David Warner Pushpa 2: నాకు మళ్లీ పని పడింది.. దీన్ని నేర్చుకోవాలంటున్న డేవిడ్ భాయ్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఇదివరకు ఆస్ట్రేలియన్ బ్యాట్స్‌మెన్ డేవిడ్ వార్నర్ తెలుగు చిత్రాలలో ఒకటైన పుష్ప సినిమాలోని పాటలు, డైలాగ్ లు చెప్పడంతో సినీ ప్రేక్షకుల హృదయాలను గెలుచుకున్నాడు. ‘పుష్ప 2’ విడుదల చేసిన మొదటి పాట హుక్ స్టెప్ పై అతడు తాజాగా మరో కామెంట్ చేసాడు. దీనిపై అల్లు అర్జున్ స్పందించిన తీరు నెటిజన్ల దృష్టిని ఆకర్షించింది.
Also read: Hebah Patel : అబ్బా.. హెబ్బా అందాలు అదరహో..
Also Read
- Amaravati: రాజధానికి మాస్ ట్రాన్స్‌పోర్టేషన్ ప్రణాళిక.. సీఆర్డీఏ కీలక నిర్ణయం
- iPhone 18 India Sales: ఐఫోన్ 18 కోసం 12 గంటల పాటు స్టోర్ల వద్ద క్యూ.. తొలి రోజే రికార్డ్ స్థాయి అమ్మకాలు..!
- CM Chandrababu: ఇక ఇంటిపై పూర్తి హక్కు.. విశాఖలో 28,445 కుటుంబాల కల సాకారం
- Donald Trump: భారత్, చైనాకు బిగ్ షాక్.. నూతన చట్టంపై సంతకం చేసి డోనాల్డ్ ట్రంప్..
ప్రస్తుతం ‘పుష్ప పుష్ప’ పాట ఇంటర్నెట్‌లో హల్చల్ చేస్తోంది. ఈ పాటకు సంబంధించిన హుక్ స్టెప్ ను బన్నీ తన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశాడు. దీనికి వార్నర్.. “ఈ స్టెప్ ఎంత బాగుందో.. ఇప్పుడు నాకు మళ్లీ పని పడింది. దీన్ని నేర్చుకోవాలి” అంటూ పేర్కొన్నాడు. దీనికి అల్లు అర్జున్ రిప్లై ఇస్తూ., “ఇది చాలా సులభం. ఈసారి మనం కలిసినప్పుడు నేను మీకు నేర్పుతాను” అని బదులిచ్చారు. అభిమానులు కూడా దీని గురించి ఫన్నీ కామెంట్లు చేస్తారు. ఇక ఈ దిగ్గజ ఆస్ట్రేలియన్ బ్యాట్స్‌మెన్ కి అవకాశం వచ్చిన ప్రతిసారీ ‘పుష్ప’ తెలుగు పాటకు డాన్స్ చేసి ప్రేక్షకులను ఉర్రూతలూగించాడు. ఇప్పటికే పుష్ప సినిమాలోని ‘తగ్గేదేలే’ అనే డైలాగ్ తో కూడా కొన్ని రీల్స్ చేసాడు.
Also read: Snake In Car: వామ్మో.. రోడ్డు పై వేగంగా వెళ్తున్న కారు.. కాకపోతే కారు కింద చూస్తే.. షాకింగ్ వీడియో..
మరోవైపు ‘పుష్ప 2’ నుంచి విడుదలైన ‘పుష్ప పుష్ప’ పాట రికార్డ్స్ క్రియేట్ చేస్తూ వ్యూస్ తో రికార్డులను బద్దలు కొడుతోంది. యూట్యూబ్ లో మూడు భాషల్లో ఈ పాట ప్రస్తుతం ట్రెండింగ్ లో ఉంది. విడుదలైన కొన్ని గంటల్లోనే తెలుగులో నంబర్ వన్ స్థానానికి చేరుకోవడంతో బన్నీ అభిమానులు సంబరాలు చేసుకుంటున్నారు. అల్లు అర్జున్ ప్రధాన పాత్రలో సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం ఆగష్టు 15న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. రష్మిక కథానాయికగా నటిస్తున్న ఈ సినిమాలో లో ఫహద్ ఫాజిల్ కూడా కీలక పాత్ర పోషించనున్నారు.
తాజావార్తలు
-
Sigma Trailer: సందీప్ కిషన్ ‘సిగ్మా’ ట్రైలర్ వచ్చేసింది.. రూ.500 కోట్ల రాకెట్‌తో హీరో ఫైట్!
-
IIT Bombay Student:పరీక్షలో ChatGPT వాడుతూ పట్టుబడ్డ IIT బాంబే విద్యార్థి ఆ*త్మహ*త్య.. క్యాంపస్‌లో నిరసనలు
-
BCCI: కోచ్‌గా అతడు తాత్కాలికమే.. పనితీరు నచ్చితేనే టీమిండియాలో ఉంటాడు!
-
Amaravati: రాజధానికి మాస్ ట్రాన్స్‌పోర్టేషన్ ప్రణాళిక.. సీఆర్డీఏ కీలక నిర్ణయం
-
TRAI Tightens Spam Call Rules:స్పామ్ కాల్స్‌పై ట్రాయ్ కఠిన నిబంధనలు.. AIతో ఫేక్ నంబర్ల గుర్తింపు, భారీ జరిమానాలు!
ట్రెండింగ్
-
iPhone 18 India Sales: ఐఫోన్ 18 కోసం 12 గంటల పాటు స్టోర్ల వద్ద క్యూ.. తొలి రోజే రికార్డ్ స్థాయి అమ్మకాలు..!
-
బడ్జెట్లో Kia Carens Clavis ఆటోమేటిక్.. కొత్త వేరియంట్స్ వచ్చేశాయి.!
-
649cc ఇంజిన్, 14 లీటర్ల ఫ్యూయల్ ట్యాంక్‌తో Kawasaki Vulcan S కొత్త క్రూయిజర్ బైక్ లాంచ్..!
-
48MP కెమెరా, 7000mAh బ్యాటరీతో Ai+ Nova 2 Power లాంచ్ డేట్ ఫిక్స్.. స్పెసిఫికేషన్స్ ఇవే.!
-
Asian Games 2026: జపాన్‌పై భారత్ ఘన విజయం.. సెమీస్‌కు దూసుకెళ్లిన హర్మన్‌సేన..!