Pushpa 2: పుష్ప 2 కోసం అభిమానులు ఎంతగా ఎదురుచూస్తున్నారో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. రెండేళ్లుగా ఈ సినిమా కోసం కళ్ళు కాయలు కాచేలా ఎదురుచూస్తున్నారు. అల్లు అర్జున్ ను వెండితెరపై చూసి చాలా రోజులే అయిపోతుంది. ఇక సుకుమార్ అయితే.. పుష్ప ను మించి పుష్ప 2 ఉండాలని ఒక శిల్పాన్ని చెక్కినట్లు చెక్కుతున్నాడు.
Pawan Kalyan: తాడేపల్లిగూడెంలో టీడీపీ-జనసేన ఉమ్మడి సభలో పవన్ కళ్యాణ్ మాట్లాడిన తీరు అందరిని ఆశ్చర్యపరుస్తుంది. ఎవరిని వదలకుండా.. అందరి ప్రశ్నలకు సమాధానాలు చెప్పుకొచ్చాడు. తాను ఎందుకు 24 సీట్లు తీసుకున్నానో చెప్పుకొచ్చాడు. అభిమానులు తనను విమర్శిస్తున్న తీరును ఖండించాడు. ఇలా చెప్పుకుంటూ పోతే ఏ ఒక్క విషయాన్నీ కూడా వదిలిపెట్టలేదు.
Allu Arjun: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ వారసుడు అల్లు అయాన్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. కూతురు అర్హ తన ముద్దు ముద్దు మాటలతో ఇప్పటికే అభిమానులను మనసులను కొల్లగొట్టింది. ఇక అయాన్ తన చిలిపి పనులతో ఫ్యాన్స్ ను ఎంటర్ టైన్ చేస్తున్నాడు. ఈ మధ్య అల్లు అయాన్ చేసేది అల్లరి పనులు ట్రోల్ చేస్తూ.. మీమర్స్ నవ్వులు కురిపిస్తున్నారు.
ఐకాన్ స్టార్ హీరో అల్లు అర్జున్ పుష్ప సినిమా పాన్ ఇండియా స్టార్ అయ్యాడు.. ఆయన ఫ్యామిలీ గురించి అందరికీ తెలిసిందే.. బన్నీ పిల్లలకు సోషల్ మీడియాలో క్రేజ్ ఎక్కువ.. అల్లు అర్హ ఒక సినిమా చేసింది.. అల్లు అయాన్ మాత్రం సినిమాల్లోకి రాకుముందే మంచి పాపులారిటీని సంపాదించుకుంటాడు. దాదాపు 10 ఏళ్ళ వయసు ఉన్న అయాన్.. తన అల్లరితో ఏదోక పని చేస్తూ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంటాడు.. మరోసారి తన పాటతో ఆకట్టుకుంటున్నాడు..…
Allu Arjun attends ‘Pushpa’ screening at Berlin Film Festival: బెర్లిన్ ఫిల్మ్ ఫెస్టివల్లో ఇండియన్ సినిమా పుష్ప ది రైజ్ ప్రదర్శన జరిగింది. అత్యంత ప్రతిష్టాత్మకంగా భావించే బెర్లిన్ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్లో ఇండియన్ సినిమా తరపున ప్రాతినిధ్యం వహించే అవకాశం ఐకాన్ స్టార్ అల్లు అర్జున్కు దక్కిన విషయం అందరికి తెలిసిందే. ఇక ఈ సందర్భాన్ని పురస్కరించుకుని ఆయన ఇటీవల బెర్లిన్ 74వ ఇంటర్నేషన్ ఫిల్మ్ ఫెస్టివల్లో పాల్గొనేందుకు జర్మనీకి చేరుకున్నారు. ప్రస్తుతం…
ఐకాన్ స్టార్ హీరో పాన్ ఇండియా హీరో అల్లు అర్జున్ ఇప్పుడు వరుస సినిమాలను లైన్లో పెడుతున్నాడు.. ప్రస్తుతం పుష్ప 2 సినిమాలో నటిస్తున్నాడు.. దాదాపు షూటింగ్ ను పూర్తి చేసుకున్న ఈ సినిమా ఈ ఏడాదిలోనే ప్రేక్షకుల ముందుకు రాబోతున్నట్లు తెలుస్తుంది.. మొదటి పార్ట్ కన్నా భారీ యాక్షన్ సన్నివేశాల తో సినిమాను తెరకేక్కిస్తున్నారు డైరెక్టర్ సుకుమార్.. ఇందులో నేషనల్ క్రష్ రష్మిక మందన్నా.. సునీల్, అనసూయ, ఫహాద్ ఫాజిల్ కీలకపాత్రలు పోషిస్తున్నారు. దేవి శ్రీ…
Icon Star Allu Arjun to represent the Indian cinema at Berlin film festival:ఇటీవల పుష్ప చిత్రంలో ఉత్తమ నటనకు గాను ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ జాతీయ పురస్కారం అందుకున్న సంగతి తెలిసిందే. భారతదేశంలో సినీ రంగంలో అత్యున్నత పురస్కారంగా భావించే ఈ ఉత్తమనటుడి పురస్కారం అందుకున్న ఏకైక తెలుగు నటుడుగా అల్లు అర్జున్ రికార్డు క్రియేట్ చేసినప్పటి నుంచి ఆయనకు పలు అరుదైన ఘనతలు అందుతున్నాయి. ఇదే క్రమంలో తాజాగా ఐకాన్…
Allu Arjun: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ప్రస్తుతం పుష్ప 2 సినిమాతో బిజీగా ఉన్నాడు. రెండేళ్లుగా ఈ సినిమా కోసం అభిమానులు వెయ్యి కళ్ళతో ఎదురుచూస్తున్నారు. గతేడాది రిలీజ్ అవుతుందేమో అని ఎంతగానో ఎదురుచూసిన అభిమానులకు నిరాశ తప్పలేదు.
ఈ సంక్రాంతికి మహేష్ బాబు ‘గుంటూరు కారం’ సినిమాతో ఆడియెన్స్ ముందుకొచ్చాడు మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్. డివైడ్ టాక్తో బాక్సాఫీస్ దగ్గర రమణ గాడి ర్యాంపేజ్ చూపించాడు మహేష్ బాబు. ఇక ఈ సినిమా తర్వాత త్రివిక్రమ్ ప్రాజెక్ట్ ఏంటనే విషయంలో ఇంకా క్లారిటీ రాలేదు. అయితే… ఇప్పటికే ఐకాన్ స్టార్ అల్లు అర్జున్తో భారీ ప్రాజెక్ట్ అనౌన్స్ చేశాడు త్రివిక్రమ్. ప్రజెంట్ పుష్ప2తో బిజీగా ఉన్నాడు అల్లు అర్జున్. దీంతో మధ్యలో త్రివిక్రమ్ మరో…
Priyamani: సీనియర్ హీరోయిన్లు ఒకప్పుడు పెళ్లి తరువాత బరువు పెరిగి సీరియల్స్ లోకి ఎంట్రీ ఇచ్చేవారు. కానీ ఇప్పటి సీనియర్ హీరోయిన్లు.. ఫిజిక్ ను మెయింటైన్ చేస్తూ.. కుర్ర హీరోయిన్లకు పోటీ ఇస్తున్నారు. శ్రీయా, కాజల్.. ఇప్పుడు ప్రియమణి కూడా అందులో చేరింది. ఎవరే ఆటగాడు సినిమాతో ఎంట్రీ ఇచ్చిన ఆమె స్టార్ హీరోయిన్లందరి సరసన నటించి మెప్పించింది.