Arya: నా జీవితాన్నే మార్చేసిన సినిమా.. ఎమోషనలైన బన్నీ..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
సుకుమార్ దర్శకత్వంలో బన్నీ హీరోగా, హీరోయిన్ గా అను మెహతా. మే 7, 2004న థియేటర్లలో విడుదలైన ఆర్య సినిమా సూపర్ హిట్ అయిన సంగతి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. గతంలో వచ్చిన ప్రేమకథలకు భిన్నంగా ట్రైయాంగిల్ ప్రేమకథతో పాటు ఓదార్పునిచ్చే పాటలతో కూడిన ఈ చిత్రం ప్రేక్షకులకు, ముఖ్యంగా యువతకు బాగా నచ్చింది. 20 సంవత్సరాల క్రితమే 30 కోట్ల వసూలు చేసి భారీ విజయం సాధించింది. ఈ సినిమా విడుదలై నేటికి 20 ఏళ్లు పూర్తి చేసుకోవడం గమనార్హం.
Also read: Drinkers In TS: మందు బాబులకు అన్యాయం చేస్తే దబిడి దిబిడే.. తాగుబోతుల సంఘం కామెంట్స్..
Also Read
ఈ సందర్భంగా, బన్నీ ఆ రోజుల గురించి భావోద్వేగ పోస్ట్‌ను సోషల్ మీడియాతో పంచుకున్నాడు. “ఆర్య సినిమాకు 20 ఏళ్లు. ఇది కేవలం సినిమా మాత్రమే కాదు. ఇది నా జీవితాన్ని మార్చిన క్షణం. నేను ఎప్పటికీ కృతజ్ఞుడను. స్వీట్ మెమొరీస్., అంటూ అప్పటి ఫోటోలను పంచుకున్నాడు. శివ బాలాజీ, రాజన్ దేవ్, సునీల్, వేణు మాధవ్ లాంటి అనేకమంది ఈ సినిమాలో ముఖ్య పాత్రలు పోషించారు. దేవిశ్రీ ప్రసాద్ చక్కని సంగీతాన్ని అందించారు. దిల్ రాజ్ నిర్మాత.
Also read: RR vs DC: ప్లే ఆఫ్స్‌కు అర్హత సాధించాలని లక్ష్యంగా బరిలోకి రాజస్థాన్ రాయల్స్..
ఇదిలా ఉంటే, ఆర్య సినిమా 20 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా సినిమాలోని నటులంతా కలిసి రీ యూనియన్ గా చేరి స్పెషల్ సెలబ్రేషన్‌ని ప్లాన్ చేస్తున్నారు. ఈరోజు హైదరాబాద్‌లో ఆర్య చిత్ర బృందం, మీడియా, పలువురు ప్రముఖుల సమక్షంలో ఆర్య సినిమా 20వ వార్షికోత్సవాన్ని జరుపుకోబోతున్నారు. ఈ వేడుకకు అల్లు అర్జున్, సుకుమార్, ఆర్యలో పనిచేసిన దిల్ రాజు తదితరులు ప్రముఖులు హాజరుకానున్నారు.
20 years of Arya. It’s not just a movie … it’s a moment in time that changed the course of my life . Gratitude forever . pic.twitter.com/DIYyWIP7ig
— Allu Arjun (@alluarjun) May 7, 2024
తాజావార్తలు
-
Story Board : అసలు UPI ఉద్దేశమేంటి.. దేశం మళ్లీ క్యాష్ ఎకానమీకి ఓటేస్తుందా..?
-
Etela Rajender : తెలంగాణకు బీసీ సీఎం.. ఈటల కీలక వ్యాఖ్యలు
-
OTR : బొత్స అనూషకు భీమిలి వైసీపీ బాధ్యతలు .. గంటాను ఢీ కొట్టగలరా?
-
OTR: ఆక్వా రైతుల ఆగ్రహం.. ఉద్యమానికి రెడీ?
-
El Nino: భారత్‌కు రానున్న రోజుల్లో పెను ప్రమాదం.. ఎల్‌నితోపై శాస్త్రవేత్తల హెచ్చరిక..
ట్రెండింగ్
-
Curd in Fridge: ఫ్రిజ్‌లో పెరుగు పెట్టారా? ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు తినొద్దు..
-
Pat Cummins: కోహ్లీ, రోహిత్ కాదు.. అతడే వెరీ టఫ్.. వికెట్ ఇవ్వకుండా విసిగించేవాడు!
-
Gautam Gambhir: నా కోచింగ్ కెరీర్లోనే అదే కఠిన నిర్ణయం.. అతడు చాలా ఏడ్చాడు.. గంభీర్ షాకింగ్ కామెంట్స్!
-
iPhone 18 India Sales: ఐఫోన్ 18 కోసం 12 గంటల పాటు స్టోర్ల వద్ద క్యూ.. తొలి రోజే రికార్డ్ స్థాయి అమ్మకాలు..!
-
బడ్జెట్లో Kia Carens Clavis ఆటోమేటిక్.. కొత్త వేరియంట్స్ వచ్చేశాయి.!