Director Anil Ravipudi Comments on IPL Matches: యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో సత్యదేవ్, అతీరా రాజ్ జంటగా నటించిన చిత్రం ‘కృష్ణమ్మ’. ఈ సినిమాకు వీవీ గోపాలకృష్ణ దర్శకుడు. స్టార్ డైరెక్టర్ కొరటాల శివ సమర్పణలో అరుణాచల క్రియేషన్స్పై కృష్ణ కొమ్మాలపాటి ఈ చిత్రంను నిర్మించారు. మే 10న కృష్ణమ్మ రిలీజ్ కానున్న నేపథ్యంలో బుధవారం చిత్ర యూనిట్ ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించింది. ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్కి ముఖ్య అతిథులుగా డైరెక్టర్లు…
టాలీవుడ్ యంగ్ హీరో సత్యదేవ్ నటించిన కృష్ణమ్మ మూవీ ప్రీ-రిలీజ్ ఈవెంట్ తాజాగా జరిగింది. ఈ ఈవెంట్కు దర్శక ధీరుడు రాజమౌళి, స్టార్ డైరెక్టర్లు కొరటాల శివ, అనిల్ రావిపూడి మరియు గోపీచంద్ మలినేని అతిథులుగా హాజరయ్యారు.యాక్షన్ థ్రిల్లర్ గా తెరకెక్కిన కృష్ణమ్మ చిత్రానికి వీవీ గోపాలకృష్ణ దర్శకత్వం వహించారు.అయితే తాజాగా జరిగిన కృష్ణమ్మ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ లో ఎస్ఎస్ రాజమౌళి మరియు డైరెక్టర్ అనిల్ రావిపూడి మధ్య సరదా సంభాషణ సాగింది.అయితే దర్శక ధీరుడు…
టాలీవుడ్ సీనియర్ హీరో విక్టరీ వెంకటేష్ ప్రస్తుతం తన 75 వ సినిమాలో నటిస్తున్నాడు.. ఇటీవల సైంధవ్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఆ సినిమా ప్రేక్షకులను అంతగా ఆకట్టుకోలేక పోయింది.. ఇప్పుడు అనిల్ రావీపూడి దర్శకత్వంలో మరో సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు.. ఇప్పటికే ఈ ఇద్దరి కాంబో నుంచి F2, F3 సినిమాలు ఆడియన్స్ ముందుకు వచ్చి సూపర్ హిట్ అయ్యాయి. ఇప్పుడు మూడోసారి మళ్ళీ ఆడియన్స్ ముందుకు రాబోతున్నారు.. అయితే ఇప్పుడు సోలోగా…
These Directors doing Movies in Same Banner: హీరో హీరోయిన్స్ మధ్య కెమిస్ట్రీ కలిసి సినిమా సక్సెస్ అయితే హిట్ పెయిర్ అంటాం. అదే డైరెక్టర్.. ప్రొడ్యూసర్ కాంబో హిట్ అయి… మళ్లీ మళ్లీ ఈ కాంబో కలిస్తే.. సక్సెస్ఫుల్ కాంబినేషన్ అంటాం. లేదంటే.. ఇద్దరికీ భలే సింక్ అయిందంటాం. రాను రాను ఇదొక సెంటిమెంట్ అయిపోయింది. ఇలా సింక్ అయిన కాంబోస్ నాలుగైదు వున్నాయి. ఒకరినొకరు వదిలిపెట్టకుండా.. కంటిన్యూ చేస్తున్నారు కొంత మంది. డైరెక్టర్,…
Venkatesh has agreed to Script Rejected by Chiranjeevi: ఇప్పటివరకు చేసిన అన్ని సినిమాలు తోనూ హిట్ అందుకున్నాడు అనిల్ రావిపూడి. అపజయమే ఎరుగని తెలుగు డైరెక్టర్ గా దూసుకు పోతున్న అనిల్ చివరిగా నందమూరి బాలకృష్ణ హీరోగా భగవంత్ కేసరి అనే సినిమా చేశాడు. ఈ సినిమాలో నందమూరి బాలకృష్ణ వయసుకు తగ్గ పాత్ర డిజైన్ చేసి ఒక్కసారిగా నందమూరి బాలకృష్ణ అభిమానులతో పాటు తెలుగు సినీ అభిమానులందరి దృష్టిని ఆకర్షించాడు. ఇక ఈ…
Vijayashanthi: ఇప్పుడంటే అనుష్క, నయనతార, సమంత లాంటివారిని లేడీ సూపర్ స్టార్ అని పిలుస్తున్నాం కానీ, అప్పట్లో లేడీ సూపర్ స్టార్ అంటే ఒక్కరే .. ఆమె విజయశాంతి. హీరోలకు ధీటుగా ఆమె సినిమాలు రిలీజ్ అవ్వడమే కాదు.. హిట్లు కూడా అందుకొనేవి. ఒకానొక సమయంలోనే విజయశాంతి సినిమా రిలీజ్ అంటే..
Nandamuri Balakrishna: నందమూరి బాలకృష్ణ, కాజల్ జంటగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం భగవంత్ కేసరి. షైన్ స్క్రీన్స్ బ్యానర్ పై సాహు గారపాటి, హరీష్ పెద్ది ఈ సినిమాను నిర్మించారు. ఇక ఈ చిత్రంలో అందాల ముద్దుగుమ్మ శ్రీలీల ఒక కీలక పాత్రలో నటించింది.
విజయవాడ లోని ఇంద్రకీలాద్రిపై కొలువై ఉన్న దుర్గమ్మను భగవంత్ కేసరి చిత్ర బృందం శనివారం దర్శించుకుంది. హీరోయిన్ శ్రీలీలా ఆమె తల్లి, చిత్ర దర్శకుడు అనిల్ రావీపూడితో పాటు పలువురు చిత్ర బృంద సభ్యులు అమ్మవారి దర్శనానికి విచ్చేయగా, ఆలయ అధికారులు వారికి సాదరంగా స్వాగతం పలికారు. అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు జరిపించుకున్న వారికి వేద పండితులు ఆశీర్వచనాలు అందించారు.. అనంతరం ఆలయ అధికారులు వారిని సత్కరించి అన్న, ప్రసాదాలను అందజేశారు.. శ్రీలీలా తో సెల్ఫీలు…
Anil ravipudi Comments on Bhagavanth Kesari collections : భగవంత్ కేసరి కలెక్షన్స్ విషయంలో దర్శకుడు అనిల్ రావిపూడి సంచలన వ్యాఖ్యలు చేశారు. నందమూరి బాలకృష్ణ హీరోగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో భగవంత్ కేసరి సినిమా తెరకెక్కింది. ఇక ఈ సినిమాలో కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తుండగా శ్రీలీల కీలక పాత్రలో నటించింది. ఇక ఈ సినిమాకి మొదటి ఆట నుంచే పాజిటివ్ టాక్ లభించింది. బాలయ్య కొత్త సినిమామీ షైన్ స్క్రీన్స్ ప్రొడక్షన్…