ప్రస్తుతం టాలీవుడ్ లో ఎక్కడ విన్నా అఖండ ప్రీ రిలీజ్ ఈవెంట్ గురించే చర్చ. ఎప్పుడైతే ఈ ఈవెంట్ కి ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ వస్తున్నాడని అనౌన్స్ చేసారో అప్పటినుంచి ఈ ఈవెంట్ హాట్ టాపిక్ గా మారింది. అసలు అల్లు అర్జున్ ఈ వేడుకకు రావడానికి గల కారణం ఏంటి..? బాలయ్య బాబు- అల్లు అరవింద్ ల మధ్య బంధమా..? లేక పుష్ప ప్రమోషన్స్ కోసమా అని అందరు రకరకాలుగా ఊహించేసుకున్నారు. ఇక తాజాగా…
హైదరాబాద్ హైటెక్ సిటీలోని శిల్పకళావేదికలో నందమూరి బాలకృష్ణ ‘అఖండ’ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్కు ముఖ్య అతిథిగా ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హాజరయ్యాడు. ఈ సందర్భంగా అల్లు అర్జున్ మాట్లాడుతూ… బాలయ్యతో ఈనాటి అనుబంధం ఏనాటిదో అని తెలిపాడు. బాలయ్య గారితో తన తాతయ్య అల్లు రామలింగయ్య ఎన్నో సినిమాల్లో నటించారని… తన తండ్రి అల్లు అరవింద్, బాలయ్య గారు ఒకే జనరేషన్ నుంచి స్టార్ట్ అయిన వ్యక్తులు అని వివరించాడు. తాను చిన్నప్పటి నుంచి…
శిల్పకళావేదికలో ‘అఖండ’ ప్రీ రిలీజ్ వేడుక అంగరంగ వైభవంగా జరుగుతోంది. బోయపాటి- బాలయ్య కాంబోలో వస్తున్న మూడో చిత్రం కావడంతో ఈ సివినిమాపై అభిమానూలు భారీ అంచనాలు పెట్టుకున్నారు. ఇక తాజాగా ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్ కి అతిరధ మహారధులు హాజరయ్యారు. దర్శక ధీరుడు రాజమౌళి, ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, స్టార్ డైరెక్టర్ గోపీచంద్ మలినేని హాజరయ్యి సందడి చేశారు. ఇక గోపీచంద్ మలినేని మాట్లాడుతూ” బాలయ్య బాబు గురించి చెప్పేటప్పుడు.. ఎన్బీకే అంటే…
మెగా ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ ప్లానింగ్ గురించి తెలియని వారు లేరు. ఆయన ప్లాన్ వేస్తే ఇక తిరుగుండదు. చిరంజీవిని మెగాస్టార్ కావటం వెనుక అరవింద్ బుర్రకే అగ్రతాంబూలం ఇవ్వాలి. ఇక కాలానికంటే ముందు పరిగెత్తే బుర్ర అరవింద్ ది. సినిమాలు, రిలీజ్ లు, సక్సెస్ లు ఆ బుర్ర నుంచి కుప్పలు తెప్పలు గా వచ్చాయి. తాజాగా ఆయన బ్రెయిన్ నుంచి వచ్చిన ఆహా ఓటీటీ ప్లాట్ ఫామ్ తెలుగునాట అగ్రస్థానంలో నిలవటంలో ఆయన చిన్ని…
నందమూరి బాలకృష్ణ వంటి టాప్ హీరో సినిమా వేడుకకు అల్లు అర్జున్ లాంటి యంగ్ హీరో ముఖ్యఅతిథిగా రావడంపై భిన్న స్వరాలు వినిపిస్తున్నాయి. నిజానికి ఈ తరం మేటి హీరోల్లో ఒకరైన అల్లు అర్జున్ ఫంక్షన్ కు టాలీవుడ్ టాప్ స్టార్స్ లో ఒకరైన బాలకృష్ణ ఛీఫ్ గెస్ట్ అంటే అర్థముంది కానీ, బాలయ్య సినిమాకు అల్లు అర్జున్ ముఖ్యఅతిథి ఏంటి అనీ కొందరి ఆవేదన! గతంలో బాలయ్య ఆడియో వేడుకలను పరిశీలిస్తే, ఆయన ఇలాంటి వాటికి…
అసలు నందమూరి, మెగా ఫ్యామిలీలో ఏం జరుగుతోంది ?… ఇప్పుడు తెలుగు ప్రేక్షకుల మధ్య ఇదే ప్రశ్న మెదులుతోంది. గతంలో నందమూరి, మెగా ఫ్యామిలీలు పెద్దగా కలిసిన సందర్భాలు లేవు. ముఖ్యంగా సినిమా ఈవెంట్లలో… అందుకే ప్రస్తుతం టాలీవుడ్ లో జరుగుతున్న పరిణాలు ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి. బాలయ్య వేడుకకు అతిథిగా మెగా హీరో !నటసింహం నందమూరి బాలకృష్ణ, యాక్షన్ మూవీస్ స్పెషలిస్ట్ బోయపాటి దర్శకత్వంలో వస్తున్న భారీ యాక్షన్ ఎంటర్టైనర్ “అఖండ”. ఇక ఇందులో బాలయ్య అఘోరా…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్.. నందమూరి బాలకృష్ణ ‘అఖండ’ ప్రీ రిలీజ్ కి చీఫ్ గెస్ట్ గా వస్తున్న విషయం తెలిసిందే.. తాజాగా మేకర్స్ అధికారికంగా ప్రకటించడంతో అటు నందమూరి అభిమానులు.. ఇటు బన్నీ అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. అయితే ఈ ఈవెంట్ కి బన్నీ రావడానికి గల కారణాలు ఏంటి అనేవి అభిమానులు ఆరా తీస్తున్నారు. ఈ ఈవెంట్ కి బన్నీ రావడానికి ముఖ్య కారణం అల్లు అరవింద్ అని తెలుస్తోంది. ప్రస్తుతం ‘ఆహా’…
టాలీవుడ్ స్టార్ హీరోలందరు ఒకే తాటిపై నడుస్తారు. స్టార్ హీరోల మధ్య పోటీ సినిమాల వరకే కానీ, నిజజీవితంలో నిత్యం హీరోలందరూ కలిసిమెలిసి ఉంటారు అనేది నమ్మదగిన విషయం. ఒకరి సినిమా గురించి మరొకరు.. ఒకరి ప్రీ రిలీజ్ ఈవెంట్లకు మరొకరు గెస్ట్ లుగా వచ్చి వారి సినిమాలను ప్రమోట్ చేస్తారు. ఇలా వచ్చే అతిధుల్లో ముఖ్యంగా చెప్పుకోవాల్సింది ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ గురించి. ఇకపోతే ప్రస్తుతం బన్నీ మరో ప్రీ రిలీజ్ ఈవెంట్ కి…
బాలీవుడ్ స్టార్ తో బన్నీ మల్టీస్టారర్ చేయబోతున్నాడు. టాలీవుడ్ బడా నిర్మాత అల్లు అరవింద్ ఈ క్రేజీ ప్రాజెక్ట్ కోసం భారీగానే సన్నాహాలు మొదలెట్టినట్టు తెలుస్తోంది. వివరాల్లోకి వెళ్తే… “జెర్సీ” హిందీ ట్రైలర్ లాంచ్ నవంబర్ 23న జరిగింది. ప్రధాన తారలు షాహిద్ కపూర్, మృణాల్ ఠాకూర్, దర్శకుడు గౌతమ్ తిన్ననూరి, నిర్మాతలు అల్లు అరవింద్, దిల్ రాజు, అమన్ గిల్, మీడియా, ప్రేక్షకులు కూడా ఈ కార్యక్రమానికి పెద్ద సంఖ్యలో వచ్చారు. దీంతో ఊహించిన విధంగా…