Venu Swamy: అల్లు అర్జున్ జాతకం.. ఇకముందు జరగబోయేది అదే.. ?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Venu Swamy: ప్రముఖ జ్యోతిష్కుడు వేణుస్వామి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. సినీ సెలబ్రిటీల జాతకాలను చెప్తూ.. యజ్ఞాలు, యాగాలు చేయిస్తూ ఉంటాడు. ఇక సమంత- నాగ చైతన్య విడాకులు తీసుకుంటారు అని ముందుగానే చెప్పి బాగా ఫేమస్ అయ్యాడు. ఆయన చెప్పినట్లుగానే నాలుగేళ్లు కూడా కలిసి ఉండకుండానే వారు విడిపోయారు. ఈ విషయం జరిగిన తరువాత చాలామంది ఆయనను నమ్మడం మొదలుపెట్టారు. ఇక హీరోయిన్లు జాతకంలో దోషాలు ఉన్నవారిచేత యాగాలు చేయించి దోష నివారణ చేయిస్తున్నాడు. ఇప్పటికే రష్మిక, పూజా హెగ్డే లాంటి హీరొయిన్స్ చేత పూజ చేయించిన వేణుస్వామి ఈ మధ్యనే డింపుల్ హయతితో పూజ చేయించాడు. ఇక ఇవన్నీ పక్కన పెడితే.. వేణుస్వామి.. ఒక ఏడాది క్రితం అల్లు అర్జున్ జాతకం చెప్పాడు. నిన్నటికి నిన్న బన్నీకి నేషనల్ అవార్డ్ రావడంతో.. ఏడాది క్రితం వేణుస్వామి చెప్పిన జాతకం నిజమే అని అభిమానులు మరోసారి ఆ వీడియోను వైరల్ చేస్తున్నారు.
Milind Safai: బ్రేకింగ్.. నేషనల్ అవార్డ్స్ పండగ వేళ విషాదం.. క్యాన్సర్ తో నటుడు మృతి
Also Read
- NTR Dragon: ఎన్టీఆర్ - ప్రశాంత్ నీల్ ‘డ్రాగన్’ మూవీ క్రేజీ అప్డేట్.. ఫ్లాష్‌బ్యాక్‌లో ఊహించని ట్విస్ట్!
- Sankranti 2027: అనిల్ రావిపూడికి ఈసారి టఫ్ ఫైట్.. 2027 సంక్రాంతి బరిలో బిగ్ వార్!
- Toxic Makers: ‘ధురంధర్ 2’కు షాకిచ్చిన ‘టాక్సిక్’.. ఫ్యాన్స్‌కు మేకర్స్ కీలక విజ్ఞప్తి
- Shiraz Mehdi: దిల్ రాజు సహా ఫిల్మ్ ఛాంబర్‌కు దర్శకుడు లీగల్ నోటీసులు, సీఎం రేవంత్ కు ఫిర్యాదు!
అల్లు అర్జున్ గురించి వేణుస్వామి ఏమన్నాడంటే.. ” తెలుగు సినిమా ఇండస్ట్రీలో నిజమైన పాన్ ఇండియా స్టార్.. అల్లు అర్జున్ మాత్రమే. ఒక్కో సినిమాకు ఆయన 100 కోట్లు తీసుకుంటాడు. కళ్ళుమూసుకుంటే 300 కోట్లు వచ్చేస్తాయి. నిర్మాతల గుండె ఆగిపోవడాలు, స్టంట్ వేయడాలు ఇలాంటి టెన్షన్స్ ఏం ఉండవు. అల్లు అర్జున్ కు రిస్క్ లేదు.. నిర్మాతలు కాలు మీద కాలు వేసుకొని కూర్చోవచ్చు. అల్లు అర్జున్ జాతకం .. సూపర్ స్టార్ జాతకం. ఇంకో పదేళ్లు తిరుగులేదు.. ఆయన ఈ పదేళ్లు కూడా పాన్ ఇండియా స్టార్ గానే ఉంటాడు. ఆయన ఏ సినిమా తీసినా కూడా మినిమమ్ 200 కోట్లు వసూలు అవుతాయి. అల్లు అర్జున్ కు తిరుగు లేదు” అని చెప్పుకొచ్చాడు. ఇక ఈ లెక్కన.. మరో పదేళ్లు పుష్పగాడి రూలే నడుస్తుంది అని అభిమానులు కాలర్ ఎత్తి చెప్పుకొస్తున్నారు.
తాజావార్తలు
-
NTR Dragon: ఎన్టీఆర్ – ప్రశాంత్ నీల్ ‘డ్రాగన్’ మూవీ క్రేజీ అప్డేట్.. ఫ్లాష్‌బ్యాక్‌లో ఊహించని ట్విస్ట్!
-
Nepal Floods: నేపాల్ వరదలపై తెలంగాణ ప్రభుత్వం అలర్ట్.. సీఎం రేవంత్ ఆదేశాలతో ప్రత్యేక హెల్ప్‌లైన్ ఏర్పాటు
-
Off The Record: తగ్గేదిలేదు.. స్థానిక సమరంలో జనసేన సరికొత్త వ్యూహం..!
-
Story Board : ‘లవ్ జిహాద్’ కోణంపై పోలీసుల ఫోకస్
-
Iran-Oman: హార్ముజ్ ఆదాయంపై ఇరాన్-ఒమన్ కీలక ఒప్పందం.. అమెరికాకు షాక్
ట్రెండింగ్
-
iPhone 18 Proలో అదిరిపోయే అప్‌గ్రేడ్స్.. రిలీజ్ డేట్, కలర్స్, బ్యాటరీ, కెమెరా, ధర పూర్తి వివరాలు ఇవే..
-
Hardik Pandya Trade: హార్దిక్ పాండ్యా ట్రేడ్ ఖరారు.. ఇద్దరు స్టార్ ఆటగాళ్లను వదులుకుంటున్న కేకేఆర్?
-
Raksha Bandhan 2026: రక్షాబంధన్ ఎప్పుడు? ఆగస్టు 27నా.. 28నా? శుభముహూర్తం, పూర్తి వివరాలు ఇవే..
-
Medhavi Bidhuri: ‘6-7’ సెలబ్రేషన్‌తో వైరల్.. ఇప్పుడు వికెట్ల వేటలో తోపు.. ఎవరు ఈ ‘మెధావి బిధూరి’.?
-
Viral Love Story: తైవాన్ అబ్బాయి.. భారత్ అమ్మాయి.. రాత్రికి రాత్రే ఇండియాలో సెన్సేషన్.. కట్‌చేస్తే..