Posani Krishna Murali : అల్లు అర్జున్ లో వున్న గొప్ప లక్షణం అదే..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
రీసెంట్ గా 69 వ జాతీయ చలన చిత్ర అవార్డ్స్ ప్రకటించిన సంగతి తెలిసిందే. ప్రకటించిన అవార్డ్స్ లో ఎక్కువగా తెలుగు సినిమా ఇండస్ట్రీ కే దక్కాయి.నేషనల్ వైడ్ గా తెలుగు సినిమాలు సత్తా చాటాయి.. పుష్ప, ఉప్పెన, ఆర్ఆర్ఆర్ సినిమాలకు నేషనల్ అవార్డులు వచ్చిన సంగతి తెలిసిందే. ముఖ్యంగా 69 ఏళ్ల తెలుగు సినీ చరిత్ర లో ఎవరు సాధించని ఘనత ను ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ సాధించారు.ఉత్తమ నటుడుగా జాతీయ అవార్డు అందుకున్న మొట్ట మొదటి తెలుగు హీరో గా అల్లు అర్జున్ నిలిచారు.దీంతో అభిమానులు,రాజకీయ నాయకులు మరియు సెలబ్రిటీలు అల్లు అర్జున్ పై ప్రశంసలు కురిపించారు.. ప్రస్తుతం సోషల్ మీడియాలో అల్లు అర్జున్ పేరు మారుమోగిపోతోంది.ఈ క్రమం లో టాలీవుడ్ ప్రముఖ నటుడు అయిన పోసాని కృష్ణ మురళి కూడా అల్లు అర్జున్ పై పొగడ్తల వర్షం కురిపించారు.
ఈ సందర్బంగా పోసాని కృష్ణ మురళి మాట్లాడుతూ..అల్లు అర్జున్ కు ఉత్తమ నటుడుగా జాతీయ అవార్డు రావడం నాకు ఎంతో సంతోషం గా ఉంది. భవిష్యత్ లో అల్లు అర్జున్‌కు ఆస్కార్ అవార్డ్ కూడా వస్తుంది. తెలుగు సినిమాల కు జాతీయ అవార్డులు రావడం చాలా సంతోషించాల్సిన విషయం.అల్లు అర్జున్ అంటే నాకు ఎంతో ఇష్టం. నేను కూడా అల్లు అర్జున్ కి చాలా ఇష్టం. అల్లు అర్జున్ స్టార్ హీరోగా ఉన్నా ఇప్పటికి నిరంతరం నేర్చు కుంటూనే ఉంటాడు. అది అతని లో ఉన్న గొప్ప లక్షణం. జాతీయ ఉత్తమ నటుడు అవార్డు ఇంతవరకు ఏ తెలుగు హీరో కి దక్కలేదు..అల్లు అర్జున్ సాధించడం ఎంతో గొప్ప విషయం.అల్లు అర్జున్ ఇలాగే నేర్చుకుంటూ ఉంటే భవిష్యత్తులో కచ్చితంగా ఉత్తమ నటుడిగా ఆస్కార్ అవార్డ్ ను కూడా సాధించే అవకాశం ఉంది. రాబోయే కాలం లో అల్లు అర్జున్ మరిన్ని అవార్డులు గెలవాలని కోరుకుంటూ ఆల్ ది బెస్ట్ అని చెప్పుకొచ్చారు పోసాని కృష్ణ మురళి. ఈ సందర్భంగా పోసాని చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతున్నాయి.
Also Read
- 144Hz డిస్‌ప్లే, 11,000mAh బ్యాటరీతో కొత్త ట్యాబ్లెట్లు Xiaomi Pad 9, Pad 9 Pro లాంచ్..!
- AP and TG Crime: మాదాపూర్ ఓయోలో యువతి మృతి కేసులో ట్విస్ట్.. విశాఖలో యువకుడి ఆత్మహత్యాయత్నం
- Madras Regiment Arms Theft Case: బొల్లారం మద్రాసు రెజిమెంట్ ఆయుధాల చోరీ కేసులో బిగ్ ట్విస్ట్..!
- Mushroom Pulao: నాన్‌వెజ్‌ను తలపించే రుచితో హెల్తీ & టేస్టీ రెస్టారెంట్ స్టైల్ 'మష్రూమ్ పులావ్'.. ఇంట్లోనే ఈజీగా చేసుకోండిలా.!
తాజావార్తలు
-
144Hz డిస్‌ప్లే, 11,000mAh బ్యాటరీతో కొత్త ట్యాబ్లెట్లు Xiaomi Pad 9, Pad 9 Pro లాంచ్..!
-
AP and TG Crime: మాదాపూర్ ఓయోలో యువతి మృతి కేసులో ట్విస్ట్.. విశాఖలో యువకుడి ఆత్మహత్యాయత్నం
-
Hashmi – Himesh : 20 ఏళ్ల తర్వాత ఇమ్రాన్ హష్మీ, హిమేష్ రేష్మియా రీ యూనియన్
-
Madras Regiment Arms Theft Case: బొల్లారం మద్రాసు రెజిమెంట్ ఆయుధాల చోరీ కేసులో బిగ్ ట్విస్ట్..!
-
Mushroom Pulao: నాన్‌వెజ్‌ను తలపించే రుచితో హెల్తీ & టేస్టీ రెస్టారెంట్ స్టైల్ ‘మష్రూమ్ పులావ్’.. ఇంట్లోనే ఈజీగా చేసుకోండిలా.!
ట్రెండింగ్
-
150+ స్పోర్ట్స్ మోడ్లు, 21 రోజుల బ్యాటరీతో Xiaomi Watch S5, Smart Band 11 లాంచ్.. ధర, ఫీచర్స్ ఇవే.!
-
100W ఫాస్ట్ ఛార్జింగ్, 200MP కెమెరా, 120Hz LTPO డిస్ప్లేతో Xiaomi 18 Pro లాంచ్.!
-
8500mAh బ్యాటరీ, ట్రిపుల్ స్టీరియో స్పీకర్లు, లైకా 200MP ట్రిపుల్ కెమెరాలతో కొత్త ఫ్లాగ్షిప్ Xiaomi 18 Pro Max వచ్చేసిందోచ్..!
-
Veg Soup: వర్షంలో వేడివేడిగా హోటల్ రుచిని తలదన్నేలా ‘వెజ్ సూప్’ ఇంట్లోనే.. సులువుగా చేసేయండి ఇలా..!
-
IP69K రేటింగ్, 8000mAh బ్యాటరీ, 144Hz AMOLED డిస్ప్లేతో సెప్టెంబర్ 29న రానున్న OPPO K14 Plus..!