Venu Goapl Reddy
Author- NTV Telugu-
Shraddha Walkar Case: 5 కత్తులతో శ్రద్ధా బాడీ ముక్కలు.. స్వాధీనం చేసుకున్న పోలీసులు
5 Knives Used By Aaftab Poonawala To Chop Up Body Found: దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన శ్రద్ధావాకర్ హత్య కేసులో విచారణ వేగవంతంగా జరుగుతోంది. గురువారం నిందితుడు అఫ్తాబ్ పూనావాలాకు నార్కో టెస్టు నిర్వహించారు. మరోసారి నార్కో నిర్వహించే ఆలోచనలో అధికారులు ఉన్నారు. శనివారంతో అఫ్తాబ్ పోలీస్ కస్టడీ ముగియనుంది. లివ్ ఇన్ రిలేషన్ షిప్ లో ఉన్న శ్రద్ధాను ఆమె లవర్ అఫ్తాబ్ గొంతుకోసి హత్య చేశారు. ఆ తరువాత మృతదేహాన్ని 35 ముక్కలుగా చేసి ఢిల్లీ సమీపంలోని ఛత్తార్… -
Asaduddin Owsisi: శ్రద్ధా వాకర్ హత్య “లవ్ జీహాద్” కాదు..
Shraddha murder case is not about 'love jihad'says asaduddin Owaisi: దేశవ్యాప్తంగా ఢిల్లీ శ్రద్ధా వాకర్ హత్య కేసు సంచలనం సృష్టించింది. లివ్ రిలేషన్ షిప్ లో ఉన్న శ్రద్ధాను ఆమె లవర్ అఫ్తాబ్ పూనావాలా అత్యంత దారుణంగా హత్య చేశారు. అయితే ఈ హత్యపై ఢిల్లీ పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఇదిలా ఉంటే బీజేపీ నాయకులు కొంతమంది ఈ హత్యను ‘ లవ్ జీహాద్’గా పేర్కొంటున్నారు. దీనిపై ఎంఐఎం అధినేత, ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ స్పందించారు. -
Akshay Kumar: రిచా చద్దా “గాల్వాన్” ట్వీట్ పై స్పందించిన అక్షయ్ కుమార్.. నన్ను హర్ట్ చేసిందంటూ..
'Nothing ever should make us ungrateful', Akshay Kumar reacts to Richa Chadha's Galwan tweet: బాలీవుడ్ నటి రిచా చద్దా ‘గల్వాన్’ ట్వీట్ దేశవ్యాప్తంగా ఆమెపై విమర్శలకు కారణం అయింది. ‘ గాల్వాన్ సేస్ హాయ్’ అంటూ ఆమె చేసిన ట్వీట్ పై దేశవ్యాప్తంగా నెటిజన్లు తీవ్రంగా విమర్శలు చేశారు. ఆమెపై తెగ ట్రోలింగ్ చేశారు. చివరకు ఆమె క్షమాపలు చెప్పింది. అయితే ఈ వివాదంపై బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్ స్పందించారు. ఆమె తీరును తప్పు పట్టారు.… -
Australia: 15 ఏళ్లుగా వరసగా అత్యాచారాలు..అయినా పట్టుబడలేదు.. చివరకు ఇలా గుర్తించారు..
Australian police identify serial rapist, 40 years after first assault using DNA technology: ఆస్ట్రేలియాలో సీరియల్ రేపిస్టు ఎట్టకేలకు పోలీసులకు చిక్కాడు. ఏకంగా 15 ఏళ్ల వ్యవధిలో 31 మంది మహిళలపై అత్యాచారాలకు పాల్పడ్డాడు. అయితే చివరకు టెక్నాలజీ ద్వారా నిందితుడిని గుర్తించారు ఆస్ట్రేలియా పోలీసులు. 40 ఏళ్ల క్రితం తను మొదటిసారిగా మహిళపై అత్యాచారాలను ప్రారంభించాడు. కీత్ సిమ్స్ 1985 నుంచి 2001 మధ్య మొత్తం 31 మంది మహిళలపై లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు. అయితే అతని కుటుంబ… -
Bombay High Court: విడాకుల కోసం భార్యకు హెచ్ఐవీ ఉందని అబద్ధం.. కోర్టు ఏం చేసిందంటే.?
No Divorce For Man Who Falsely Claimed Wife Is HIV Positive: భార్యకు హెచ్ఐవీ ఉందని అబద్ధం చెబుతూ విడాకులు కోరాడు ఓ వ్యక్తి. ఈ కేసును బాంబే హైకోర్టు విచారించింది. పూణేకు చెందిన 44 ఏళ్ల వ్యక్తి తన భార్యకు హెచ్ఐవీ ఉందని ఆరోపిస్తూ.. విడాకులు కోరాడు. అయితే ఇది అబద్ధం అని తెలిసి విడాకులకు నిరాకరించింది బాంబే హైకోర్టు. తన విడాకుల పిటిషన్ ను తిరస్కరిస్తూ ఈ ఏడాది పూణేలోని ఫ్యామిలీ కోర్టు ఇచ్చిన ఉత్వర్వులను సవాల్ చేస్తూ… -
FIFA World Cup: మెట్రోలో పాటలు, డ్రగ్స్, డ్రెస్ సరిగ్గా లేకున్నా జైలు పాలే
Singing On Metro, Balloons, Umbrellas And Others Things Banned By Qatar At Football World Cup: ఇస్లామిక్ దేశం ఖతార్ ఫిపా వరల్డ్ కప్ కు ఆతిథ్యం ఇస్తోంది. అయితే అక్కడి చట్టాలు మాత్రం విదేశాల నుంచి వచ్చే ప్రేక్షకులను తెగ ఇబ్బంది పెడుతున్నాయి. ఇస్లామిక్ దేశం అయిన ఖతార్ లో సంస్కృతి, సంప్రదాయాలకు చాలా ప్రాధాన్యం ఇస్తారు. ఇప్పుడు విదేశీ ప్రేక్షకులు కూడా వీటినే పాటించాలని ఖతార్ ప్రభుత్వం కోరుతోంది. ఖతార్ ఆచారాలను గుర్తుంచుకోవాలని హెచ్చరిస్తోంది. ఫుట్ బాల్… -
Jama Masjid: జామామసీద్‌లోకి మహిళల ప్రవేశంపై నిషేధం.. మహిళా కమిషన్ నోటీసులు
Jama Masjid bans entry of women who come without men: దేశంలోని సుప్రసిద్ధ ఢిల్లీలోని జామా మసీదు ప్రస్తుతం వార్తల్లో నిలిచింది. మహిళలు, బాలికలు మసీదులోకి రాకుండా వారి ప్రవేశంపై నిషేధం విధించడం చర్చనీయాంశంగా మారింది. మసీదు నిర్వాహకులు బాలికలు, మహిళలు ఒంటరిగా కానీ గుంపుగా కానీ మసీదులోకి ప్రవేశించడాన్ని నిషేధిస్తూ గేట్లపై నోటీసులు అంటించారు. మసీదుకు రావాలంటే వారి కుటుంబంలోని పురుషుడు తప్పని సరి అని పేర్కొన్నారు. ఇది ప్రస్తుతం వివాదంగా మారింది. అయితే దీన్ని పరిష్కరించేందుకు జామా మసీదు… -
Pakistan: పాకిస్తాన్ కొత్త ఆర్మీ చీఫ్‌గా లెఫ్టినెంట్ జనరల్ అసిమ్ మునీర్
Pakistan's New Army Chief Is Lieutenant General Asim Munir: దాయాది దేశం పాకిస్తాన్ కొత్త ఆర్మీ చీఫ్ గా లెఫ్టినెంట్ జనరల్ అసిమ్ మునీర్‌ను గురువారం నియమించింది పాక్ రక్షణ మంత్రిత్వ శాఖ. ఈ నెలఖారులో ప్రస్తుతం సైన్యాధ్యక్షుడు కమర్ జావేద్ బజ్వా పదవీ కాలం ముగియనుంది. ఆయన స్థానంలో అసిమ్ మునీర్ బాధ్యతలను తీసుకోనున్నారు. గత ఆరేళ్లుగా పాక్ సైన్యాధ్యక్షుడిగా బజ్వా అన్నారు. మునీర్ గతంలో పాకిస్తాన్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ అయిన ఇంటర్ సర్వీస్ ఇంటెలిజెన్స్(ఐఎస్ఐ)కి చీఫ్ గా పనిచేశాడు.… -
Amazon: “ఆన్లైన్ లెర్నింగ్ అకాడమీ”కి గుడ్ బై చెప్పిన అమెజాన్.
Amazon To Shut Online Learning Academy: ప్రపంచవ్యాప్తంగా పలు టెక్ దిగ్గజాలు ఖర్చులను తగ్గించే పనిలో తమ ఉద్యోగులను తొలగించేస్తున్నాయి. ఇప్పటికే ట్విట్టర్, అమెజాన్, మెటా, గూగుల్ ఇలా పలు సంస్థలు తమ ఉద్యోగులను తొలగించే పనిలో ఉన్నాయి. కొన్ని సంస్థలు తమ కంపెనీ సేవల్లో కోతలు విధిస్తున్నాయి. ఇదిలా ఉంటే భారతదేశంలో కూడా ఈ పరిమాణాలు ప్రత్యక్షంగా పరోక్షంగా ప్రభావం చూపిస్తున్నాయి. తాజాగా అమెజాన్ కీలక నిర్ణయం తీసుకుంది. భారతదేశంలో నిర్వహిస్తున్న ఆన్లైన్ లెర్నింగ్ అకాడమీని నిలిపివేయాలని నిర్ణయం తీసుకున్నట్లు ఇ-కామర్స్… -
Asaduddin Owaisi: “మీరు పెళ్లి చేసుకోండి”.. మోదీ సర్కార్‌ను నమ్మవద్దు.
Asaduddin Owaisi criticizes Prime Minister Narendra Modi: ప్రధాని నరేంద్ర మోదీ ఇచ్చిన హామీలపై విమర్శలు గుప్పించారు ఎంఐఎం చీఫ్, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ. గుజరాత్ ఎన్నికల ప్రచారంలో ఉన్న ఆయన అక్కడ ప్రజలను ఉద్దేశించి మాట్లాడారు. దేశంలో ఉద్యోగాల కల్పనపై కేంద్ర ప్రభుత్వాన్ని నిలదీశారు. ఎన్నికల ముందు మోదీ ఏడాదికి 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తామని వాగ్ధానం చేశారని.. 8 ఏళ్లు గడిచాయి. 16 కోట్ల ఉద్యోగాలు ఇవ్వాల్సి ఉంది. అయితే ఆ సంఖ్యను కేవలం 10 లక్షలకు తగ్గించారని…
తాజావార్తలు
-
Marital Rape: వైవాహిక అత్యాచారంపై సుప్రీంకోర్టు కీలక విచారణ.. తెగే పంచాయితీనేనా?
-
Pakistan: అరేబియా సముద్రంలో భారత్-పాక్ నేవీ ఢీ.. చైనా వ్యూహాలపై అనుమానం.!
-
Abhishek Sharma: అభిషేక్ శర్మ విధ్వంసం.. 30 బాల్స్‌లో సెంచరీ.. నంబర్ 1 బ్యాట్స్‌మెన్‌గా ప్రపంచ రికార్డు..
-
Nizamabad : యూట్యూబర్ వైష్ణవి కేసు నిందితుడు హరిబాబు దారుణ హత్య..
-
The Paradise: ‘ది ప్యారడైజ్’ సెన్సార్‌పై నాని క్లారిటీ.. ‘ఆ ప్రేక్షకులను కచ్చితంగా మిస్ అవుతాం’..
ట్రెండింగ్
-
Samsung Phones: పర్సుకి ఫోన్‌కు తేడా తెలియదు.. అతి చిన్న సైజ్‌లో శామ్సంగ్ ఫోల్డబుల్ ఫోన్స్..
-
Rishabh Pant-BCCI: విండీస్‌తో వన్డేలకు రిషభ్ పంత్ దూరం.. అసలు కారణం ఇదే!
-
AMOLED డిస్ప్లే, 50MP ట్రిపుల్ కెమెరా, ఆరేళ్ల సెక్యూరిటీ అప్డేట్స్ తో Samsung Galaxy A18 4G లాంచ్..!
-
200MP కెమెరా, 3D వేపర్ ఛాంబర్, 7100mAh బ్యాటరీతో Nubia NaviX Ultra లాంచ్.!
-
Meta One వచ్చేసింది.. ఇంస్టాగ్రామ్, వాట్సాప్, ఫేస్ బుక్ కు కొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్ ధరలు ఇదిగో.!