విక్టరీ వెంకటేష్, వరుణ్ తేజ్ మల్టీస్టారర్ గా అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘ఎఫ్3’. దిల్ రాజు నిర్మించిన ఈ చిత్రం మే 27 న రిలీజ్ అయ్యి భారీ విజయాన్ని అందుకోవడమే కాకుండా రూ.100 కోట్ల క్లబ్బులో కూడా జాయిన్ అయ్యింది. దీంతో చిత్ర బృందం సక్సెస్ సెలబ్రేషన్స్ కూడా అదే రేంజ్ లో చేసుకున్నారు. �
ప్రస్తుతం గోపీచంద్ మలినేని దర్శకత్వంలో NBK107 చేస్తోన్న బాలయ్య.. దీని తర్వాత అనిల్ రావిపూడి డైరెక్షన్లో NBK108 చేయనున్న సంగతి తెలిసిందే! ఆల్రెడీ ప్రీ-ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతుండగా.. సెప్టెంబర్ మొదటి వారం నుంచి ఈ చిత్రాన్ని సెట్స్ మీదకు తీసుకువెళ్లేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. షైన్ స్క్రీన్�
రోరింగ్ లయన్ నందమూరి బాలకృష్ణ పుట్టిన రోజు నేడు. ఆయన పుట్టిన రోజును పురస్కరించుకొని ఆయన సినిమాల నుంచి టీజర్లు, పోస్టర్ విడుదలై నెట్టింట్లో హంగామా చేస్తున్నాయి. అయితే గత కొన్ని రోజులుగా ఎఫ్3 డైరెక్టర్ అనిల్ రావిపూడి దర్శకత్వంలో బాలయ్య నటించబోతున్నారని చిత్రసీమలో ఓ వార్త చక్కర్లు కొడుతోం�
ఒక సినిమా తీయడం అంటే మామూలు విషయం కాదు. 24 క్రాప్ట్స్ నుబ్యాలెన్స్ చేస్తేనే మంచి అవుట్ ఫుట్ వస్తుంది. ఆ బాధ్యత అంతా డైరెక్టర్ పైనే ఉంటుంది.. అంతమందిని హ్యాండిల్ చేసేటప్పుడు ఎక్కడో ఒకచోట ఎవరితో ఒకరితో గొడవలు ఉండడం సహజం.. అవి ఎలాంటి విబేధాలు అయినా వాటిని సరిచేసుకోవడం డైరెక్టర్ పైనే ఉంటుంది. ఇక తాజాగా
మోక్షజ్ఞ ఎంట్రీ కోసం నందమూరి అభిమానులు ఎప్పట్నుంచో పడిగాపులు కాస్తున్నారు. నిజానికి.. అఖిల్ ఎంట్రీ ఇచ్చినప్పుడే మోక్షజ్ఞ తెరంగేట్రం కూడా ఉంటుందని అంతా ఆశించారు. కానీ, అది జరగలేదు. మోక్షజ్ఞ ఎంట్రీ త్వరలోనే ఉంటుందని బాలయ్య చెప్తూ వస్తున్నారే తప్ప, ఆ ముహూర్తం మాత్రం ఖరారు కావడం లేదు. అప్పట్లో ‘ఎన్ట
అనిల్ రావిపూడి, బాలయ్య కలయికలో NBK108 రూపొందనున్న విషయం తెలిసిందే! ఈ ప్రాజెక్ట్ సెట్స్ మీదకి వెళ్ళడానికి ఇంకా చాలా సమయం ఉన్నప్పటికీ, అప్పుడే పలు ఆసక్తికరమైన అప్డేట్స్ బయటకు వచ్చేశాయి. ఓ తండ్రి, కూతురు చుట్టూ ఈ సినిమా కథ అల్లుకుని ఉంటుందని.. బాలయ్య తండ్రి పాత్రలో కనిపించనుండగా, పెళ్లిసందD ఫేమ్ శ్రీలీలా
సినిమా పరిశ్రమలో ఫ్యాన్స్ ఉండాలన్న…పబ్లిక్లోకి వెళితే సెల్ఫీలు, ఆటోగ్రాఫ్లు, పాపులారిటీ, సెలబ్రిటీ హోదా వంటివి కేవలం హీరోలు, నటులకు మాత్రమే దక్కుతాయి. ఎంత ఖర్చు పెట్టి సినిమాను తీసిన నిర్మాతకైనా, ఎన్నో రోజులు కష్టపడి సినిమాకి దర్శకత్వం వహించే డైరెక్టర్ కంటే కూడా ఎక్కువ పేరు, గుర్తింపు హీ�
విక్టరీ వెంకటేష్, మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ మల్టీస్టారర్ గా అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కిన ఫన్ ఫ్రాంఛైజ్ ‘ఎఫ్3’.. ఇటీవలే విడుదలై భారీ విజయాన్ని అందుకున్న సంగతి తెల్సిందే.. దిల్ రాజు నిర్మించిన ఈ చిత్రం తొలి షోతోనే పాజిటివ్ టాక్ అందుకొని రెండు తెలుగురాష్ట్రాల్లో బ్రేక్ ఈవెన్ దిశగా కొన�
పటాస్ చిత్రంతో తెలుగు తెరకు పరిచయమైన డైరెక్టర్ అనిల్ రావిపూడి.. ఇప్పటివరకు ఆయన తీసిన 6 సినిమాలు బ్లాక్ బస్టర్ హిట్లే.. కామెడీ టైమింగ్, ఎమోషన్స్ తో అనిల్ సినిమాలు ప్రేక్షకులను నవ్వించడంతో పాటు ఏడిపించేస్తాయి కూడా.. ఇక ఇటీవలే ఈ దర్శకుడు దర్శకత్వం వహించిన చిత్రం ఎఫ్3.. విక్టరీ వెంకటేష్, వరుణ్ తేజ్ మల్ట�
గత శుక్రవారం ప్రేక్షకుల ముందుకొచ్చిన ‘ఎఫ్3’ సినిమా ఫ్యామిలీ ఆడియన్స్ నుంచి విశేష ఆదరణ అందుకుంటోంది. బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్ళను కూడా నమోదు చేస్తోంది. ఈ నేపథ్యంలోనే చిత్రబృందం సోమవారం సాయంత్రం సక్సెస్ సెలబ్రేషన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా కమెడియన్ ఆలీ సినిమాపై వస్తోన్న నెగెటివ్ ప్రచారం మీద �