ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తనని ట్విట్టర్ లో బ్లాక్ చేశాడు అంటూ ఒక హీరోయిన్ సెన్సేషనల్ ట్వీట్ చేసింది. ఇంతకీ అసలు ఆ హీరోయిన్ ఎవరా అని చూస్తే గుణశేఖర్ దర్శకత్వంలో అల్లు అర్జున్ ‘వరుడు’ అనే సినిమా చేశాడు. తమిళ నటుడు ఆర్య విలన్ గా నటించిన ఈ మూవీలో హీరోయిన్ గా నటించింది ‘భానుశ్రీ మెహ్రా’. వరుడు �
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తన కో-స్టార్, 'వరుడు' హీరోయిన్ భానుశ్రీ మెహ్రా ను ట్వీట్టర్ లో బ్లాక్ చేశాడు. ఈ విషయాన్ని స్క్రీన్ షాట్ తో సహా పోస్ట్ చేస్తూ అమ్మడు వాపోతోంది.
Allu Arjun: ఆర్ఆర్ఆర్.. ఆస్కార్ అందుకొని ఇండియా గురించే ప్రపంచం మొత్తం మాట్లాడుకొనేలా చేసింది. నాటు నాటు సాంగ్ బెస్ట్ ఒరిజినల్ సాంగ్ గా ఆస్కార్ అందుకున్న విషయం తెల్సిందే. ఇకఅవార్డు రావడం ఆలస్యం.. ఇండియా మొత్తం ఒకటే మాట.. ఆర్ఆర్ఆర్. రాజమౌళి ని ప్రతి ఒక్కరు ఆకాశానికి ఎత్తేస్తున్నారు.
శేషాచలం అడవుల్లో దొరికే ఎర్ర చందనాన్ని స్మగ్లింగ్ చేసే పుష్ప క్యారెక్టర్ తో పాన్ ఇండియా స్టార్ అయ్యాడు అల్లు అర్జున్. సుకుమార్ డైరెక్ట్ చేసిన పుష్ప ది రైజ్ సినిమా రిలీజ్ అయ్యి ఏడాదిన్నర అయ్యింది, సినీ అభిమానులంతా పుష్ప ది రూల్ సినిమా కోసం ఎదురు చూస్తూ ఉన్నారు. పార్ట్ 1 రిలీజ్ అయ్యి చాలా రోజులు అయ్
Sai Pallavi: స్టార్ హీరోల సినిమాలు సెట్ మీదకు వెళ్లాయి అంటే.. అవి రిలీజ్ అయ్యేవరకు ఏదో ఒక రూమర్ వస్తూనే ఉంటాయి. హీరో పక్క ఆ హీరోయిన్ ఐటెం సాంగ్ చేస్తోంది.. ఈ హీరోయిన్ నటిస్తోంది. ఈ సత్తార్ హీరో క్యామియో చేస్తున్నాడు.
పుష్ప ది రైజ్ సినిమాతో పాన్ ఇండియా ఇమేజ్ సొంతం చేసుకున్న అల్లు అర్జున్, సుకుమార్ లు పుష్ప 2తో మరోసారి ఇండియన్ బాక్సాఫీస్ ని షేక్ చెయ్యడానికి రెడీ అవుతున్నారు. పుష్ప ది రూల్ అనే టైటిల్ తో సెట్స్ పైకి ఉన్న ఈ మూవీ నుంచి ఇప్పటివరకూ ఒక్క అఫీషియల్ అప్డేట్ కూడా బయటకి రాలేదు. ఫార్మల్ అనౌన్స్మెంట్ తోనే షూటి�
ప్రముఖ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ మేనమామ మురళీ రాజు కన్నుమూశారు. వర్మలోని ప్రతిభను గుర్తించి ఆయన్ని సినిమా రంగంలో ప్రోత్సహించిన వారిలో మురళీ రాజు ప్రథములు. ఆయన తనయుడు మధు మంతెన ప్రస్తుతం నిర్మాతగా కొనసాగుతున్నారు.
Allu Sneha Reddy: ఐకానిక్ స్టార్ అల్లు అర్జున్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. స్టార్ గా ఆయన ఎదిగిన వైనం అందరికి తెల్సిందే. అయితే పెళ్లి తరువాత అల్లు అర్జున్ పూర్తిగా మారిపోయాడు అనడం కన్నా అల్లు స్నేహరెడ్డి అతనిని పూర్తిగా మార్చేసింది అని చెప్పొచ్చు. అల్లు అర్జున్ నుంచి స్టైలిష్ స్టార్ గా ఎదుగ
Allu Arjun: ఐకానిక్ స్టార్ అల్లు అర్జున్ ప్రస్తుతం పుష్ప 2 సినిమాతో బిజీగా మారాడు. అందులో కాస్తా గ్యాప్ దొరికినా కుటుంబంతో వెకేషన్ కు వెళ్ళిపోతున్నాడు. పుష్ప తరువాత బన్నీ త్రివిక్రమ్ దర్శకత్వంలో ఒక సినిమా చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇక ఈ మధ్యనే బన్నీ బాలీవుడ్ లో అడుగుపెడుతున్నట్లు వార్తలు గుప్పుమన్న వ