Maharaaj…