Iran War: ఇరాన్ “పాలన మార్పు”పై అమెరికా ఇంటెలిజెన్స్ సంచలన నివేదిక..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Iran War: ఇరాన్‌పై ఇజ్రాయిల్, అమెరికా విరుచుకుపడుతున్న వేళ, యూఎస్ ఇంటెలిజెన్స్ సంచలన నివేదిక విడుదలైంది. పెద్ద ఎత్తున యుద్ధం తర్వాత కూడా ఇరాన్‌లో ‘‘రెజీమ్ ఛేంజ్(పాలనమార్పు)’’ సాధ్యం కాదని చెప్పింది. ఇరాన్‌పై ‘‘ఎపిక్ ప్యూరీ’’ పేరుతో దాడులు చేస్తున్నప్పటికీ, అక్కడి ప్రభుత్వాన్ని కూలదోయడం అసాధ్యమని నేషనల్ ఇంటెలిజెన్స్ కౌన్సిల్ (NIC) వర్గీకృత నివేదిక హెచ్చరించింది.
Read Also: Airtel 365 Days Plans: అద్భుతమైన Airtel ప్లాన్.. 365 రోజుల పాటు రోజుకు 2.5GB డేటా, ఫ్రీ Jiohotstar
Also Read
- Strait of Hormuz: హోర్ముజ్ నుంచి యెమెన్ వరకు హైటెన్షన్.. 86 షిప్స్‌కు అమెరికా బ్రేక్!
- Turkey-SCO: ‘ఎస్సీవో’లో మేము చేరతాం.. టర్కీ ప్రతిపాదన.. భారత్ అభ్యంతరం!
- US: పౌరసత్వంపై ట్రంప్ కఠిన వైఖరి.. పిల్లల పాస్‌పోర్ట్‌కు తల్లిదండ్రుల ఆధారాలు మెలిక?
- Nepal Floods: వరదలకు మీరే కారణం.. భారత్, చైనా, అమెరికాలను టార్గెట్ చేస్తున్న నేపాల్..
ఇరాన్‌లో సుప్రీం లీడర్ వంటి అత్యున్నత నాయకుడు చనిపోయినప్పటికీ, పాలన సజావుగా సాగేందుకు స్పష్టమైన ప్రోటోకాల్ ఏర్పాటు చేసినట్లు నివేదిక పేర్కొంది. ప్రస్తుతం, ఇరాన్ లో ఉన్న ప్రతిపక్షాలు పాలనను చేజిక్కించుకునేంత బలంగా లేవని చెప్పింది. బాంబు దాడులు జరుగుతున్న ఈ సమయంలో వీధుల్లోకి ప్రజలు వచ్చి, సామూహిక తిరుగుబాటు కూడా సాధ్యం కాదని యూఎస్ అధికారులు అంచనా వేశారు. అయితే, యూఎస్ దళాలు ఇరాన్ లోకి ప్రవేశించడం, కుర్దులతో తిరుగుబాటు చేయించడం వంటి అంశాలను రిపోర్ట్ ప్రస్తావించలేదు.
వెనిజులాలో నికోలస్ మదురోను అరెస్ట్ చేసి, డెల్సీ రోడ్రిగ్జ్ కు అమెరికా పాలన అప్పగించింది. అయితే, ఇరాన్ లో సుప్రీం లీడర్‌ను చంపేసి, అమెరికా తనకు నచ్చని వ్యక్తిని నియమించడం అంత ఈజీ కాదని నివేదిక చెబుతోంది. మరోవైపు ట్రంప్ మాట్లాడుతూ.. ఇరాన్‌లో పాలకుడిని నేనే ఖరారు చేస్తానని చెబుతున్నారు. ఖమేని కుమారుడు ముజ్తబా ఖమేనీ తదుపరి సుప్రీంలీడర్ కావడం తనకు ఇష్టం లేదని అన్నారు. దీనిపై ఇరాన్ పార్లమెంట్ స్పీకర్ మొహమ్మద్ బాఘేర్ ఘాలిబాఫ్ తీవ్రంగా స్పందించారు. ఇరాన్ తలరాతను ఇరాన్ ప్రజలే నిర్ణయించుకుంటారని ఆయన అన్నారు. ఎప్‌స్టీన్ గ్యాంగ్ నిర్ణయించదని ట్రంప్‌ను ఎద్దేవా చేశారు.
తాజావార్తలు
-
BJPలో చేరిన రాఘవ్ చడ్డాకు ఓటర్ లిస్ట్ షాక్.. పంజాబ్ ఓటర్ లిస్ట్‌లో పేరు మాయం!
-
Imam ul Haq Ban: గాయం అంటూ నాటకాలు.. పాక్ ఓపెనర్ ఇమామ్ ఉల్ హక్‌పై రెండేళ్ల నిషేధం!
-
Irumudi Nizam : నైజాంలో ‘ఇరుముడి’ విధ్వంసం.. 13రోజుల్లో రూ. 75 కోట్ల గ్రాస్
-
243 కి.మీ రేంజ్, 90 కి.మీ టాప్ స్పీడ్.. రూ.1.10 లక్షలకే Simple Wave ఎలక్ట్రిక్ స్కూటర్ లాంచ్..!
-
Rohit Sharma Retirement: రిటైర్మెంట్కు అంగీకరించిన రోహిత్ శర్మ.. సంచలన రిపోర్ట్!
ట్రెండింగ్
-
6 రోజుల బ్యాటరీ, 24 గంటల బీపీ మానిటరింగ్.. HUAWEI WATCH D3 లాంచ్.!
-
204hp పవర్, 480Nm టార్క్.. 7-సీటర్ SUVగా రీఎంట్రీ ఇవ్వబోతున్న Mitsubishi Pajero.!
-
7050mAh బ్యాటరీ, 144Hz AMOLED డిస్‌ప్లే, 50MP సోనీ కెమెరాతో VIVO T5 ఫోన్ లాంచ్!
-
6000mAh బ్యాటరీ, 128GB స్టోరేజ్‌తో కొత్త వేరియంట్ రూ.14,499కే Lava Virat V1 5G ఫోన్ లాంచ్..!
-
Hardik Pandya-MI: ముంబై ఇండియన్స్‌లోనే హార్దిక్ పాండ్యా.. కానీ బిగ్ ట్విస్ట్!