Pushpa 2: రష్మిక లీక్స్… పుష్ప 2 గ్రాండ్ సెట్ ని లీక్ చేసిన హీరోయిన్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ని ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ గా పాన్ ఇండియా రేంజులో నిలబెట్టింది పుష్ప ది రైజ్ సినిమా. సుకుమార్ డైరెక్ట్ చేసిన ఈ సినిమాలో అల్లు అర్జున్ చేసిన పెర్ఫార్మెన్స్ కి నేషనల్ అవార్డ్ కూడా హైదరాబాద్ వచ్చేసింది. నేషనల్ అవార్డు అందుకున్న మొదటి తెలుగు హీరోగా చరిత్రకెక్కిన అల్లు అర్జున్, ఇప్పడు తన బౌండరీలని మరింత పెంచుకోవడానికి రెడీ అయ్యాడు. అందుకే అల్లు అర్జున్-సుకుమార్ లు పుష్ప 2 సినిమాని మరింత గ్రాండ్ గా చేయడానికి ప్రిపేర్ అవుతున్నారు. ఇప్పటికే వేర్ ఈజ్ పుష్ప వీడియోతో, పుష్ప ఫస్ట్ లుక్ పోస్టర్ తో పాన్ ఇండియా బజ్ ని జనరేట్ చేసిన సుకుమార్… సినిమాతో సెన్సేషన్ క్రియేట్ చేయనున్నాడు.
బడ్జట్ ఎంత అయినా పర్లేదు ఇండియన్ బాక్సాఫీస్ ని షేక్ చేయాల్సిందే అనే టార్గెట్ తో సుకుమార్ భారీ యాక్షన్ ఎపిసోడ్స్ తో పాటు గ్రాండ్ సెట్స్ ని కూడా వేస్తున్నాడు. పాన్ ఇండియా మార్కెట్ కి తగ్గట్లు… పుష్ప కథని గ్లోబలైజ్ చేసిన సుకుమార్, వేసిన గ్రాండ్ సెట్ ని హీరోయిన్ రష్మిక లీక్ చేసింది. ఇటీవలే పుష్ప 2 కోసం తెప్పించిన లారీల ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవ్వగా… లేటెస్ట్ గా పుష్ప 2 సెట్స్ అంటూ రష్మిక ఇన్స్టాలో ఫోటో పోస్ట్ చేసింది. మైత్రీ మూవీ మేకర్స్ అదే ఫోటోని అఫీషియల్ ట్విట్టర్ అకౌంట్ లో పోస్ట్ చేసి, పుష్ప 2 సెట్స్ అంటూ కోట్ చేసారు. రష్మిక లీక్ చేసిన సెట్ చాలా గ్రాండ్ గా ఉంది. మరి ఈ సెట్ లో సుకుమార్ ఏ సీన్ ని తెరకెక్కిస్తున్నాడో తెలియాలి అంటే పుష్ప 2 వచ్చే వరకూ వెయిట్ చేయాల్సిందే.
Also Read
- ‘నెక్స్ట్ టైమ్ కొడితే దిమ్మతిరిగిపోవాలి’.. ‘పారడైజ్’ టాక్ వేళ Nani-Srikanth Odela క్రేజీ ప్రామిస్!
- SS Rajamouli 25 Years: కథలు మారాయి, హీరోలు మారారు.. కానీ జక్కన్న ఆలోచన మాత్రం మారలేదు!
- Pongal 2027 : ఇది అసలైన పోటీ అంటే.. సంక్రాంతి బరిలో సూపర్ స్టార్ రజనీ
- Dada : 'దాదా' మైసూర్ షెడ్యూల్ లో జాయిన్ కాబోతున్న NBK
Our #Srivalli @iamRashmika shares her excitement with a pic from the lavish sets of #Pushpa2TheRule ❤️
Icon Star @alluarjun @aryasukku @ThisIsDSP #FahadhFaasil @SukumarWritings @TSeries pic.twitter.com/D4YYN67QDj
— Mythri Movie Makers (@MythriOfficial) September 8, 2023
తాజావార్తలు
-
Virat Kohli: “ఆ ఓటమి నన్ను లోపలి నుంచి కుంగదీసింది”.. విరాట్ కోహ్లీ ఎమోషనల్..
-
‘నెక్స్ట్ టైమ్ కొడితే దిమ్మతిరిగిపోవాలి’.. ‘పారడైజ్’ టాక్ వేళ Nani-Srikanth Odela క్రేజీ ప్రామిస్!
-
CJP: కాక్రోచ్ పార్టీకి హిమంత మామ ట్రీట్మెంట్.. రాంకా అరెస్ట్, అభిజత్ దీప్కే ఆగ్రహం..
-
Kishan Reddy: మేము ఓట్లను చోరీ చేయం.. ప్రజల మనసులను గెలుచుకుంటాం..
-
Aadhaar Biometric Update: ఆధార్ కార్డుదారులకు బిగ్ అలర్ట్.. ఆ ఫ్రీ అప్డెట్కు సెప్టెంబర్ 30 చివరి తేదీ!
ట్రెండింగ్
-
Why Do Dogs Howl at Night: రాత్రిపూట కుక్కలు ఎందుకు ఏడుస్తాయి? దెయ్యాలు కనిపిస్తాయా?.. అసలు రహస్యం ఇదే!
-
Xiaomi Pocket Guitar: చేతిలో ఫోన్.. వెనుక గిటార్..! Xiaomi సరికొత్త యాక్సెసరీ మాములుగా లేదుగా.!
-
Hardik Pandya: రీఎంట్రీకి మరో బ్రేక్.. స్కాన్‌లో బయటపడ్డ కొత్త గాయం.!
-
Saturday Horoscope: ఆ రాశి వారికి నేడు పట్టిందల్లా బంగారమే.. నేటి రాశిఫలాలు ఇలా.!
-
Nuclear Weapons: 12 వేలకుపైగా అణ్వాయుధాలు.. ప్రపంచానికి పొంచి ఉన్న ముప్పేంటి.?