Kriti Sanon : పుష్ప పాత్రలో అల్లు అర్జున్ ని చూసి ఫిదా అయ్యాను..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తెలుగు ఇండస్ట్రీలోనే మొట్టమొదటి సారిగా జాతీయ ఉత్తమ నటుడి గా అవార్డు అందుకుని సెన్సేషనల్ రికార్డ్ క్రియేట్ చేసారు.దీంతో అల్లు అర్జున్ ఫ్యాన్స్ సంతోషం లో మునిగి తెలుతున్నారు… అల్లు అర్జున్ ఉత్తమ నటుడు గా జాతీయ అవార్డు అందుకోవడంతో తెలుగు ఇండస్ట్రీ ప్రముఖులు మాత్రమే కాకుండా ఇతర ఇండస్ట్రీల ప్రముఖుల నుండి కూడా ప్రశంసలు దక్కుతున్నాయి..ఇక తమ అభిమాన హీరోకి అవార్డు రావడంతో అల్లు అర్జున్ అభిమానులు కాలర్ ఎగరేస్తున్నారు.ఈ విషయంలో అల్లు అర్జున్ కూడా ఎంతో ఖుషీగా ఉన్నారు. పుష్ప సినిమా కు తాను చేసిన హార్డ్ వర్క్ కు తగిన ఫలితం రావడంతో ఆ సక్సెస్ ను అల్లు అర్జున్ బాగా ఎంజాయ్ చేస్తున్నారు.. ఇక బాలీవుడ్ లో కొన్ని వర్గాల నుండి విమర్శలు కూడా వస్తున్నాయి అలాగే చాలా మంది అల్లు అర్జున్ కి సోషల్ మీడియా ద్వారా కంగ్రాట్స్ చెబుతున్నారు.
మరి తాజాగా బాలీవుడ్ బ్యూటీ కృతి సనన్ కూడా అల్లు అర్జున్ కు అభినందనలు తెలుపుతూ ఆయనపై ప్రశంసలు కురిపించింది.కృతి సనన్ కు మిమి సినిమా కు గాను ఉత్తమ నటిగా అవార్డు రావడంతో అల్లు అర్జున్ ఆమెకు సోషల్ మీడియా వేదికగా కంగ్రాట్స్ తెలిపాడు.. దీనికి స్పందిస్తూ ఆమె థాంక్స్ చెబుతూ అల్లు అర్జున్ కు అవార్డు రావడంపై తన పోస్ట్ లో స్పందించింది.ఈమె చెబుతూ పుష్ప గా అల్లు అర్జున్ ని చూసినప్పుడు మైండ్ బ్లాంక్ అయ్యిందని.. తన హార్డ్ వర్క్ కు ఫిదా అయ్యానంటూ చెప్పుకొచ్చింది.. ఇక నేషనల్ అవార్డుకు మీరు నిజంగా అర్హులు అంటూ ఆయన పై ప్రశంసలు కురిపించింది. ఈమె చేసిన ఈ పోస్ట్ ఇప్పుడు అల్లు అర్జున్ ఫ్యాన్స్ తెగ వైరల్ చేసేస్తున్నారు…ఏది ఏమైనా పుష్ప రాజ్ పేరు ప్రస్తుతం మారు మ్రోగిపోతుంది.
Also Read
తాజావార్తలు
-
AP Cabinet: రేపు ఏపీ కేబినెట్ అత్యవసర సమావేశం.. వాటిపైనే కీలక చర్చ..
-
Supreme Court: ‘‘రవాణాను పూర్తిగా నిలిపివేయలేరు’’.. ఢిల్లీ ఆంక్షలపై సుప్రీంకోర్టు
-
Amit Shah: రాహుల్ గాంధీ అబద్ధాల మధ్య బీజేపీ వరస విజయాలు..
-
Delhi Traffic: ఢిల్లీ ట్రాఫిక్‌పై ఆంక్షలు.. 30 ప్రాంతాల్లో వాహనాల రాకపోకలకు అంతరాయం..
-
Netanyahu: ఆమె యూదు వ్యతిరేకి.. నవీ పిళ్లైకు నోబెల్ బహుమతి ఇవ్వడంపై నెతన్యాహు తీవ్ర వ్యాఖ్యలు
ట్రెండింగ్
-
Pitod Ki Sabzi: ఇంట్లో కూరగాయలు లేవా? శనగపిండితో సింపుల్‌గా రాజస్థానీ స్టైల్లో ఈ రుచికరమైన పితోడ్ కూర చేసేయండి!
-
Bathroom Design Tips: బాత్రూమ్ ఎంత శుభ్రం చేసినా మళ్లీ తడిగానే ఉంటోందా? కారణం మీ క్లీనింగ్ కాదు.. ఈ సమస్య కావచ్చు!
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్‌జీ కొత్త దారులు