“పుష్ప” ట్రైలర్ అప్డేట్… వైల్డెస్ట్ మాస్ ఫెస్టివల్ ఎప్పుడంటే ?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన “పుష్ప: ది రైజ్” ట్రైలర్ కోసం అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. అల్లు అర్జున్, సుకుమార్ కాంబినేషన్ లో చిత్తూరు జిల్లాలో సాగుతున్న ఎర్రచందనం స్మగ్లింగ్ మాఫియా ఆధారంగా “పుష్ప” తెరకెక్కుతోంది. రష్మిక మందన్న కథానాయికగా నటిస్తుండగా సమంత ప్రత్యేక గీతంలో కనిపించనుంది. మలయాళ స్టార్ హీరో ఫహద్ ఫాసిల్, సునీల్ విలన్లుగా, అనసూయ ప్రత్యేక పాత్రలో నటిస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్, ముత్తంశెట్టి మీడియా బ్యానర్లు సంయుక్తంగా ఈ భారీ బడ్జెట్ 2 భాగాల యాక్షన్ డ్రామాను నిర్మిస్తున్నాయి. ఈ పాన్ ఇండియా చిత్రం డిసెంబర్ 17న విడుదల కానుంది. డిసెంబర్ 1వ వారంలో ట్రైలర్ విడుదల అవుతుందని వార్తలు రాగా, మేకర్స్ పుకార్లపై స్పందిస్తూ, ట్రైలర్ పని ప్రోగ్రెస్ లో ఉందని, సాలిడ్ పోస్టర్ తో ట్రైలర్ గురించిన అప్డేట్ ఇస్తామని ప్రకటించారు.
Read Also : టైం ట్రావెల్ ఫ్రమ్ ఈవిల్ టు గుడ్… “బింబిసార” టీజర్
Also Read
- Rashmika Mandanna: రీఎంట్రీకి సిద్ధమైన రష్మిక.. త్వరలోనే కెమెరా ముందుకు నేషనల్ క్రష్
- Hatha: పిల్లి చుట్టూ తిరిగే మిస్టరీ!.. ఇంటెన్స్ గా కిరణ్ అబ్బవరం కొత్త సినిమా గ్లింప్స్
- NBK111 : బాలయ్య - గోపీచంద్ మలినేని సినిమా టైటిల్ అనౌన్స్మెంట్ డేట్ ఫిక్స్
- Suriya 49: ‘సూర్య 49’లో విలన్ గా అక్కినేని నాగార్జున?.. భారీ క్లాష్ రాబోతోందా?
తాజాగా ‘పుష్ప’ మేకర్స్ ట్రైలర్ విడుదల తేదీని ఖరారు చేస్తూ అఫిషియల్ అనౌన్స్మెంట్ ఇచ్చారు. ప్రత్యేక పోస్టర్ తో ‘పుష్ప’ ట్రైలర్ అప్డేట్ ను అనౌన్స్ చేశారు. ఆ పోస్టర్ లో అల్లు అర్జున్ ‘తగ్గేదే లే’ అన్నట్లుగా కన్పించగా, డిసెంబర్ 6న ట్రైలర్ విడుదల కానుందని స్పష్టం చేశారు. డిసెంబర్ 6 నుంచి వైల్డెస్ట్ మాస్ ఫెస్టివల్ ప్రారంభం కానుంది. దీంతో బన్నీ అభిమానులు ‘తగ్గేదే లే’ అంటూ సోషల్ మీడియాలో #అల్లుఅర్జున్, #పుష్ప ది రైజ్ ట్రైలర్ అనే హ్యాష్ ట్యాగ్ లను ట్రెండ్ చేస్తున్నారు.
తాజావార్తలు
-
Shalini Pandey : అర్ధనగ్న వీడియోపై షాలిని పాండే క్లారిటీ తీవ్ర ఆగ్రహం
-
CM Chandrababu: ‘పునాది వేశా.. ప్రాజెక్ట్ పూర్తి చేశా’.. వెలిగొండ ప్రాజెక్టును ప్రారంభించిన సీఎం చంద్రబాబు..
-
Abhishek Sharma: కాటేరమ్మ కొడుకు వీరవిహారం.. బాదుడే బాదుడే.. కేవలం 26 బంతుల్లోనే..
-
America Deportations: వలసదారులను నరకంలోకి గెంటేస్తోన్న ట్రంప్ సర్కార్.. అమెరికా భయంకర ముఖం ఇదే!
-
9000mAh బ్యాటరీ, 1.5K AMOLED డిస్ప్లేతో POCO X8 5G సెప్టెంబర్ 4న లాంచ్..!
ట్రెండింగ్
-
క్రిస్టల్స్‌తో మెరిసిపోనున్న Motorola కొత్త ఫోల్డబుల్ ఫోన్.. IFA 2026లో సరికొత్త స్వరోవ్స్కీ ఎడిషన్.!
-
Viral Video : గుండెలను పిండేస్తున్న దృశ్యం.. చెల్లెలితో చిన్నారి.. తల్లిదండ్రుల కోసం వెతుకులాట.!
-
Mouth Ulcer: చిన్న నోటిపుండే కదా అని లైట్ తీసుకుంటున్నారా? ఈ మార్పులు కనిపిస్తే తప్పక డాక్టర్‌ను సంప్రదించాల్సిందే.!
-
Rose Water: ముఖానికి ఫ్రెష్‌నెస్, హైడ్రేషన్ కావాలా.? అయితే ఇంట్లోనే రోజ్ వాటర్ ఇలా తయారు చేసుకోండి..!
-
మార్కెట్లో కిలో రూ.1500.. ఇంట్లోనే కేవలం 15 నిమిషాల్లో ‘కాజూ కట్లీ’ తయారీ చేయండి ఇలా.!