Ganesh Anthem Promo from Bhagavanth Kesari Released: నందమూరి బాలకృష్ణ హీరోగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో భగవంత్ కేసరి అనే సినిమా రూపొందుతున్న సంగతి తెలిసిందే. వీరసింహారెడ్డి లాంటి సూపర్ హిట్ తర్వాత తెరకెక్కుతున్న సినిమా కావడంతో ఈ సినిమా మీద సాధారణంగానే అంచనాలు ఏర్పడ్డాయి. ఆ అంచనాలను మరింత పెంచే విధంగా ఈ సినిమాలో నందమూరి బాలకృష్ణ కుమార్తె పాత్రలో శ్రీ లీల నటిస్తుందని తెలిసినప్పటి నుంచి ఎప్పుడు ఎప్పుడు సినిమా వస్తుందని అందరూ…
Brahmaji: టాలీవుడ్ సీనియర్ నటుడు, కమెడియన్ బ్రహ్మాజీ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆయన ఎక్కడ ఉంటే అల్లరి, నవ్వులు అక్కడే ఉంటాయి. ఇక వరుస సినిమాలతో దూసుకెళ్తున్న బ్రహ్మాజీ ప్రస్తుతం తన కొడుకును హీరోగా నిలబెట్టే ప్రయత్నాల్లో ఉన్నాడు. బ్రహ్మాజీ కొడుకు సంజయ్ రావు నటించిన చిత్రం స్లమ్ డాగ్ హస్బెండ్.
నందమూరి నటసింహం బాలకృష్ణ ప్రస్తుతం అనిల్ రావిపూడితో చేస్తున్న భగవంత్ కేసరి సినిమా తో బిజీ గా వున్నారు. ఈ సినిమా షూటింగ్ కూడా దాదాపు చివరి దశకు చేరుకుంది. ఈ సినిమాను దసరా కానుకగా విడుదల చేయనున్నారు. ఈ సినిమాలో బాలయ్య కి జోడి గా కాజల్ అగర్వాల్ నటిస్తుంది. అలాగే శ్రీలీల బాలయ్య కూతురి పాత్రలో నటిస్తుంది. భగవంత్ కేసరి సినిమా షూటింగ్ దశలో ఉండగానే బాలయ్య తన 109వ సినిమాను తన బర్త్డే…
Nandamuri Balakrishna: నందమూరి బాలకృష్ణ ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా మారిన విషయం తెల్సిందే. ఇప్పటికే బాలయ్య, అనిల్ రావిపూడి దర్శకత్వంలో భగవంత్ కేసరి సినిమాలో నటిస్తున్నాడు. ఇక ఈ సినిమా తరువాత బాబీ డైరెక్షన్ లో ఒక సినిమా చేస్తున్నాడు. ఇప్పటికే భగవంత్ కేసరి షూటింగ్ చివరి దశకు చేరుకుంది.
Bhagavath Kesari Leaked Chasing Scene: నటసింహ నందమూరి బాలకృష్ణ అనిల్ రావిపూడి దర్శకత్వంలో తన 108వ సినిమా చేస్తున్నారు. ఈ సినిమాకు ‘భగవంత్ కేసరి’ అనే టైటిల్ కూడా ఫిక్స్ చేశారు. ఈ మధ్యనే బాలకృష్ణ పుట్టినరోజు సంద్భర్భంగా ఒక చిన్న టైటిల్ రివీల్ టీజర్ కూడా విడుదల చేసింది చిత్ర యూనిట్. ఈ టీజర్ తో అభిమానులలో ఫుల్ జోష్ ని నింపేశాడు బాలయ్య. బాలయ్య 108వ చిత్రంలో కాజల్ అగర్వాల్ కథానాయికగా నటిస్తుండగా,…
తెలుగు స్టార్ డైరెక్టర్ అనిల్ రావిపూడి గురించి ప్రత్యేక పరిచయాలు అక్కర్లేదు.. ఒక్క సినిమా అతన్ని స్టార్ డైరెక్టర్ ను చేసింది.. ఆ తర్వాత వచ్చిన ప్రతి సినిమా కూడా అతని ఇమేజ్ ను పెంచేశాయి..తెలుగులో సక్సెస్ ఫుల్ దర్శకుడిగా దూసుకుపోతున్నాడు ఈ యంగ్ డైరెక్టర్..ఈ డైరెక్టర్ పటాస్ సినిమాతో దర్శకుడిగా పరిచయం అయ్యాడు. కళ్యాణ్ రామ్ హీరోగా నటించిన ఈ చిత్రం సూపర్ హిట్ గా నిలిచింది. ఆ తర్వాత వరుసగా సినిమాలు చేస్తూ ప్రేక్షకులను…
Anil Ravipudi: టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ అనిల్ రావిపూడి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ జనరేషన్ కు జంధ్యాల అని పేరు తెచ్చుకున్న అనిల్ ప్రస్తుతం బాలకృష్ణ తో భగవంత్ కేసరి సినిమాను తెరకెక్కిస్తున్నాడు. షైన్ స్క్రీన్స్ బ్యానర్ పై సాహు గారపాటి, హరీష్ పెద్ది ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.
నందమూరి నటసింహం బాలకృష్ణ ప్రస్తుతం అనిల్ రావిపూడి దర్శకత్వం లో ఒక సినిమా చేస్తున్నాడు. బాలయ్య బాబు బర్త్ డే కానుక గా ఈ సినిమా కు ”భగవంత్ కేసరి” అనే టైటిల్ ను కూడా అనౌన్స్ చేసారు.అలాగే బాలయ్య బర్త్ డే కానుక గా భగవంత్ కేసరి టీజర్ కూడా అనిల్ రావిపూడి విడుదల చేయడం తో భారీ రెస్పాన్స్ అందుకుంది. ఈ టీజర్ చూసిన తర్వాత మరో భారీ హిట్ గ్యారెంటీ అని ఫ్యాన్స్…
Bhagavanth Kesari : నటసింహ నందమూరి బాలయ్య తన అభిమానుల కోసం పుట్టిన రోజు కానుక ఇచ్చారు. అనిల్ రావిపూడి దర్శకత్వంలో బాలయ్య బాబు చేస్తున్న 108 సినిమా ‘భగవంత్ కేసరి’ టీజర్ విడుదల చేసింది చిత్ర యూనిట్.
NBK108:నందమూరి బాలకృష్ణ ప్రస్తుతం అనిల్ రావిపూడి దర్శకత్వంలో NBK108 సినిమా చేస్తున్న విషయం తెల్సిందే. షైన్ స్క్రీన్స్ బ్యానర్ పై సాహు గారపాటి, హరీశ్ పెద్ది ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.