Acharya: చిరు సరసన అనుష్క..?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ప్రస్తుతం టాలీవుడ్ లో ఎక్కడ చూసిన ఆచార్య గురించే చర్చ. మెగాస్టార్ చిరంజీవి, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ మల్టీస్టారర్ గా కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా ఏప్రల్ 29 న ప్రేక్షకుల ముందుకు రానుంది. దీంతో ప్రమోషన్ల జోరును పెంచేసిన మేకర్స్ వరుసగా ఇంటర్వ్యూలు ఇస్తూ సినిమా విశేషాలను పంచుకుంటున్నారు. ఇకపోతే ఈ సినిమానుంచి హీరోయిన్ కాజల్ ను తొలగించినట్లు డైరెక్టర్ క్లారిటీ ఇవ్వడంతో ఆమె అభిమానులు హార్ట్ అవుతున్నారు. చిత్రం మధ్యలో నుంచి ఎలా తొలగిస్తారు.. అని చిత్ర బృందాన్ని ప్రశ్నిస్తున్నారు. ఇక మరోపక్క చిరుకు హీరోయిన్ లేకుండా సినిమా అనేసరికి మెగా ఫ్యాన్స్ కొంత నిరాశ వ్యక్తం చేసున్నారు.
చిరు అంటే డాన్స్, రొమాన్స్, హీరోయిన్ లతో అల్లరి.. ఇవేమీ లేకుండానే ఆచార్య ముగుస్తోందా అని అసహనం వ్యక్తం చేస్తున్నారు. అయితే అంత నిరాశపడాల్సిన అవసరంలేదట.. ఈ సినిమాలో చిరు అభిమానుల కోసం కొరటాల ఒక సర్ ప్రైజ్ ని ప్లాన్ చేసినట్లు సమాచారం అందుతుంది . అది ఏంటంటే.. ఆచార్య లో చిరు సరసన అనుష్క కనిపించనున్నదట.. చివర్లో ఆమెతో కొన్ని సన్నివేశాలను చిత్రీకరించినట్లు టాక్ వినిపిస్తోంది. అస్సలు అమ్మాయిలు, ప్రేమకు ఆచార్య దూరంగా ఉంటాడు.. అలాంటి పాత్ర వలనే కాజల్ పాత్రను తొలగించాల్సి వచ్చినట్లు కొరటాల తెలిపాడు. అయితే క్లైమాక్స్ లో మాత్రం అనుష్క, చిరు మధ్య రొమాన్స్ లాంటిది ఉంటుంది అని, వీరిద్దరికి సాంగ్ కూడా ఉందనున్నదని వార్తలు గుప్పుమంటున్నాయి. ఇదే కనుక నిజమైతే ఆచార్య రేంజ్ వేరేగా ఉంటుంది అని అంటున్నారు అభిమానులు. ఇక స్టాలిన్ లో చిరు సరసన స్టెప్పులు వేసిన అనుష్క మళ్లీ ఇన్నాళ్లకు మరోసారి మెగాస్టార్ తో చిందులు వేయనుంది. మరి ఇందులో నిజమెంత అనేది తెలియాలంటే మేకర్స్ నోరు విప్పాల్సిందే.
Also Read
- KAAKA: మెగా అభిమానులకు మాస్ ట్రీట్.. సంక్రాంతి రేసులోనే చిరు! క్లారిటీ ఇచ్చిన మేకర్స్..
- Top 7 Indian Sequels: ఇండియన్ సినీ హిస్టరీలోనే అత్యధిక వసూళ్లు సాధించిన టాప్ 7 సీక్వెల్స్ ఇవే!
- Dharman: రజనీకాంత్ ‘ధర్మన్’ రెండో షెడ్యూల్ పూర్తి.. రెండు రోజుల్లోనే షూటింగ్ ఫినిష్?
- Anand Devarakonda: బేబీ ఆడియో ఫంక్షన్లో చెప్పలేకపోయా.. ఇప్పుడు మాత్రం ధైర్యంగా చెప్తా మా వదినా!
తాజావార్తలు
-
Oppo A7 Pro: ఒప్పో A7 Pro లాంచ్ డేట్ ఫిక్స్.. 8000mAh బ్యాటరీ, 80W ఛార్జింగ్, IP69K రేటింగ్!
-
AP School Education Department: మెగా DSC-2025 నియామకంపై కీలక ప్రకటన.. విచారణకు ఆదేశించిన విద్యాశాఖ
-
KAAKA: మెగా అభిమానులకు మాస్ ట్రీట్.. సంక్రాంతి రేసులోనే చిరు! క్లారిటీ ఇచ్చిన మేకర్స్..
-
Top 7 Indian Sequels: ఇండియన్ సినీ హిస్టరీలోనే అత్యధిక వసూళ్లు సాధించిన టాప్ 7 సీక్వెల్స్ ఇవే!
-
Pickaxe Mountain: ‘త్వరలో పికాక్స్ పర్వతంపై దాడి చేస్తాం’ ఇరాన్ కు ట్రంప్ స్ట్రాంగ్ వార్నింగ్..
ట్రెండింగ్
-
Shubman Gill Uncle: అకాయ్కు ‘అంకుల్’గా శుభ్మన్ గిల్.. వైరల్గా స్కూల్ రీల్.. పగలబడి నవ్వుకుంటున్న ఫాన్స్!
-
243 కి.మీ రేంజ్, 90 కి.మీ టాప్ స్పీడ్.. రూ.1.10 లక్షలకే Simple Wave ఎలక్ట్రిక్ స్కూటర్ లాంచ్..!
-
Rohit Sharma Retirement: రిటైర్మెంట్కు అంగీకరించిన రోహిత్ శర్మ.. సంచలన రిపోర్ట్!
-
6 రోజుల బ్యాటరీ, 24 గంటల బీపీ మానిటరింగ్.. HUAWEI WATCH D3 లాంచ్.!
-
204hp పవర్, 480Nm టార్క్.. 7-సీటర్ SUVగా రీఎంట్రీ ఇవ్వబోతున్న Mitsubishi Pajero.!