Best Kitchen Hacks : కూర మాడిపోయిందా..? కంగారు పడకండి.. ఈ చిన్న చిట్కాలతో మాడిన వాసన మాయం.!
- కూర మాడితే వెంటనే చేయాల్సిన ముఖ్యమైన పని
- ఐస్ క్యూబ్స్‌తో మాడిన వాసన తగ్గించే చిట్కా
- బంగాళదుంప, పాలతో రుచిని తిరిగి తీసుకురావడం
- నిమ్మరసంతో చేదు, వాసన తగ్గించే సులభ మార్గం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Kitchen Hacks in Telugu:ప్రతి ఇల్లాలు వంటగదిలో ఏదో ఒక సందర్భంలో ఎదుర్కొనే ప్రధాన సమస్య ‘కూర అడుగంటడం’. ఒక్క నిమిషం అజాగ్రత్తగా ఉన్నా లేదా మంట ఎక్కువగా ఉన్నా కూర మాడిపోతుంది. దీనివల్ల కూర అంతటా ఒక రకమైన చేదు వాసన, రుచి వచ్చేస్తాయి. అయితే, ఇలాంటప్పుడు కూరను పారేయకుండా మళ్లీ సాధారణ స్థితికి తెచ్చేందుకు కొన్ని చిట్కాలు పాటించవచ్చు.
Water Supply: హైదరాబాద్‌లో రెండు రోజుల పాటు నీటి సరఫరా బంద్.. ఈ ఏరియాల్లోనే..
Also Read
- Pappu Chakodilu: స్వీట్ షాప్ స్టైల్ క్రిస్పీ 'పప్పు చకోడీలు'.. ఇంట్లోనే పర్ఫెక్ట్గా సులువుగా ఇలా తయారు చేసుకోండి.!
- Instant Noodle: ఇన్స్టంట్ నూడుల్స్ తినడంలో భారత్ రికార్డు..! చైనా, జపాన్, వియత్నాం స్థానాలివే..
- Bhindi Health Benefits: బెండకాయ జిగురును చూసి దూరం పెడుతున్నారా? ప్రయోజనాలు తెలిస్తే షాకే..!
- Upma Rava vs Idli Rava : ఉప్మా రవ్వ, ఇడ్లీ రవ్వ ఒకటి కాదు.. అసలు తేడా ఇదే!
ఐస్ క్యూబ్స్ చిట్కా.. తక్షణ పరిష్కారం
కూర అడుగంటినట్లు మీకు అనిపించిన వెంటనే, మంట ఆర్పేసి అందులో 2 నుండి 3 ఐస్ క్యూబ్స్ వేయాలి. అవి కరిగే వరకు అలాగే ఉంచడం వల్ల కూరలోని ఉష్ణోగ్రత ఒక్కసారిగా తగ్గి, మాడిన వాసన కూరలోని పై భాగాలకు వ్యాపించకుండా ఉంటుంది. ఇది చాలా మందికి తెలియని ఒక ప్రభావవంతమైన మార్గం.
Tragedy : మూడేళ్ల చిన్నారిపై యాసిడ్ పోసిన స్కూల్ టీచర్.. ఆపై..!
పాత్రను మార్చడం మర్చిపోకండి
కూర మాడిందని తెలిసిన వెంటనే చేయాల్సిన మొదటి పని.. ఆ పాత్రలోని పైన ఉన్న మాడని భాగాన్ని జాగ్రత్తగా వేరే శుభ్రమైన గిన్నెలోకి మార్చడం. అడుగున అంటుకున్న మాడిన భాగాన్ని అస్సలు గీకకూడదు. అలా గీకడం వల్ల మాడిన నలుపు , వాసన మొత్తం కూరలోకి కలిసిపోయి రుచి పాడవుతుంది.
Social Media Ban : ఏపీ సర్కార్ కీలక నిర్ణయం.. వారికి సోషల్ మీడియా బ్యాన్
మరికొన్ని వంటింటి చిట్కాలు:
- బంగాళదుంప ముక్క: కూరలో మాడిన వాసన ఎక్కువగా వస్తుంటే, ఒక పచ్చి బంగాళదుంపను ముక్కలుగా కోసి కూరలో వేసి పది నిమిషాలు ఉంచండి. బంగాళదుంపకు మాడిన వాసనను పీల్చుకునే శక్తి ఉంటుంది.
- పాలు లేదా పెరుగు: గ్రేవీ కూరలు లేదా పప్పు వంటివి అడుగంటినప్పుడు, కొంచెం పాలు లేదా పెరుగు కలిపి కాసేపు ఉడికిస్తే మాడిన రుచి పోయి కొత్త రుచి వస్తుంది.
- నిమ్మరసం: వేపుడు కూరలు (Fry) మాడిపోతే, చివరలో కొంచెం నిమ్మరసం చల్లడం వల్ల ఆ చేదు వాసన తగ్గుతుంది.
తాజావార్తలు
-
Test Twenty Cricket: క్రికెట్లో సరికొత్త ప్రయోగం.. అమ్మాయిలు, అబ్బాయిలతో 80 ఓవర్ల సరికొత్త ‘టెస్ట్ ట్వంటీ’ టోర్నీకి శ్రీకారం..!
-
IND vs ZIM: “ఆ ఇద్దరి వల్లే గెలిచాం.. అయినా నాకు సంతృప్తిగా లేదు”.. కెప్టెన్‌గా తొలి విజయంపై స్మృతి కీలక వ్యాఖ్యలు..
-
AP High Court: స్థానిక ఎన్నికలపై హైకోర్టు కీలక ఆదేశాలు..
-
Trump: వైట్‌హౌస్ ప్రెస్ సెక్రటరీగా కేటీ జకారియా నియామకం.. అంతలోనే షాకిచ్చిన ట్రంప్
-
IND vs WI 5th T20: నేడే భారత్ vs వెస్టిండీస్ డిసైడర్ మ్యాచ్.. అభిషేక్‌కి షాక్.. బుడ్డోడికి గుడ్‌న్యూస్! ప్లేయింగ్ 11 ఇదే?
ట్రెండింగ్
-
Saturday Horoscope: ఆ రాశుల వారికి ఆర్థిక లాభాలు.. కానీ ఆ రాశి వారు మాత్రం జాగ్రత్త సుమీ..!
-
International Day for the Eradication of Poverty: పేదరికం అంటే ఆకలి మాత్రమే కాదు.. కొత్త సవాళ్లివే.!
-
Stain Removal Tips : నవరాత్రి వేళ తెల్లటి బట్టలపై కుంకుమ, మొండి మరకలా? ఈ చిట్కాలతో మాయం.!
-
Amazon నుంచి కొత్త AI డివైజ్‌లు.. మాట్లాడిన విషయాలను గుర్తుపెట్టుకుని పనులు చేసే Bee Frontier, Bee Eclipse..!
-
TVS Raider 125 అప్డేట్.. TCSతో పాటు కొత్త సేఫ్టీ ఫీచర్లు.! ధర ఎంతంటే.?