TFDA: డైరెక్టర్ల కోసం ఎవరూ ఊహించని సాయం చేయడానికి రెడీ అయిన బన్నీ..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తెలుగు ఫిలిం డైరెక్టర్ అసోసియేషన్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.. ప్రముఖ దర్శక దిగ్గజం దాసరి నారాయణరావు గారి జన్మదిన సందర్భంగా మే 4వ తారీఖున డైరెక్టర్స్ డే గా జరుపుకున్న విషయం అందరికీ తెలిసిందే.. ఈ సందర్బంగా ఇండస్ట్రీలోని సినీ ప్రముఖులు భారీ విరాళాలను అందిస్తూనే ఉన్నారు.. తాజాగా ఐకాన్ స్టార్ హీరో అల్లు అర్జున్ కూడా ఎవరూ ఊహించని సాయం ప్రకటించినట్లు నెట్టింట వార్తలు వినిపిస్తున్నాయి..
ఇదిలా ఉండగా.. ఈ డైరెక్టర్స్ డే ను గ్రాండ్ గా చేయాలని చాలా ప్లాన్ వేసింది తెలుగు ఫిలిం డైరెక్టర్ అసోసియేషన్. కానీ కొన్ని కారణాల వల్ల అది కాస్త ఈ నెల 19 కి పోస్ట్ పోన్ అయ్యింది.. అయితే దీనికి ఇందులో భాగంగా ఇండస్ట్రీలోని ప్రముఖ డైరెక్టర్స్ ను ఇన్వైట్ చేశారు.. అంతేకాదు స్టార్ హీరోలను కూడా కలిసి ఇన్వైట్ చేశారు. ఈ క్రమంలో డైరెక్టర్ అసోసియేషన్ కి లక్షల్లో విరాళాలు అందుతున్నాయి. రీసెంట్ గా రెబల్ స్టార్ ప్రభాస్ 35 లక్షలను ఈ అసోసియేషన్ కు విరాళంగా అందించారు..
Also Read
తాజాగా ఐకాన్ స్టార్ హీరో అల్లు అర్జున్ కూడా ఎవ్వరు ఊహించని సాయాన్ని ప్రకటించినట్లు తెలుస్తుంది.. మే 19న జరగనున్న డైరెక్టర్స్ డే ఈవెంట్‌కి ఆహ్వానించడానికి TFDA కమిటీ సభ్యులు, టాలీవుడ్ డైరెక్టర్స్ ఆయనను ఆహ్వానించేందుకు వెళ్లారు.. ఈ క్రమంలో వారితో మాట్లాడిన అల్లు అర్జున్ వెంటనే 10 లక్షల చెక్కును అందించాడు.. అలాగే కొత్త భవనం నిర్మాణానికి తన పూర్తి సహాయాన్ని అందించాడు.. అలాగే ఆ ఈవెంట్ కు హాజరవుతానని హామీ ఇచ్చాడు.. ఇక బన్నీ సినిమాల విషయానికొస్తే.. పుష్ప 2 సినిమాను చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా ఆగస్టు 15 రిలీజ్ కి సిద్ధంగా ఉంది..
తాజావార్తలు
-
Indigo : పవర్ బ్యాంక్‌లో మంటలు.. శంషాబాద్‌లో ఇండిగో విమానం ఎమర్జెన్సీ ల్యాండింగ్
-
Abhijeet Dipke: ‘‘సంతకం చేయలేదు, మళ్లీ వీధుల్లోకి వస్తాం’’.. CJP దీప్కే సంచలన ప్రకటన.!
-
India’s First General Elections 1952: ఆనాడు ఎన్నికలు ఎలా జరిగాయో తెలుసా.?
-
Elon Musk Vs Ambani Starlink War : అంబానీతో మస్క్.. గొడవేంటి..?
-
Europe Calling: భారతీయుల చూపు యూరప్ వైపు ఎందుకు..?
ట్రెండింగ్
-
Most Intelligent: 12 ఏళ్ల వయసుకే 180 IQ.. ఐన్‌స్టీన్‌ను మించిన భారతీయ బాలమేధావి..
-
Lunch Recipes: ఇంటికి చుట్టాలొస్తే కంగారేలా.? చిటికెలో సులువుగా చేసుకోగల రకరకాల కమ్మని కూరలు ఇదిగో..!
-
EPFO Update: పీఎఫ్ డబ్బుల డ్రాపై ఈపీఎఫ్ఓ కొత్త రూల్.. ఇకపై ఆ ఫారమ్‌లు పనిచేయవు!
-
Cockroach Control Tips: వంటింట్లో బొద్దింకలు తిరుగుతూ చికాకు తెప్పిస్తున్నాయా.? ఈ చిట్కాతో శాశ్వతంగా సమస్యకు చెక్ పెట్టండి..!
-
Least Eligible Bachelor: లీస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ రివ్యూ..