అల్లు అర్జున్ కు సర్ప్రైజ్… స్టార్ హీరోయిన్ స్పెషల్ గిఫ్ట్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కు ఓ స్టార్ హీరోయిన్ సర్ప్రైజ్ గిఫ్ట్ పంపింది. ఈ విషయాన్నీ బన్నీ స్వయంగా సోషల్ మీడియా ద్వారా వెల్లడించడం విశేషం. ప్రస్తుతం అల్లు అర్జున్ తన పాన్ ఇండియా మూవీ ‘పుష్ప: ది రైజ్’ షూటింగ్లో బిజీగా ఉన్నాడు. సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో అల్లు అర్జున్, రష్మిక మందన్న జంటగా నటిస్తున్న విషయం అందరికీ తెలిసిందే. ఇప్పుడు బన్నీకి సర్ప్రైజ్ గిఫ్ట్ పంపిన స్టార్ హీరోయిన్ కూడా రష్మికే.
Read Also : తగ్గేదే లే… అనుకున్న టైమ్ కే ‘పుష్ప’ హిందీ వెర్షన్ రిలీజ్
Also Read
- Box Office: ఫ్లాపులొచ్చినా రేటు తగ్గించేది లేదంటున్న ఆ హీరోలు..
- Prabhas: డార్లింగ్ ఫ్యాన్స్‌కి బ్యాడ్ న్యూస్.. ఇప్పట్లో థియేటర్లలోకి రాని రెబల్ స్టార్!
- Mrunal Thakur: అవకాశాలు లేవా? కథలు నచ్చట్లేదా? మృణాల్ ఎందుకు సైలెంట్ అయింది!
- Sai Durgha Tej: పవన్ కల్యాణ్‌తో మూవీ ఎప్పుడు?.. తప్పు మాదే అంటూ సాయి ఆసక్తికర వ్యాఖ్యలు!
తాజాగా స్టైలిష్ స్టార్ ఒక ఇన్స్టాగ్రామ్ స్టోరీని పోస్ట్ చేసారు. అందులో తనకు ఆ సర్ప్రైజ్ గిఫ్ట్ పంపినందుకు రశ్మికకు ధన్యవాదాలు తెలిపాడు. సర్ప్రైజ్ గిఫ్ట్‌లో రష్మిక ఒక ప్రత్యేక నోట్ కూడా పంపింది. అందులో “మీకు ఏదైనా స్పెషల్ గా పంపాలని అనిపించింది సర్. పుష్ప కోసం మనకు ఆల్ ది బెస్ట్… లవ్, రష్మిక” అని ఉంది. ఈ సర్ప్రైజ్ కు ను సోషల్ మీడియాలో షేర్ చేసిన అల్లు అర్జున్ రష్మికకు కృతజ్ఞతలు తెలిపాడు. “పుష్ప ది రైజ్” డిసెంబర్ 17న తెలుగు, హిందీతో పాటు ఇతర భాషల్లో విడుదల కానుంది.

తాజావార్తలు
-
Jio Recharge: యూజర్లకు జియో షాక్.. రీఛార్జ్ ధరల పెరిగే ఛాన్స్..!
-
Telangana Bar Licences Draw : లక్కీ డ్రాలో లక్ ఎవరికో?.. రాష్ట్రంలో బార్ల కేటాయింపునకు సర్వం సిద్ధం..
-
PM Modi: ఆసియా క్రీడల పతక విజేతలతో ప్రధాని మోడీ భేటీ.. భారత క్రీడాకారుల విజయాలపై ప్రశంసలు!
-
Isha Ambani: జియో పుట్టుక వెనుక అసలు కథ.. ఈషా అంబానీ చెప్పిన సీక్రెట్ స్టోరీ!
-
EPFO ECR Filing Deadline: వేతన పరిమితి మార్పులతో ECR ఫైలింగ్‌లో మార్పులు.. EPFO కీలక నిర్ణయం
ట్రెండింగ్
-
Water Can Cleaning: 20 లీటర్ల నీళ్ల క్యాన్‌ను ఇలా కడుగుతున్నారా? ఈ తప్పులు వద్దు.!
-
Upma Rava vs Idli Rava : ఉప్మా రవ్వ, ఇడ్లీ రవ్వ ఒకటి కాదు.. అసలు తేడా ఇదే!
-
Small Kitchen Ideas: వంటగది కౌంటర్ ఎప్పుడూ తడిగా, చిందరవందరగా ఉంటుందా? ఈ చిన్న ప్లానింగ్ చేసుకోండి!
-
How To Grow Moringa: పోషకాల నిధి మునగ.. కుండీలో మురింగ చెట్టును ఈజీగా పెంచే టిప్స్ మీ కోసం..
-
IND vs WI 4th T20: అందరూ కాటేరమ్మకొడుకులే.. కానీ ఉప్పల్‌లో తుస్సుమన్నారు.. భారత్ ఓటమికి ఐదు కారణాలు ఇవే!