Allu Arjun: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ జాతీయ ఉత్తమ నటుడుగా విన్ అయ్యాడా.. ? అంటే అయ్యే ఛాన్స్ లు ఎక్కువగా ఉన్నాయని సమాచారం. నేడు 69వ జాతీయ చలన చిత్ర పురస్కారాల ప్రకటన చేయనున్న విషయం తెల్సిందే. సాయంత్రం 5 గంటలకు జాతీయ చలన చిత్ర పురస్కారాలకు ఎంపికైన చిత్రాల వెల్లడించనున్నారు.
యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో దుల్కర్ సల్మాన్ మరో కొత్త సినిమాతో తెలుగు ప్రేక్షకులను పలుకరించబోతున్నాడు.ప్రజెంట్ దుల్కర్ సల్మాన్ నటించిన లేటెస్ట్ మూవీ ”కింగ్ ఆఫ్ కోత”. ఈ సినిమా ఆగస్టు 24న గ్రాండ్ గా అన్ని భాషల్లో పాన్ ఇండియన్ వైడ్ గా విడుదల కాబోతుంది.గ్యాంగ్ స్టర్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ సినిమాను అభిలాష్ జోషి దర్శకత్వం వహించారు. అలాగే రితికా సింగ్ మరియు ఐశ్వర్య లక్ష్మి హీరోయిన్ లుగా నటించారు. మరి ఈ సినిమా…
Pushpa 2: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్- రష్మిక జంటగా సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన పుష్ప సినిమా ఏ రేంజ్ బ్లాక్ బస్టర్ ను అందుకుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ పుష్ప ఐకాన్ స్టార్ గా మార్చింది. పాన్ ఇండియా లెవెల్లో భారీ విజయాన్ని అందుకొని టాలీవుడ్ సత్తా ఏంటో దేశం మొత్తం చూపించింది.
Gaandeevadhari Arjuna: వరుణ్ తేజ్ హీరోగా ప్రవీణ్ సత్తార్ దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా గాంఢీవదారి అర్జున. ఫుల్ యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన ఈ సినిమా ఆగస్టు 25న విడుదల కానుంది. ఇక ఈ సినిమాలో సాక్షి వైద్య హీరోయిన్ గా కనిపించనుంది. ఈ సినిమా ప్రీరిలీజ్ ఈవెంట్ ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో సుమ చిత్ర యూనిట్ కు బుల్లెట్ లాంటి ప్రశ్నలు సంధించి వారి నుంచి ఆసక్తికరమైన సమాధానాలు రాబట్టారు. ఇక వరుణ్ తేజ్…
మెగా ఫ్యామిలీలో డిఫరెన్సెస్ ఉన్నాయి, మెగా ఫ్యాన్స్ కూడా సెపరేట్ అవుతున్నారు, అల్లు అర్జున్ కి మిగిలిన మెగా హీరోలకి మధ్య గ్యాప్ ఉంది అనే మాట చాలా రెగ్యులర్ గా వినిపిస్తూనే ఉంటుంది. ఈ మాటకి మరింత ఊతం ఇస్తూ అల్లు అర్జున్, రామ్ చరణ్ పుట్టిన రోజు నాడు ఒక్క ట్వీట్ కూడా చెయ్యలేదు. దీంతో సోషల్ మీడియాలో మళ్లీ మెగా-అల్లు కుటుంబాల మధ్యలో గ్యాప్ ఉంది అనే మాట ఎక్కువగా వినిపించడం మొదలయ్యింది.…
టాలివుడ్ స్టైలిష్ స్టార్, ఐకాన్ స్టార్ హీరో అల్లు అర్జున్ గురించి అందరికి తెలిసే ఉంటుంది..సౌత్ ఇండియన్ సినిమాలో మోస్ట్ ఫేవరెట్ స్టార్, స్టైలిష్ ఐకాన్ గా పేరు పొందిన హీరో. అల్లు సినీ ప్రయాణం మొదలైనప్పటి నుంచి దాదాపు అన్ని హిట్ సినిమాలను అందించిన ఆయన డ్యాన్స్, యాక్టింగ్, యాక్షన్ లను ఎంతగానో ఆదరిస్తున్నారు.. పుష్ప సినిమాతో పాన్ ఇండియా స్టార్ హీరో అయ్యాడు.. ఇక అల్లు అర్జున్ పుష్పలో మాస్ లుక్ లో కనిపించాడు.…
టాలివుడ్ ఐకాన్ స్టార్ హీరో అల్లు అర్జున్ పుష్ప సినిమాతో పాన్ ఇండియా హీరో అయ్యాడు.. ఆ సినిమా బ్లాక్ బాస్టర్ హిట్ అయ్యింది.. ప్రస్తుతం ఆ సినిమాకు సీక్వెల్ గా పుష్ప 2 సినిమాలో నటిస్తున్నాడు.. సుకుమార్ దర్శకత్వంలో అల్లు అర్జున్, రష్మిక హీరో హీరోయిన్ గా నటించిన చిత్రం పుష్ప ఈ సినిమా పాన్ ఇండియా స్థాయిలో ఎంతో మంచి ఆదరణ సంపాదించుకుంది. సీక్వెల్ సినిమా మొదటి పార్ట్ కన్నా బాగుంటుందని, సినిమా ఎంతో…
Kavya Kalyanram: వల్లంకి పిట్ట.. వల్లంకి పిట్ట మెల్లంగ రమ్మంటా అంటూ గంగోత్రిలో పిల్లికళ్ళతో మెప్పించిన బాలనటి కావ్య కళ్యాణ్ రామ్. ఇక బాలనటిగా మంచి హిట్ సినిమాల్లో నటించిన కావ్య.. ఇప్పుడు హీరోయిన్ గా మారింది. మసూద సినిమాతో ఎంట్రీ ఇచ్చి మొదటి సినిమాతోనే స్టార్ హీరోయిన్ గా మారింది. ఇక బలగం సినిమాతో మరింత గుర్తింపు తెచ్చుకున్న ఈ భామ ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా మారింది.