Pushpa 2 : భారీ ధరకు పుష్ప 2 నార్త్ ఇండియా రైట్స్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘పుష్ప 2: ది రూల్’. ఈ సినిమాపై ప్రేక్షకులలో భారీ అంచనాలు వున్నాయి. ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా కోసం ప్రేక్షకులు ఎదురుచూస్తున్నారు.2021 లో వచ్చిన ‘పుష్ప1: ది రైజ్’ భారీ బ్లాక్ బస్టర్ గా నిలిచింది. ముఖ్యంగా నార్త్ ఇండియా ప్రేక్షకులకు తెగ నచ్చేసింది. ఈ సినిమాలో అల్లు అర్జున్ మేనరిజం హిందీ ప్రేక్షకులను కట్టిపడేసింది. బాక్సాఫీస్ వద్ద ఈ సినిమా భారీ కలెక్షన్లను సాధించింది.. అల్లు అర్జున్ స్టైల్, మేనరిజమ్, సినిమాకే హైలైట్ గా నిలిచాయి. దీంతో పుష్ప మూవీకి సీక్వెల్ గా వస్తున్న ‘పుష్ప 2’ సినిమాపై భారీ హైప్ ఏర్పడింది . ఈ నేపథ్యంలో పుష్ప 2 మూవీ నార్త్ ఇండియా థియేట్రికల్ హక్కులు భారీ ధరకు అమ్ముడయ్యాయని సమాచారం.
పుష్ప 2: ది రూల్ మూవీ నార్త్ ఇండియా థియేట్రికల్ రైట్స్ ప్రముఖ డిస్ట్రిబ్యూటర్ అనిల్ తందానీకి చెందిన ఏఏ ఫిల్మ్స్ సొంతం చేసుకుంది. ఈ మూవీ రైట్స్ కోసం ఏకంగా రూ.200 కోట్లను అనిల్ తందానీ చెల్లించారని సమాచారం.ఏకంగా రూ.200 కోట్లకు పుష్ప 2 థియేట్రికల్ రైట్స్ అమ్ముడవడంతో ఈ మూవీ కోసం అక్కడి ప్రేక్షకులు ఎంతగా ఎదురు చూస్తున్నారో అర్ధం అవుతుంది . పుష్ప 2 చిత్రంతో నార్త్ ఇండియా థియేట్రికల్ ప్రీ-రిలీజ్ బిజినెస్‍లో అల్లు అర్జున్ సరి కొత్త రికార్డును క్రియేట్ చేశారు. బాలీవుడ్ మూవీస్ కి మించి పుష్ప 2 మూవీ భారీగా బిజినెస్ చేసింది .పుష్ప 2 మూవీ విడుదల అయ్యాక ప్రేక్షకుల నుంచి పాజిటివ్ టాక్ వస్తే మాత్రం పుష్ప 2 కలెక్షన్స్ జాతర సృష్టించడం ఖాయంగా కనిపిస్తుంది .పుష్ప 2 సినిమా ఈ ఏడాది ఆగస్టు 15 ప్రపంచవ్యాప్తంగా ఎంతో గ్రాండ్ గా రిలీజ్ కాబోతుంది .మరి విడుదల అయ్యాక పుష్ప 2 మూవీ ఎలాంటి రికార్డ్స్ క్రియేట్ చేస్తుందో చూడాలి..
Also Read
- Karthik Subbaraj : స్టార్స్‌ని పక్కన పెట్టి రైజింగ్ హీరోలతో ఆడియన్స్ టెస్ట్‌కు రెడీ అయిన కార్తీక్ సుబ్బరాజ్
- Horror Stories : మళ్లీ హారర్ కామెడీ, హారర్ థ్రిల్లర్స్‌పై బాలీవుడ్ ఫోకస్
- KVN : కేవియన్ ఖాతాలో మరో డిజాస్టర్.. బాక్సాఫీస్ బాంబ్‌గా హైవాన్
- Dhanush OM: రజినీ కోసం స్టార్ హీరో ధనుష్ బిగ్ డెసిషన్.. ‘జైలర్ 2’తో పోటీ వద్దంటూ సంచలన ప్రకటన!
- Tags
- Allu Arjun
- pushpa 2
- sukumar
తాజావార్తలు
-
Nissan Pixo: నిస్సాన్ పిక్సో విడుదల.. 259KM రేంజ్, 10-అంగుళాల డిస్‌ప్లే, Gemini వాయిస్ అసిస్టెంట్.. ఫీచర్లు ఇవే
-
Uttar Pradesh: ఉత్తరప్రదేశ్ నాలుగు ముక్కలు? విభజన డిమాండ్ వెనుక ఉన్న కారణాలివే!
-
Mental Illness: 20ఏళ్ల ఆయుష్షు తగ్గుతుంది!
-
Karthik Subbaraj : స్టార్స్‌ని పక్కన పెట్టి రైజింగ్ హీరోలతో ఆడియన్స్ టెస్ట్‌కు రెడీ అయిన కార్తీక్ సుబ్బరాజ్
-
UP Crime News: యువతిపై సామూహిక అత్యాచారం.. నలుగురు పోలీసు, సీఆర్పీఎఫ్ సిబ్బంది అరెస్ట్
ట్రెండింగ్
-
150+ స్పోర్ట్స్ మోడ్లు, 21 రోజుల బ్యాటరీతో Xiaomi Watch S5, Smart Band 11 లాంచ్.. ధర, ఫీచర్స్ ఇవే.!
-
100W ఫాస్ట్ ఛార్జింగ్, 200MP కెమెరా, 120Hz LTPO డిస్‌ప్లేతో Xiaomi 18 Pro లాంచ్.!
-
8500mAh బ్యాటరీ, ట్రిపుల్ స్టీరియో స్పీకర్లు, లైకా 200MP ట్రిపుల్ కెమెరాలతో కొత్త ఫ్లాగ్షిప్ Xiaomi 18 Pro Max వచ్చేసిందోచ్..!
-
Veg Soup: వర్షంలో వేడివేడిగా హోటల్ రుచిని తలదన్నేలా ‘వెజ్ సూప్’ ఇంట్లోనే.. సులువుగా చేసేయండి ఇలా..!
-
IP69K రేటింగ్, 8000mAh బ్యాటరీ, 144Hz AMOLED డిస్‌ప్లేతో సెప్టెంబర్ 29న రానున్న OPPO K14 Plus..!