Allu Arjun Launches Kancharla Convention Center in Nalgonda: నాగార్జున సాగర్ లో శనివారం నాడు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ అనూహ్యంగా ఎంట్రీ ఇచ్చారు. తనకు పిల్లనిచ్చిన మామ, అదేనండీ అల్లు స్నేహ తండ్రి, బిఆర్ఎస్ నేత కంచర్ల చంద్రశేఖర్ రెడ్డి స్వగ్రామంలో నిర్మించిన ఒక ఫంక్షన్ హాల్ ను ఆయన ప్రారంభించారు. పెద్దవూర మండలంలోని చింతపల్లి గ్రామానికి చెందిన చంద్రశేఖర్ రెడ్డి బట్టు గూడెం వద్ద కంచర్ల కన్వెన్షన్ పేరుతో ఫంక్షన్ హాల్…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కి నైజాంలో సాలిడ్ ఫ్యాన్ బేస్ ఉంది. సినిమా రిజల్ట్ తో సంబంధం లేకుండా అల్లు అర్జున్ నైజాం ఏరియాలో కోట్లు కురిపిస్తూ ఉంటాడు. ఈ నైజాం గడ్డ అల్లు అర్జున్ రేంజ్ ఏంటో మరోసారి చూపించే సంఘటన ఒకటి జరిగింది. అల్లు అర్జున్, తన మామ బీఆర్ఎస్ నేత చంద్రశేఖర్ రెడ్డికి సంబంధించిన ఒక కన్వెన్షన్ సెంటర్ ఓపెనింగ్ కి నల్గొండ వచ్చాడు. కంచర్ల కన్వేషన్ సెంటర్ ఓపెనింగ్ కి…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్.. పుష్ప సినిమాతో పాన్ ఇండియా స్థాయిలో క్రేజ్ సంపాదించుకున్నాడు. పుష్ప సినిమాలో అల్లు అర్జున్ డైలాగ్స్ కు మరియు డాన్స్ కి ప్రపంచ వ్యాప్తంగా ఫ్యాన్స్ ఎంతగానో ఫిదా అయ్యారు. ప్రస్తుతం అల్లు అర్జున్ పుష్ప ది రూల్ సినిమాలో నటిస్తున్నాడు క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ ఈ సినిమాను మొదటి భాగం కంటే ఎంతో గ్రాండ్ గా తెరకెక్కిస్తున్నాడు. ఈ సినిమా వచ్చే ఏడాది ఎంతో గ్రాండ్ గా విడుదల కానుంది.…
Allu Arjun: అల్లు అర్జున్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇప్పుడు అంటే ఐకాన్ స్టార్ అంటున్నాం కానీ ఒకప్పుడు బన్నీని స్టైలిష్ స్టార్ అని పిలిచేవాళ్ళు. ఎందుకంటే టాలీవుడ్ లోనే మోస్ట్ స్టైలిష్ హీరో ఎవరు అంటే టక్కున అల్లు అర్జున్ అని చెప్పేస్తారు.
Allu Arha: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఎంత ఫేమసో.. అతని కూతురు అర్హ అంతకన్నా ఎక్కువ ఫేమస్. అర్హ పుట్టినదగ్గరనుంచి కూడా ఆమె సెలబ్రిటీ అని చెప్పాలి. అల్లు అర్జున్- అల్లు స్నేహారెడ్డి.. అర్హను సెలబ్రిటీగా మార్చేశారు. పుట్టినప్పటినుంచి అర్హ ఫోటోలు, వీడియోలు.. బన్నీతో చేసిన అల్లరి పనులు అన్నింటిని అభిమానులకు షేర్ చేసేది అల్లు స్నేహ. దీంతో అర్హ ఒక చిన్నపాటి సెలబ్రిటీగా మారిపోయింది.
Allu Arjun Denied Immortal Ashwatthama: ప్రభాస్ వల్ల అల్లు అర్జున్ భారీ ప్రాజెక్ట్ రిజెక్ట్ చేశాడా? అంటే, ఔననే అంటున్నారు బాలీవుడ్ సినీ వర్గాల వారు. అసలు ప్రభాస్ వల్ల బన్నీ రిజెక్ట్ చేయడం ఏంటి? అనేదే ఇంట్రెస్టింగ్ మ్యాటర్ అంటే.. దానికి సాలిడ్ రీజన్ కూడా ఒకటి ఉందని అంటున్నారు. బాహుబలి తర్వాత ప్రభాస్ చేసిన ఫస్ట్ బాలీవుడ్ సినిమా ఆదిపురుష్. ఈ సినిమాకు ఓం రౌత్ దర్శకత్వం వహించాడు కానీ ప్రభాస్ నమ్మకాన్ని…
Pushpa 2 Shooting Update:పుష్ప సినిమాతో పాన్ ఇండియా వైడ్ క్రేజ్ తెచ్చుకున్న బన్నీ, సుకుమార్ రెండో పార్ట్ మీద ప్రాణం పెట్టి పని చేస్తున్నారు. స్టైలిష్ స్టార్ నుంచి ఐకాన్ స్టార్ గా మారిన అల్లు అర్జున్, సుకుమార్ కాంబినేషన్లో వస్తున్న హిట్ సీక్వెల్ పుష్ప 2 ది రూల్ సినిమాపై భారీ అంచనాలున్నాయి. నిజానికి పుష్ప మూవీ రిలీజ్ అయి రెండేళ్లు కావొస్తుంది అయినా ఈ రెండవ భాగాన్ని జక్కన్నలా మారి చెక్కుతునే ఉన్నాడు…
Allu Arjun presented a golden slate to Klin Kaara: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కుమార్తె క్లీంకార కొణిదెల రాకతో ఆ ఇంట సంబరాలు నెలకొన్నాయి. రామ్చరణ్- ఉపాసన దంపతులకు వివాహం అయిన 11 ఏళ్ల తర్వాత బిడ్డ జన్మించడంతో ఇటు మెగా ఫ్యామిలీతో పాటు అభిమానులు కూడా సంబరాలు అంబరాన్నంటేలా చేసుకున్నారు. ఇక తాజాగా కొణిదెల క్లీంకార బారసాల వేడుక కూడా సన్నిహతులు, బంధువుల సమక్షంలో అంగరంగ వైభవంగా జరిగింది. ఈ…
Allu Arjun and Sukumar Special Care on Pushpa 2 The Rule: అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో పుష్ప మొదటి భాగం తెరకెక్కి విడుదలై సూపర్ హిట్ గా నిలిచిన సంగతి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. రష్మిక మందన్న హీరోయిన్ గా నటించిన ఈ సినిమాలో సునీల్, అనసూయ, ఫహాద్ ఫాజిల్, అజయ్ ఘోష్ వంటి వారు ఇతర కీలక పాత్రల్లో నటించారు. అల్లు అర్జున్ కెరీర్ లోనే ఈ సినిమా…