Allu Arjun: ప్రభాస్, మహేష్ బాబు.. ఇప్పుడు అల్లు అర్జున్ వంతు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Allu Arjun: ఐకాన్ స్టార్ అర్జున్ ప్రస్తుతం పుష్ప 2 సినిమాతో బిజీగా ఉన్నాడు. ఈ సినిమా తరువాత త్రివిక్రమ్ తో ఒక సినిమా చేయనున్నాడు. ఇక ఈ ఏడాది పుష్ప సినిమాతో నేషనల్ అవార్డును అందుకున్నాడు. ఇక నేషనల్ అవార్డు అందుకున్న తరువాత బన్నీ రేంజ్ పూర్తిగా మారిపోయింది. తాజాగా బన్నీ మైనపు విగ్రహం మేడమ్ టుస్సాడ్స్ లో సిద్ధమవుతోంది. ఇప్పటివరకు తెలుగు నుంచి ప్రభాస్, మహేష్ బాబు మాత్రమే ఈ గౌరవాన్ని అందుకున్నారు. ఇక ఈ లిస్ట్ లో అల్లు అర్జున్ కూడా చేరాడు. తాజాగా అల్లు అర్జున్ దుబాయ్ కు వెళ్ళాడు. మైనపు విగ్రహానికి కావాల్సిన కొలతలను ఇచ్చాడు. ఇందుకు సంబంధించిన వీడియోను మేడమ్ టుస్సాడ్స్ సోషల్ మీడియా వేదికగా అధికారికంగా ప్రకటించింది.
Gopichand 32: వెంకీ లాంటి కామెడీతో వస్తే.. బ్రేక్ ఇవ్వడానికి రెడీ గా ఉన్నాం
Also Read
- Mokshagna: మోక్షజ్ఞ డెబ్యూ మూవీ అప్డేట్.. షూటింగ్ మొదలయ్యేది అప్పుడేనట!
- Tollywood: ‘పద్ధతి మార్చుకో.. లేదంటే తేడా వస్తుంది!’ టాలీవుడ్ టాప్ టెక్నీషియన్‌కు నిర్మాత వార్నింగ్?
- Rashmika Mandanna: ‘రణబాలి’ సీక్రెట్ లీక్ చేసిన రష్మిక! 'పెళ్లి తర్వాత జరిగే ఆ సీన్ మైండ్ బ్లోయింగ్'
- Atlee: సినిమానే రాలేదు.. ఆస్కార్ స్పీచా? అట్లీని ఆడేసుకుంటున్న బన్నీ ఫ్యాన్స్!
“జాతీయ అవార్డు విజేత.. 69 సంవత్సరాలలో ఈ అవార్డును గెలుచుకున్న మొదటి తెలుగు నటుడు మరియు డ్యాన్స్ మూవ్‌లలో ఏకైక హీరో అల్లు అర్జున్, ఈ ఏడాది చివర్లో మేడమ్ టుస్సాడ్స్ దుబాయ్‌లో తన మైనపు జంటతో ముఖాముఖికి రావడానికి సిద్ధంగా ఉన్నాడు. మునుపెన్నడూ లేని విధంగా ఈవెంట్ కోసం వేచి ఉండండి” అంటూ రాసుకొచ్చారు. ఇక వీడియోలో అల్లు అర్జున్ బ్లాక్ అండ్ బ్లాక్ సూట్ లో మెరిసిపోయాడు. “నా మైనపు విగ్రహాన్ని నేను మేడమ్ టుస్సాడ్స్ లో చూడడానికి రెడీగా ఉన్నాను” అని అల్లు అర్జున్ చెప్పుకొచ్చాడు. త్వరలోనే పుష్ప రాజ్ మైనపు విగ్రహం దుబాయ్ లో ఎంతోమంది సెలబ్రటీల మధ్య ఉండబోతుంది. ఈ విషయం తెలియడంతో అభిమానులు బన్నీకి కంగ్రాట్స్ తెలుసుపుతున్నారు.
National Award winner; the first Telugu Actor in 69 years to win this award and icon of dance moves, the one and only Allu Arjun is all set to come face to face with his wax twin at Madame Tussauds Dubai later this year.
Stay tuned for an event like never before 🎬✨#alluarjun pic.twitter.com/ePHhfvWfru
— Madame Tussauds Dubai (@Tussauds_Dubai) October 5, 2023
తాజావార్తలు
-
Hasan Nawaz: భారత జట్టు చేతిలో ఓటమిని తట్టుకోలేకపోతున్నా.. పాకిస్థాన్ ప్లేయర్ ఆవేదన..
-
CM Revanth Reddy : ప్రజాస్వామ్యాన్ని పరిరక్షణకే పార్లమెంట్ వరకు పోరు
-
Bangladesh: ఉండేది పూరి గుడిసె.. 21 మంది భార్యలు..వైరల్‌గా బిచ్చగాడి స్టోరీ
-
Mokshagna: మోక్షజ్ఞ డెబ్యూ మూవీ అప్డేట్.. షూటింగ్ మొదలయ్యేది అప్పుడేనట!
-
Ajit Agarkar: భారత క్రికెట్ చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్ గుడ్ బై..
ట్రెండింగ్
-
Viral Video: రామనామం పవర్ ఇదేనా? మహిళ ‘శ్రీరామ్’ అనగానే కోతి మైండ్ బ్లోయింగ్ రియాక్షన్.. వీడియో వైరల్!
-
Oil Less Vada: చుక్క నూనె లేకుండా, పప్పు నానబెట్టకుండా.. దూదిలాంటి సాఫ్ట్ వడలు చిటికెలో చేయండి ఇలా..!
-
రూ.10,999కే 120Hz డిస్‌ప్లే, 5,000mAh బ్యాటరీతో Infinix Smart 20 HD లాంచ్..!
-
Woolen Clothes: స్వెటర్లపై చిన్న చిన్న రోమాలు పోవడం లేదా? ఈ 2 నిమిషాల హోమ్ ట్రిక్స్‌తో కొత్తవాటిలా మార్చేయండి!
-
Tollywood Most Eligible Bachelors: పెళ్లా? మాకా?!.. వయస్సు ముదురుతున్న ‘నిత్య బ్రహ్మచారి’ బిరుదును వదలని హీరోలు.!