ఐకాన్ స్టార్ హీరో అల్లు అర్జున్ సినిమాల లైనప్ మాములుగా లేదు.. పుష్ప సినిమాతో పాన్ ఇండియా హీరో అయ్యాడు.. ప్రస్తుతం పుష్ప 2 సినిమాలో నటిస్తున్నాడు.. ఈ సినిమా చివరి దశ షూటింగ్ లో బిజీగా ఉంది.. ఈ ఏడాది ఆగస్టు లో సినిమాను విడుదల చేసేందుకు మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు.. ఇకపోతే బన్నీ ఒకవైపు వరుస సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్నా కూడా టైం దొరికినప్పుడు ఫ్యామిలీతో వేకేషన్ కు వెళ్తాడు.. తాజాగా బన్నీ…
Pushpa Pushpa Song Promo: ప్రపంచవ్యాప్తంగా సినిమా ప్రేక్షకులు ఎదురుచూస్తున్న మూవీ ఏదైనా ఉందంటే అది ‘పుష్ప:2 ది రూల్’. ‘పుష్ప ది రైజ్’తో ప్రపంచ సినీ ప్రేమికులను అమితంగా ఆకట్టుకోగా ఇప్పుడు రెండో భాగం కోసం ఎదురుచూస్తున్నారు. ఐకాన్‌స్టార్ అల్లు అర్జున్, బ్రిలియంట్ డైరెక్టర్ సుకుమార్ కలయికలో రాబోతున్న పుష్ప-2 ది రూల్‌పై ప్రపంచవ్యాప్తంగా ఆకాశమే హద్దు అన్నట్టు అంచనాలు ఉన్నాయి. ఏప్రిల్ 8న ఐకాన్‌స్టార్ అల్లు అర్జున్ పుట్టినరోజు సందర్భంగా మేకర్స్ టీజర్‌ని విడుదల…
Pushpa 2 will be released in Bengali: లెక్కల మాస్టర్ సుకుమార్ దర్శకత్వంలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ చేస్తున్న సినిమా ‘పుష్ప 2: ది రూల్’. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ చిత్రంలో కన్నడ సోయగం రష్మిక మందన హీరోయిన్గా నటిస్తున్నారు. ఇందులో ఫహద్ ఫాసిల్, అనసూయ భరద్వాజ్, సునీల్, జగదీష్, బ్రహ్మాజీ కీలక పాత్రలు పోషిస్తున్నారు. పుష్ప 2 ఆగస్ట్ 15న గ్రాండ్‌గా రిలీజ్ కాబోతుంది. అల్లు అర్జున్ బర్త్ డే…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘పుష్ప 2: ది రూల్’. ఈ సినిమాపై ప్రేక్షకులలో భారీ అంచనాలు వున్నాయి. ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా కోసం ప్రేక్షకులు ఎదురుచూస్తున్నారు.2021 లో వచ్చిన ‘పుష్ప1: ది రైజ్’ భారీ బ్లాక్ బస్టర్ గా నిలిచింది. ముఖ్యంగా నార్త్ ఇండియా ప్రేక్షకులకు తెగ నచ్చేసింది. ఈ సినిమాలో అల్లు అర్జున్ మేనరిజం హిందీ ప్రేక్షకులను కట్టిపడేసింది. బాక్సాఫీస్ వద్ద ఈ సినిమా భారీ కలెక్షన్లను సాధించింది..…
పాన్ ఇండియా హీరో ఐకాన్ స్టార్ హీరో అల్లు అర్జున్, సుకుమార్ కాంబినేషన్ లో రాబోతున్న సినిమా పుష్ప 2 ఈ సినిమా శరవేగంగా షూటింగ్ పూర్తి చేసుకొని ఆగస్టు 15 న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ గా రిలీజ్ కాబోతుంది.. ఈ సినిమాపై మొదటి నుంచి భారీ అంచనాలు నెలకొన్నాయి.. ఇక రీసెంట్ గా విడుదలైన టీజర్ సినిమా పై ప్రేక్షకుల్లో విపరీతమైన హైప్ ను క్రియేట్ చేసింది. ఇక మొత్తానికైతే ఈ సినిమా ఒక ప్రభంజనాన్ని…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, సుకుమార్ దర్శకత్వం రాబోతున్న సినిమా పుష్ప2.. ఈ సినిమా ఈ ఏడాది ఆగస్టు 15 ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ గా రిలీజ్ కాబోతుంది.. ఈ సినిమా కోసం ఫ్యాన్స్ ఎప్పటినుంచో వెయిట్ చేస్తున్నారు.. ఈ సినిమాలో హీరోయిన్ గా రష్మిక మందన్న నటిస్తుంది.. ఇటీవల బన్నీ బర్త్ డే సందర్బంగ టీజర్ ను విడుదల చేశారు.. ఆ టీజర్ బన్నీ ఫ్యాన్స్ తో పాటుగా సినీ ప్రేక్షకులకు బాగా నచ్చేసింది.. అందులో అమ్మవారి…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పుష్ప 2 సినిమా పై రోజు రోజుకు భారీగా అంచనాలు పెరుగుతున్నాయి.. ఈ సినిమా నుంచి విడుదలైన పోస్టర్స్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్నాయి.. నిన్న బన్నీ బర్త్ డే సందర్బంగా విడుదలైన టీజర్ ఫ్యాన్స్‌కి గూస్ బంప్స్ తెప్పించింది. ముఖ్యంగా చీర కట్టుకొని లేడీ గెటప్‌లో అల్లు అర్జున్ చేసిన యాక్టింగ్ మాములుగా లేదు.. అందరికీ తెగ నచ్చేసింది.. ఈ టీజర్ లో చూపించిన ఓ సీన్ కు సంబందించిన ఓ…
Allu Arjun’s Pushpa 2 Teaser Record: అల్లు అర్జున్ పుట్టినరోజు సందర్భంగా నిన్న రిలీజ్ అయిన ‘పుష్ప 2’ టీజర్‌కు యునానిమస్ రెస్పాన్స్ వచ్చింది. 68 సెకండ్ల నిడివి గల టీజర్‌తోనే ఆడియెన్స్ చేత మరోసారి అస్సలు తగ్గేదేలే అని పుష్పరాజ్ చెప్పించాడు. అది కూడా ఒక్క డైలాగ్ లేకుండా.. గూస్ బంప్స్ తెప్పించాడు. గంగమ్మ జాతర సెటప్‌లో అమ్మవారి గెటప్‌లో బన్నీని చూస్తే.. అభిమానులకే కాదు సోషల్ మీడియాకే అమ్మోరు పూనినట్టుంది. బన్నీ ఫ్యాన్స్…
సౌత్ ఫిల్మ్ ఇండస్ట్రీలో అల్లు అర్జున్‌కి ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ చూస్తే ఎవరైనా షాక్ అవుతారు. 'పుష్ప' తర్వాత ఆమె అభిమానుల సంఖ్య దేశవ్యాప్తంగా భారీగా పెరిగిపోయింది. యాక్టింగ్‌తో పాటు ఫిట్నెస్తోనూ ఈ సూపర్‌స్టార్‌కు పేరుంది. ఇందుకోసం వ్యాయామం, డైట్‌పై చాలా శ్రద్ధ చూపుతున్నారు.