అల్లు అర్జున్ – సుకుమార్ కాంబోలో వచ్చిన బ్లాక్ బాస్టర్ మూవీ పుష్ప.. ఈ సినిమాతో బన్నీ పాన్ ఇండియా స్టార్ అయ్యాడు.. గతంలో ఎన్ని సూపర్ సినిమాలు వచ్చిన పుష్ప సినిమా మాత్రం రికార్డులను బ్రేక్ చేసింది.. పాటలు, డైలాగ్స్, మేనరిజమ్స్ ప్రపంచమంతా పాకటంతో ప్రపంచంలోని పలు దేశాల్లో కూడా గుర్తింపు తెచ్చుకున్నాడు.. ఈ సినిమా సూపర్ హిట్ అందుకోవడం మాత్రమే కాదు నేషనల్ అవార్డులను కూడా అందుకుంది.. ఇప్పుడు మరో అరుదైన గౌరవం దక్కింది..…
ఐకాన్ స్టార్ హీరో అల్లు అర్జున్ పేరు ఇప్పుడు విదేశాల్లో కూడా మారుమోగిపోతుంది.. పాన్ ఇండియా మూవీగా విడుదలైన పుష్ప తో ప్రపంచవ్యాప్తంగా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు.. ఆ సినిమాతో స్టైలిష్ స్టార్ కాస్త ఐకాన్ స్టార్ హీరో అయ్యాడు. ఈ సినిమాలో బన్నీ మాస్ లుక్ తో పాటుగా మ్యానరిజం కూడా సినిమాకు హైలెట్ అయ్యింది.. సినిమా వచ్చి చాలాకాలం అవుతున్నా కూడా ఇప్పటికి పాటలు వినిపిస్తూనే ఉన్నాయి.. ఇక ఈ సినిమాకు జాతీయ ఉత్తమ…
నేడు రామ్ చరణ్ పుట్టినరోజు సందర్బంగా మెగా ఫ్యాన్స్ ఆనందానికి అవధుల్లేవు.. పుట్టినరోజు వేడుకలను ఘనంగా జరుపుకుంటున్నారు.. ఇక సినీ ప్రముఖులు, సన్నిహితులు సోషల్ మీడియా ద్వారా శుభాకాంక్షలు తెలుపుతున్నారు.. ఈ క్రమంలో పవన్ కళ్యాణ్ అబ్బాయికి బర్త్ డే విషెస్ చెప్పాడు.. ఇప్పుడు అల్లు అర్జున్ రామ్ చరణ్ కు బర్త్ విషెష్ తెలుపుతూ సోషల్ మీడియాలో స్పెషల్ వీడియోను పోస్ట్ చేశాడు.. ఆ పోస్ట్ వైరల్ అవుతుంది.. వైరల్ అవుతున్న ఆ వీడియోలో ఏదో…
ఐకాన్ స్టార్ హీరో అల్లు అర్జున్ సినిమాలకు ఖాళీ దొరికితే ఫ్యామిలితో వేకేషన్ కు వెళ్తుంటారు.. తాజాగా అల్లు అర్జున్ తన ఫ్యామిలీతో కలిసి దుబాయ్ వెళ్లాడు.. ప్రస్తుతం ఈ హీరో ‘పుష్ప ది రూల్’ మూవీ షూటింగ్లో బిజీగా ఉండగా.. తాజాగా దాని నుండి షార్ట్ బ్రేక్ తీసుకున్నాడు. దుబాయ్ వెళ్తూ ఫ్యామిలీతో సహా ఎయిర్పోర్టులో కనిపించాడు.. అక్కడ కెమెరాలకు చిక్కాడు.. ఆ ఫొటోలే ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.. ఆ ఫోటోలలో…
క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ “పుష్ప”మూవీతో పాన్ ఇండియా రేంజ్ బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నారు… ఇప్పుడు “పుష్ప2″తో పాన్ ఇండియా దాటి గ్లోబల్ మార్కెట్నే టార్గెట్ చేశారు.ఈ మూవీతో ఈ సారి బాక్స్ ఆఫీస్ రికార్డ్స్ బద్దలు కొట్టాలని నిర్ణయించుకున్నారు. ఆ విధంగానే సినిమాని రూపొందిస్తున్నారు. ప్రస్తుతం ఈ మూవీ చిత్రీకరణ దశలో ఉంది. ఇండిపెండెన్స్ డే సందర్బంగా ఆగస్టు 15 న ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ నేపథ్యంలో సుకుమార్ నెక్ట్స్ సినిమా…
ఐకాన్ స్టార్ హీరో అల్లు అర్జున్ కు దేశ వ్యాప్తంగా ఫ్యాన్స్ ఉన్నారు.. పాన్ ఇండియా మూవీగా రిలీజ్ అయిన పుష్ప సినిమాతో అల్లు అర్జున్ సోషల్ మీడియాలో ఫాలోవర్స్ కూడా భారీగానే పెరిగిపోయారు.. సుకుమార్ దర్శకత్వంలో వచ్చిన పుష్ప సినిమా కేవలం బ్లాక్ బస్టర్ హిట్ మాత్రమే అవ్వలేదు.. దేశాల్లో కూడా ఫాలోయింగ్ పెరిగింది.. ఆయన నెక్స్ట్ సినిమా కోసం ఫ్యాన్స్ వెయిట్ చేస్తున్నారు.. సోషల్ మీడియాలో నెంబర్ వన్ స్థానంలో ఉన్నాడు కూడా.. తాజాగా…
అల్లు అర్జున్ ఆసక్తికరంగా ఇంటర్నేషనల్ డ్రైవింగ్ లైసెన్స్ కోసం ఖైరతాబాద్ ఆర్టీవో కార్యాలయం వచ్చినట్లు తెలిసింది. సాధారణంగా ఇంటర్నేషనల్ డ్రైవింగ్ లైసెన్స్ చాలా తక్కువ మంది మాత్రమే తీసుకుంటూ ఉంటారు.
ఐకాన్ స్టార్, పాన్ ఇండియా హీరో అల్లు అర్జున్, సక్సెస్ ఫుల్ డైరెక్టర్ సుకుమార్ కాంబినేషన్లో వచ్చిన పుష్ప సినిమా ఎంత హిట్ అయ్యిందో అందరికి తెలుసు.. ఆ సినిమాకు ఇప్పుడు సీక్వెల్ గా పార్ట్ 2 రాబోతుంది.. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతుంది.. ప్రస్తుతం చివరి షెడ్యూల్ షూటింగ్ ను వైజాగ్ లో జరుపుకుంటుంది.. పెద్ద హీరోలకు లీకులు తప్పవు అన్న సంగతి తెలిసిందే.. తాజాగా ఈ సినిమా నుంచి రష్మిక లుక్…
సుకుమార్ దర్శకత్వంలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటిస్తున్న పుష్ప 2 చిత్రం ఎప్పుడు విడుదలవుతుందా అని అభిమానులు ఎదురుచూస్తున్నారు. ఇందులో భాగంగానే చిత్ర షూటింగ్ ప్రస్తుతం నంద్యాల జిల్లాలోని బనగానపల్లి పట్టణానికి సమీపంలో ఉన్న పుణ్యక్షేత్రమైన యాగంటి లో కొన్ని సన్నివేశాలను తెరకెక్కిస్తున్నారు. షూటింగ్ సంబంధించి హీరోయిన్ రష్మిక మందానాతో పాటు, నటుడు అజయ్ మరికొందరు ఇప్పటికే నంద్యాలకు చేరుకున్నారు. Also Read: Kurnool GGH: కర్నూలులో దారుణం.. ఆపరేషన్ థియేటర్లో మూగ, చెవిటి బాలుడు…
సినీ హీరోలు, హీరోయిన్లు సినిమాలతో పాటుగా బిజినెస్ లు కూడా చేస్తున్న సంగతి తెలిసిందే.. దీపం ఉండగానే ఇంటిని చక్కబెట్టుకోవాలి అనే సామెతను సినీ స్టార్స్ గట్టిగానే ఫాలో అవుతున్నారు.. అందుకే చాలా మంది పలు బిజినెస్ లు చేస్తున్నారు.. అందులో అల్లు అర్జున్ కూడా ఒకరు.. ఒకవైపు చేతి నిండా సినిమాలు ఉన్నా కూడా మరోవైపు సొంతంగా వ్యాపారాలు, వాణిజ్య ప్రకటనలు చేస్తూ బాగానే సంపాదిస్తున్నారు.. తెలుగు రాష్ట్రాల్లో ప్రముఖ నగరాల్లో మల్టీఫ్లెక్స్ లను నిర్మిస్తున్నారు..…