Actor Vijay Divorce Case: దళపతి విజయ్‌కు భార్య బిగ్ షాక్.. కోర్టులో మరో పిటిషన్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Actor Vijay Divorce Case: రాజకీయంగా కీలక అడుగులు వేస్తున్న తమిళ అగ్ర కథానాయకుడు విజయ్‌కు ఊహించని షాక్‌లు తగులుతున్నాయి. ‘తమిళగ వెట్రి కళగం’ (TVK) పార్టీ స్థాపించి రాజకీయాల్లో సరికొత్త అధ్యాయాన్ని లిఖించాలనుకుంటున్న దళపతి విజయ్‌కు భార్య మరో ఝులక్ ఇచ్చింది. భార్య సంగీత ఇప్పటికే విడాకుల కోసం కోర్టు మెట్లు ఎక్కిన విషయం తెలిసిందే. తాజాగా సంగీత కోర్టులో మరో పిటిషన్ దాఖలు చేసింది. విడాకుల కేసు ముగిసేంత వరకు తాను ఇంట్లోనే ఉండేలా అనుమతి ఇవ్వాలని ఆ పిటిషన్‌లో పేర్కొంది. ఇదిలా ఉండగా.. విజయ్ విడాకులకు సంబంధించిన కేసు చెంగల్పట్టులోని జిల్లా కుటుంబ సంక్షేమ కోర్టులో ఏప్రిల్ 20న విచారణకు రానుంది. ఇంతలో మరో పిటిషన్ దాఖలు చేయడం చర్చనీయాంశంగా మారింది.
READ MORE: Iran-US: ఈ రాత్రికి ఇరాన్‌పై అతి పెద్ద దాడి జరగబోతున్నట్లుగా ప్రచారం.. అంతర్జాతీయ కథనాలు
Also Read
- Harish Rao: రైతుల చేతులకు బేడీలు.. ఇదెక్కడి అన్యాయం? రేవంత్ సర్కార్‌పై హరీశ్ రావు ఫైర్
- Senior Star Heroes Movies: ప్లానింగ్ లోపమా..? ఓటీటీ నిబంధనలా..? విచిత్ర డైలమాలో సీనియర్ స్టార్స్ సినిమాలు.!
- Ambati Rambabu: స్థానిక ఎన్నికల వేళ సర్టిఫికెట్ల వివాదం.. అంబటి సంచలన ఆరోపణలు..
- AI Dance Video: "ప్రాంప్ట్ ఇదిగో".. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
ఇక.. 48 ఏళ్ల సంగీత, బ్రిటిష్ రాజధాని లండన్‌కు చెందిన ఒక వ్యాపారవేత్త కుమార్తె. ఆమె హిందూ. క్రైస్తవుడైన తమిళ సినీ నటుడు విజయ్ ప్రేమించి వివాహం చేసుకుంది. ఈ దంపతుల నిశ్చితార్థం జూలై 10, 1998న లండన్‌లో జరిగింది. అక్కడే వివాహం కూడా చేసుకున్నారు. ఆ తర్వాత, విజయ్, సంగీత ఆగస్టు 1999లో చెన్నైలో మరోసారి వివాహం చేసుకున్నారు. వారికి 25 ఏళ్ల కుమారుడు, 20 ఏళ్ల కుమార్తె ఉన్నారు. అభిప్రాయ భేదాల కారణంగా విజయ్, సంగీత ఐదు సంవత్సరాలుగా విడివిడిగా నివసిస్తున్నట్లు సమాచారం. ఈ పరిస్థితిలో సంగీత తన భర్త విజయ్ నుంచి విడాకులు కోరుతూ చెంగల్పట్టు జిల్లా కోర్టులో 24వ తేదీన పిటిషన్ దాఖలు చేసింది. ప్రత్యేక వివాహ చట్టం ప్రకారం.. వారి మధ్య వివాహాన్ని రద్దు చేయాలని ఆమె పేర్కొంది. ఈ పిటిషన్‌ను జిల్లా కుటుంబ సంక్షేమ కోర్టుకు బదిలీ చేశారు. సంగీత దాఖలు చేసిన పిటిషన్‌ను ఏప్రిల్ 20న విచారించనున్నారు. ఆ రోజున ఇద్దరూ హాజరు కావాల్సి ఉంది.
READ MORE: India vs New Zealand: టీమిండియాకు ఆ హోటల్ అస్సలు కలిసి రావట్లేదట.. ఫైనల్‌కు ముందు సంచలన నిర్ణయం!
తాజావార్తలు
-
IPL 2027 vs PSL 2027: ఐపీఎల్‌కు పోటీగా షెడ్యూల్.. పీఎస్ఎల్కు కష్టమే బాసూ!
-
Harish Rao: రైతుల చేతులకు బేడీలు.. ఇదెక్కడి అన్యాయం? రేవంత్ సర్కార్‌పై హరీశ్ రావు ఫైర్
-
Stock Market Today: స్టాక్ మార్కెట్లో మళ్లీ నష్టాలు.. 1000 పాయింట్లకు పైగా పడిపోయిన సెన్సెక్స్, 22,500 దిగువకు నిఫ్టీ!
-
Senior Star Heroes Movies: ప్లానింగ్ లోపమా..? ఓటీటీ నిబంధనలా..? విచిత్ర డైలమాలో సీనియర్ స్టార్స్ సినిమాలు.!
-
Ambati Rambabu: స్థానిక ఎన్నికల వేళ సర్టిఫికెట్ల వివాదం.. అంబటి సంచలన ఆరోపణలు..
ట్రెండింగ్
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్‌జీ కొత్త దారులు
-
CM Vijay: 600 కోట్లు చూపించి 30 కోట్లు దాచారా? సీఎం విజయ్ పిటిషన్‌పై హైకోర్టు కీలక వ్యాఖ్యలు.!
-
Instagramలో కొత్త MUSE ఆప్షన్.. అసలేంటి ఇది.? ఎలా వాడాలంటే.!