2003లో గంగోత్రి సినిమాతో తెలుగు తెరపై హీరోగా ఎంట్రీ ఇచ్చాడు అల్లు అర్జున్. అల్లు రామలింగయ్య కుటుంబం నుంచి, మెగాస్టార్ అండతో, అల్లు అరవింద్ ప్లానింగ్ తో, తన సొంత టాలెంట్ అండ్ నెవర్ ఎండింగ్ ఎఫోర్ట్స్ తో స్టార్ హీరోగా ఎదిగాడు అల్లు అర్జున్. స్టార్ హీరో ఇమేజ్ నుంచి పాన్ ఇండియా స్టార్ ఇమేజ్ తెచ్చుకునే వర�
మెగాహీరోగా గంగోత్రి సినిమాతో 2003లో ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చాడు అల్లు అర్జున్. మొదటి సినిమాలో అల్లు అర్జున్ ని చూసి ఇతను హీరో ఏంట్రా అని ఆడియన్స్ అనుకునే దగ్గర నుంచి హీరో అంటే ఇలానే ఉండాలి అని పాన్ ఇండియా ఆడియన్స్ చేత అనిపించుకునే వరకూ అల్లు అర్జున్ సినిమా జర్నీ ఎవరికైనా ఇన్స్పిరేషన్ అనే చెప్పాల�
‘చెప్పను బ్రదర్’ అని అల్లు అర్జున్ నోటి నుంచి వచ్చిన ఒక మాట ఎంత దుమారం లేపిందో, ప్రశాంతంగా ఐకమత్యంగా ఉండే మెగా అభిమానుల్లో ఎంత కల్లోలం సృష్టించిందో ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. మెగా ఫాన్స్ అంటే చిరు ఫాన్స్, చరణ్ ఫాన్స్, సాయి ధరమ్ తేజ్ ఫాన్స్, పవన్ కళ్యాణ్ ఫాన్స్, వరుణ్ తేజ్ ఫాన్స్ కానీ అ�
అత్యంత బ్రాండ్ వాల్యూ కలిగిన సెలబ్రీటీగా బాలీవుడ్ స్టార్ నటుడు రణ్ వీర్ సింగ్ నిలిచారు. ఇప్పుడు ఎక్కువ బ్రాండ్ వాల్యూ ఉంది రణ్ వీర్ సింగ్ కే. 2021లో అగ్రస్థానంలో భారత స్టార్ ప్లేయర్ విరాట్ కోహ్లీ ఉండగా.. ఈ ఏడాది కోహ్లీని
ఇప్పటివరకూ ఒక్క అఫీషియల్ అప్డేట్ కూడా ఇవ్వని పుష్ప 2 సినిమా తాజా షెడ్యూల్ షూటింగ్ హైదరాబాద్ లో కంప్లీట్ అయ్యింది. రష్మిక, అల్లు అర్జున్, ఫాహద్ లు పాల్గొన్న ఈ షెడ్యూల్ ని పూర్తి చేసిన సుకుమార్, నెక్స్ట్ షెడ్యూల్ కి రెడీ అవుతున్నాడు. ఇదిలా ఉంటే ఇప్పటివరకూ పుష్ప 2కి సంబంధించిన పోస్టర్ ని కూడా రిలీజ్ చె
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తనని ట్విట్టర్ లో బ్లాక్ చేశాడు అంటూ ఒక హీరోయిన్ సెన్సేషనల్ ట్వీట్ చేసింది. ఇంతకీ అసలు ఆ హీరోయిన్ ఎవరా అని చూస్తే గుణశేఖర్ దర్శకత్వంలో అల్లు అర్జున్ ‘వరుడు’ అనే సినిమా చేశాడు. తమిళ నటుడు ఆర్య విలన్ గా నటించిన ఈ మూవీలో హీరోయిన్ గా నటించింది ‘భానుశ్రీ మెహ్రా’. వరుడు �
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తన కో-స్టార్, 'వరుడు' హీరోయిన్ భానుశ్రీ మెహ్రా ను ట్వీట్టర్ లో బ్లాక్ చేశాడు. ఈ విషయాన్ని స్క్రీన్ షాట్ తో సహా పోస్ట్ చేస్తూ అమ్మడు వాపోతోంది.
Allu Arjun: ఆర్ఆర్ఆర్.. ఆస్కార్ అందుకొని ఇండియా గురించే ప్రపంచం మొత్తం మాట్లాడుకొనేలా చేసింది. నాటు నాటు సాంగ్ బెస్ట్ ఒరిజినల్ సాంగ్ గా ఆస్కార్ అందుకున్న విషయం తెల్సిందే. ఇకఅవార్డు రావడం ఆలస్యం.. ఇండియా మొత్తం ఒకటే మాట.. ఆర్ఆర్ఆర్. రాజమౌళి ని ప్రతి ఒక్కరు ఆకాశానికి ఎత్తేస్తున్నారు.
శేషాచలం అడవుల్లో దొరికే ఎర్ర చందనాన్ని స్మగ్లింగ్ చేసే పుష్ప క్యారెక్టర్ తో పాన్ ఇండియా స్టార్ అయ్యాడు అల్లు అర్జున్. సుకుమార్ డైరెక్ట్ చేసిన పుష్ప ది రైజ్ సినిమా రిలీజ్ అయ్యి ఏడాదిన్నర అయ్యింది, సినీ అభిమానులంతా పుష్ప ది రూల్ సినిమా కోసం ఎదురు చూస్తూ ఉన్నారు. పార్ట్ 1 రిలీజ్ అయ్యి చాలా రోజులు అయ్