బాలయ్య ప్రస్తుతం అనీల్ రావిపూడి తో బిగ్ యాక్షన్ డ్రామా తో ఓ సినిమా ను చేస్తున్నాడు. ఇప్పటికే షూటింగ్ దాదాపుగా చివరి దశకు అయితే వచ్చేసింది.అఖండ మరియు వీరసింహా రెడ్డి వంటి వరుస భారీ విజయాల తర్వాత వస్తున్న సినిమా కావడంతో అందరి చూపు కూడా ఈ సినిమాపైనే ఉంది.దానికి తోడు బాలయ్య లుక్స్ కూడా సినిమా పై అంచనాల ను భారీగా పెంచేశాయి. దసరాను టార్గెట్ చేసుకుని ఈ సినిమా శరవేగంగా షూటింగ్ ను…
Nandamuri Balakrishna: నందమూరి బాలకృష్ణ కోపం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆయనకు కోపం వచ్చిందంటే.. ఎదుట ఎవరు ఉన్నారు.. ఎక్కడ ఉన్నారు అనేది కూడా చూడడు. చెంప పగలకొట్టడమే. ఇప్పటివరకు చాలామంది అభిమానులు బాలయ్య చేతిలో దెబ్బలు తిన్నారు.
Tamannah Bhatia : మన పెద్దలు చెప్పినట్లు దీపం ఉన్నప్పుడే ఇళ్లు చక్కదిద్దుకోవాలని.. ప్రస్తుతం హీరోయిన్లు ఆ మాటను తూచా తప్పకుండా పాటిస్తున్నారు. అందం, అవకాశం ఉన్నప్పుడే భారీగా సంపాదించాలనుకుంటున్నారు. ఈ క్రమంలోనే డిమాండ్ ఉన్నప్పుడే నాలుగు రాళ్లు వెనకేసుకోవాలని చూస్తున్నారు.
Bala Krishna: నటసింహం నందమూరి బాలకృష్ణ వీరసింహారెడ్డితో మరోమారు బాక్సాఫీస్ ముందు గర్జించారు. రిలీజైన అన్ని థియేటర్లలో అభిమానులు ఆయన యాక్టింగ్, డైలాగులకు ఈలలు గోలలతో సందడి చేశారు.
NBK108:నందమూరి బాలకృష్ణ వీరసింహారెడ్డి విజయంతో మంచి జోరు మీద ఉన్న విషయం తెల్సిందే. ఇక ఈ జోరు మీదనే మరో సినిమాను సెట్ మీదకు తీసుకెళ్లిపోయారు. ఈ సినిమా తరువాత బాలయ్య- అనిల్ రావిపూడి కాంబోలో NBK 108 తెరకెక్కుతున్న విషయం తెల్సిందే.
నందమూరి బాలకృష్ణ ‘వీర సింహా రెడ్డి’ సినిమాతో బ్యాక్ టు బ్యాక్ రెండో వంద కోట్ల సినిమాని ఇచ్చాడు. తనకి టైలర్ మేడ్ లాంటి ఫ్యాక్షన్ రోల్ లో రోరింగ్ పెర్ఫార్మెన్స్ ఇచ్చిన బాలయ్య కెరీర్ బిగ్గెస్ట్ హిట్ కొట్టాడు. ఇదే జోష్ లో మరో హిట్ కొట్టడానికి రెడీ అవుతున్న బాలయ్య, సక్సస్ ఫుల్ డైరెక్టర్ అనీల్ రావిపూడితో కలిశాడు. NBK 108 వర్కింగ్ టైటిల్ తో సెట్స్ పైకి వెళ్లిన ఈ మూవీ రెగ్యులర్…
23 రోజుల పాటు మరణంతో పోరాడి 39 ఏళ్లకే తుదిశ్వాస విడిచారు నందమూరి తారకరత్న. అభిమానులు, ఇండస్ట్రీ వర్గాల సందర్శనార్ధం తారకరత్న భౌతికకాయాన్ని ఫిల్మ్ ఛాంబర్ లో ఉంచారు. తారకరత్నకి నివాళులు అర్పించిన దర్శకుడు అనీల్ రావిపూడి… “తారకరత్న ఇంత చిన్న వయసులో మరణించడం బాధాకరం. #NBK108 సినిమాలో తారకరత్నకి మంచి పాత్రని ఇవ్వాలని బాలయ్య అడిగారు. మేము తారకరత్నతో మంచి పాత్ర చేయించాలి అని నిర్ణయం తీసుకోని రెడీ అవుతున్న సమయంలో ఇలాంటి సంఘటన జరిగింది”…