అల్లు అర్జున్, సుకుమార్ దర్శకత్వంలో వచ్చిన సినిమా పుష్ప.. పాన్ ఇండియా వైడ్ గా రిలీజ్ అయ్యి భారీ విజయాన్ని అందుకుంది.. ఆ సినిమా అల్లు అర్జున్ పాన్ ఇండియా స్టార్ అయ్యాడు.. ఈ సినిమాకు సీక్వెల్ గా మరో సినిమా రాబోతుంది.. పుష్ప 2 సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతుంది.. అయితేఈ సినిమా నుంచి ఇప్పటివరకు ఒక టీజర్ మరియు పోస్టర్ తప్ప మరో అప్డేట్ రాలేదు.. సినిమా అప్డేట్ కోసం ఫ్యాన్స్ వెయిట్ చేస్తున్నారు..…
Avantika Vandanapu: అవంతిక వందనపు.. ఈ మధ్య కాలంలో ఎక్కువగా ట్రెండ్ అయినవారిలో ఈమె కూడా ఒకరు. టాలీవుడ్ లో చైల్డ్ ఆర్టిస్ట్ గా కెరీర్ మొదలుపెట్టి ప్రస్తుతం హాలీవుడ్ నే షేక్ చేస్తోంది. “మీన్ గర్ల్స్” ఫిల్మ్ లో కరణ్ శెట్టి పాత్రలో నటించి మెప్పించిన అవంతిక కు సంబంధించిన ఫోటోస్ అండ్ వీడియోస్ ఎంత సెన్సేషన్ సృష్టించాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.
అల్లు అర్జున్ హీరోగా సురేందర్ రెడ్డి దర్శకత్వంలో టాలీవుడ్ లో వచ్చి సెన్సేషన్ క్రియేట్ చేసిన సినిమా రేసుగుర్రం. బన్నీ తన యాక్టింగ్, కామెడీ టైమింగ్ తో అదరగొట్టిన ఈ సినిమాలో అల్లు అర్జున్ కు ఈ సినిమా హిట్ లిస్టులో కూడా చేరిపోయింది. విలన్ గా నటించిన రవికిషన్ కూడా బాగానే గుర్తుంటాడు. మద్దాలి శివారెడ్డి అనే పాత్రకు ఆయన నిజంగా జీవం పోసి నటించారని చెప్పవచ్చు. భోజ్ పూరి నటుడైన ఈయన ఆ సినిమాతో…
పాన్ ఇండియా స్టార్ హీరో అల్లు అర్జున్ ప్రస్తుతం పుష్ప 2 సినిమాలో నటిస్తున్నారు… ఈ సినిమా షూటింగ్ దశలో బిజీగా ఉంది.. ఆగస్టు 15 న ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేందుకు ప్లాన్ చేస్తున్నారు మేకర్స్.. ఈ సినిమా తర్వాత లైనప్ లో మూడు సినిమాలు ఉన్నాయి.. అందులో త్రివిక్రమ్, అట్లీ, సందీప్ రెడ్డి వంగా సినిమాలు వరుస పెట్టి ఉన్నాయి.. అల్లు అర్జున్, అట్లీ కాంబోలో సినిమా సెట్ అయిన విషయం తెలిసిందే. సన్ పిక్చర్స్,…
Atlee Quoting Record Remuneration for Allu Arjun’s Film: తమిళంలో రాజా రాణి సినిమాతో దర్శకుడిగా మారిన అట్లీ మొదటి సినిమా హిట్ కావడంతో రెండవ సినిమాకి విజయ్ లాంటి హీరోని డైరెక్ట్ చేసే ఛాన్స్ దక్కించుకున్నాడు అలా తెరి సినిమా చేసి హిట్ కొట్టిన ఆయన ఆ తర్వాత కూడా మెర్సల్, బిగిల్ లాంటి సినిమాలు చేసి మాంచి హిట్లు అందుకున్నాడు. షారుఖ్ ఖాన్ తో జవాన్ అనే సినిమా చేసి పాన్ ఇండియా…
పుష్ప చిత్రం ప్రపంచవ్యాప్తంగా సాధించిన బ్లాక్బస్టర్ విజయంతో పాటు ఆ చిత్రంలో ఐకాన్స్టార్ నట విశ్వరూపంకు ఫిదా అవ్వని వారు లేరు. ఈ చిత్రంతో ఆయనకు లభించిన పాపులారిటీతో ప్రపంచంలో ఏ మూలాన వెళ్లిన అల్లు అర్జున్ ఫ్యాన్స్ తారసపడతారు అనడంలో అతిశయోక్తి లేదు. అందుకే ఐకాన్స్టార్ ఎక్కడికి వెళ్లిన ఆయనకు అభిమానుల చేత గ్రాండ్ వెలకమ్ లభిస్తుంది. తాజాగా ఆయన నటిస్తున్న అత్యంత ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్ పుష్ప 2 ది రూల్ షూటింగ్ ఏకధాటిగా జరుగుతుంది.…
సినిమా షూటింగ్ లకు వైజాగ్ చాలా బాగుంటుంది.. అందుకే ఎక్కువగా సినిమాలు అక్కడే చిత్రీకరిస్తారు.. ప్రస్తుతం వైజాగ్ లో ఇద్దరు స్టార్ హీరోల సినిమాల షూటింగ్ జరుగుతుంది.. నిన్న అల్లు అర్జున్ పుష్ప 2 షూటింగ్ కోసం వైజాగ్ కు వెళ్లిన సంగతి తెలిసిందే.. ఆయనకు అభిమానులు ఘన స్వాగతం పలికారు.. సుకుమార్ అండ్ టీం కూడా నగరానికి చేరుకుని షెడ్యూల్ కోసం సన్నాహాలు ప్రారంభించారు. మరో వారం రోజుల్లో షూటింగ్ పూర్తి కానుంది. అయితే మెగాపవర్…
ఐకాన్ స్టార్ హీరో అల్లు అర్జున్ ప్రస్తుతం వరుస సినిమాల లైనప్ లో బిజీగా ఉన్నాడు.పుష్ప సినిమాతో పాన్ ఇండియా స్టార్ హీరో అయ్యాడు.. ఇప్పుడు ఆ సినిమాకు సీక్వెల్ గా రాబోతున్న పుష్ప 2 సినిమాలో నటిస్తున్నాడు. రామోజీ ఫిలిం సిటీలో షూటింగ్ షెడ్యూల్ అయిపోగా రేపట్నుంచి వైజాగ్ లో మరో షెడ్యూల్ మొదలవుతుంది.. ప్రస్తుతం అల్లు అర్జున్ వైజాగ్ లో సందడి చేస్తున్నారు.. ఆయన రావడంతో అభిమానులు పెద్ద ఎత్తున పూలను చల్లుతూ ఘన…
తెలుగు స్టైలిష్ స్టార్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ గురించి ప్రత్యేక పరిచయాలు అవసరం లేదు.. పుష్ప సినిమాతో పాన్ ఇండియా లెవల్ లో క్రేజ్ ను సంపాదించుకున్నారు.. ఇక ప్రస్తుతం పుష్ప 2 సినిమా సీక్వెల్లో బిజీగా ఉన్న అల్లు అర్జున్ ఆ సినిమా ని వీలైనంత త్వరగా పూర్తి చేసేందుకు సిద్ధమయ్యాడు. ప్రస్తుతం చిత్రీకరణ జరుపుకుంటున్న ఈ చిత్రం ఆగస్ట్ 15న విడుదలకు సిద్ధంగా ఉంది.. అల్లు అర్జున్ సోషల్ మీడియాలో యాక్టివ్ గా…
ఐకాన్ స్టార్ హీరో అల్లు అర్జున్ కి ప్రస్తుతం పాన్ ఇండియా లెవెల్ లో ఎంత మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందో మనకు తెలుసు.. ఆయన సినిమాల కోసం కేవలం తెలుగు ఆడియన్స్ మాత్రమే కాదు, పాన్ ఇండియా లెవెల్ లో అన్నీ రాష్ట్రాల ప్రజలు ఎంతో ఆతృతగా ఎదురు చూస్తూ ఉన్నారు. పుష్ప సినిమా తో ఆయన సాధించిన క్రేజ్ అలాంటిది మరి. ఇప్పుడు ఆయన హీరో గా నటిస్తున్న ‘పుష్ప : ది రూల్’…