Venu Goapl Reddy
Author- NTV Telugu-
Orion Spacecraft: చంద్రుడికి చేరువలో ఓరియన్ స్పేస్ క్రాఫ్ట్..
NASA Orion spacecraft makes closest flyby of Moon at 130 kms distance: నాసా ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిని ఆర్టిమిస్-1 రాకెట్ ప్రమోగం సక్సెస్ అయింది. రాకెట్ మోసుకెళ్లిన స్పేస్ క్రాఫ్ట్ ఓరియన్ చంద్రుడికి చేరువైంది. నవంబర్ 21న చంద్రుడికి అతి సమీపం నుంచి పరిభ్రమించింది ఓరియన్ స్పేస్ క్రాఫ్ట్. జాబిల్లి ఉపరితం నుంచి 130 కిలోమీటర్ల దూరంలో నుంచి ప్రయాణించిందని నాసా వెల్లడించింది. వ్యోమరహిత నౌక అయిన ఆర్టెమిస్-1 మిషన్ లో భాగంగా ఓరియన్ తన మొదటి మూన్ ఫ్లైబైని… -
Doctors Refused To Touch HIV Woman: హెచ్ఐవీ గర్భిణికి వైద్యం అందించడానికి నిరాకరించిన డాక్టర్లు.
UP Hospital Doctors Refused To Touch HIV+ Woman, She Lost Baby: డాక్టర్ వృత్తికే మచ్చ తీసుకువచ్చేలా ప్రవర్తించారు. వైద్యం కోసం వచ్చి హెచ్ఐవీ పాజిటివ్ మహిళకు వైద్యం అందించేందుకు నిరాకరించారు. కనీసం ముట్టుకోవడానికి కూడా ఇష్టపడలేదు. గర్బిణి అనే కనికరం లేకుండా వ్యవహారించారు. ఈ ఘటన ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రంలో ఫిరోజాబాద్ లో జరిగింది. వివరాల్లోకి వెళితే ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రానికి చెందిన మహిళ వైద్యం కోసం సమీపంలోని ఫిరోజాబాద్ ఆస్పత్రికి వెళ్లింది. అయితే ఈ క్రమంలో ఆమెకు హెచ్ఐవీ… -
USA: అమెరికాలో కాల్పులు.. 14 మంది మృతి
Multiple fatalities in shooting at US Walmart store: అమెరికాలో కాల్పుల మరోసారి కాల్పులు చోటు చేసుకున్నాయి. వర్జీనియాలోని ఓ వాల్ మార్ట్ స్టోర్ లో ఈ కాల్పులు జరిగాయి. మంగళవారం అర్థరాత్రి సమయంలో ఈ కాల్పులు జరిగినట్లు తెలుస్తోంది. వర్జీనియాలోని చీసాపీక్ లోని వాల్ మార్ట్ కాల్పుల్లో అనేక మంది మరణించారు. అయితే ఈ ఘటనలో చాలా మంది గాయపడినట్లు తెలుస్తోంది. మృతుల సంఖ్య మరింతగా పెరిగే అవకాశం ఉందని సమాచారం. మాల్ మార్ట్ లో మేనేజర్ గా చేస్తున్న వ్యక్తే… -
Delhi: ఢిల్లీలో దారుణం.. నలుగురు కుటుంబ సభ్యులను చంపిన ఉన్మాది..
Drug addict stabs four members of his family to death: ఢిల్లీలో దారుణం జరిగింది. సొంత కుటుంబానికి చెందిన నలుగురిని కత్తితో దారుణంగా పొడిచి చంపాడు ఓ ఉన్మాది. ఈ దారుణ ఘటన ఢిల్లీలోని పాలం ప్రాంతంలో మంగళవారం అర్థరాత్రి చోటు చేసుకుంది. చనిపోయిన వారిలో తల్లి, తండ్రి, సోదరి, అమ్మమ్మ ఉన్నారు. డ్రగ్స్ కు బానిసైన కేశవ్(25) అనే వ్యక్తి తన తల్లిదండ్రులతో పాటు, సోదరి, అమ్మమ్మను హత్య చేశాడు. కొన్ని రోజలు క్రితమే కేశవ్ డ్రగ్స్ అడిక్షన్ సెంటర్… -
HP layoff: ఉద్యోగుల ఉద్వాసనకు సిద్ధం అవుతున్న హెచ్‌పీ.. ఏకంగా 6 వేల మంది తొలగింపు..!
HP plans to layoff 12 per cent of its global workforce over the next few years: కంప్యూటర్ హార్డ్ వేర్, సాఫ్ట్ వేర్, ఐటీ సర్వీసులను అందించే ప్రముఖ కంపెనీ హెచ్‌పీ త్వరలోనే తమ ఉద్యోగులకు ఉద్వాసన పలికే పనిలో ఉందని తెలుస్తోంది. హెచ్‌పీ 2025 ఆర్థిక సంవత్సరం చివరి నాటికి ఉద్యోగులను తగ్గించాలని యోచిస్తోంది. అన్ని ప్రముఖ ఐటీ కంపెనీలు చెబుతున్నట్లే హెచ్‌పీ కూడా నిర్వహణ ఖర్చులు తగ్గించుకోవడానికి కఠిన నిర్ణయాలు తీసుకోనున్నట్లు తెలుస్తోంది. ట్విట్టర్, మెటా,… -
Uttar Pradesh: మేము అధికారంలోకి వస్తే “మీరట్” పేరును “నాథూరామ్ గాడ్సే నగర్”గా మారుస్తాం.
Will rename Meerut as Nathuram Godse Nagar says Hindu Mahasabha: ఉత్తర్ ప్రదేశ్ అర్భన్ బాడీ ఎన్నికల్లో తమను గెలిపిస్తే ముస్లిం ప్రాంతాల పేర్లను మారుస్తాం అని ప్రకటించింది హిందూ మహాసభ. తాము గెలిస్తే మీరట్ నగరం పేరును ‘నాథురామ్ గాడ్సే నగర్’ మారుస్తామని ఆ రాష్ట్ర హిందూ మహాసభ చీఫ్ అభిషేక్ అగర్వాల్ అన్నారు. అన్ని వార్డుల్లో కూడా తాము పోటీచేస్తామని తెలిపారు. ఇదే విధంగా హిందూ మహాసభ ఓ మేనిఫెస్టోను కూడా ప్రకటించింది. దేశాన్ని హిందూ రాష్ట్రంగా మార్చడమే… -
Satyendar Jain: జైలులో మంత్రి భోగాలు.. మరో వీడియో రిలీజ్ చేసిన బీజేపీ
Minister Satyender Jain's lavish meal in jail: ఢిల్లీలో బీజేేపీ వర్సెస్ ఆప్ గా మారింది రాజకీయం. ఆప్ మంత్రి సత్యేందర్ జైన్ కు సంబంధించిన మరో వీడియోను రిలీజ్ చేసింది బీజేపీ. కొన్ని రోజుల క్రితం సత్యేందర్ జైన్ తన కాళ్లకు మసాజ్ చేయించుకుంటున్న వీడియోను విడుదల చేసి బీజేపీ, తాగా మంత్రి విలాసవంతమైన భోజనం గురించి వీడియో విడుదల చేసింది. ఇది మరోసారి రెండు పార్టీల మధ్య మాటల యుద్ధానికి కారణం అయింది. ఇప్పటికే మంత్రి సత్యేందర్ జైన్ మసాజ్… -
Burkina Faso: బుర్కినా ఫాసోలో ఉగ్రవాదుల ఘాతుకం.. 14 మంది మృతి
14 killed in two attacks in Burkina Faso: ఆఫ్రికా దేశం బుర్కినా ఫాసోలో ఉగ్రవాదులు ఘాతుకానికి తెగబడ్డారు. రెండు వేర్వేరు దాడుల్లో కనీసం 14 మంది మరణించారు. చనిపోయిన వారిలో 8 మంది సైన్యానికి చెందిన వారు ఉన్నారు. సాయుధ ఇస్లామిక్ ఉగ్రవాదుల ఈ దాడులకు పాల్పడ్డారు. సఫీ గ్రామంలో జరిపిన దాడుల్లో ఎనిమిది మంది వాలంటీర్స ఫర్ ది డిఫెన్స్ ఆఫ్ ఫాదర్ ల్యాండ్ కు చెందిన వారు ఉన్నారు. వీరంతా సైన్యానికి సహాయకంగా ఉంటారు. 2019లో ఈ దళాన్ని… -
Most Surveilled Cities: సీసీ కెమెరాల నిఘాలో తోపులం మనమే.. టాప్ 10లో హైదరాబాద్‌తో పాటు 4 నగరాలు
The cities with the most CCTV surveillance in the world.. 4 Indian cities in the top 10: ప్రపంచంలో ఏ ప్రాంతంలో అయిన జనాలు సురక్షితంగా ఉండాలంటే భద్రత, రక్షణ అనేది చాలా ముఖ్యం. నేరాల అదుపు, క్రైమ్ రేట్ తక్కువగా ఉండటం ఆయా ప్రాంతాల అభివృద్ధిపై ప్రభావం చూపిస్తుంది. శాంతిభద్రతలు సరిగ్గా ఉన్న చోటే పెట్టుబడులు వస్తాయి. ముఖ్యంగా ప్రపంచవ్యాప్తంగా ఉన్న మెట్రోపాలిటన్ నగరాల్లో భద్రతకు చాలా ప్రాముఖ్యత ఉంది. ఉద్యోగాలు, ఉపాధి పేరుతో చాలా మంది… -
Russia-Ukraine War: “చలి”ని ఆయుధంగా చేసుకుంటున్న రష్యా.. జెలెన్ స్కీ ఆరోపణలు
Ukraine's Zelensky Says Russia Using Cold As "Weapon Of Mass Destruction": రష్యా-ఉక్రెయిన్ యుద్ధం తొమ్మిదో నెలకు చేరుకుంది. అయినా కూడా రెండు దేశాలు వెనక్కి తగ్గడం లేదు. రష్యా, ఉక్రెయిన్ పై క్షిపణులతో విరుచుకుపడుతోంది. వెస్ట్రన్ దేశాలు ఇచ్చే ఆర్థిక, ఆయుధ, సైనిక సహకారంతో ఉక్రెయిన్ బలమైన రష్యాను ఎదురించి పోరాడుతోంది. ఉక్రెయిన్ రాజధాని కీవ్ తో సహ ఖార్కీవ్, సుమీ, మరియోపోల్, ఖేర్సన్, ఎల్వీవ్ వంటి నగరాలను లక్ష్యంగా చేసుకుంటూ రష్యా దాడులు చేస్తోంది. ముఖ్యంగా ఈ నగరాల్లోని…
తాజావార్తలు
-
UPI Charges: యూపీఐ చెల్లింపులపై 18% జీఎస్టీ? వ్యాపారులకు కొత్త ఛార్జీలు! నిపుణులు అంచనా ఇదే
-
The Paradise: ‘ది ప్యారడైజ్’ సెన్సార్‌పై నాని క్లారిటీ.. ‘ఆ ప్రేక్షకులను కచ్చితంగా మిస్ అవుతాం’..
-
Dwcra Group: డ్వాక్రా మహిళల ఖాతాల్లోకి డబ్బులు.. బ్యాంకర్లకు మంత్రి కీలక ఆదేశాలు..
-
Disha Salian Case: ‘మోదీ, ట్రంప్ పేర్లు కూడా చేర్చండి’.. ఉద్ధవ్ ఠాక్రే సంచలన వ్యాఖ్యలు
-
Peddapur School Food Poisoning: స్కూల్లో ఫుడ్ పాయిజనింగ్.. 20 మంది విద్యార్థులకు అస్వస్థత
ట్రెండింగ్
-
Samsung Phones: పర్సుకి ఫోన్‌కు తేడా తెలియదు.. అతి చిన్న సైజ్‌లో శామ్సంగ్ ఫోల్డబుల్ ఫోన్స్..
-
Rishabh Pant-BCCI: విండీస్‌తో వన్డేలకు రిషభ్ పంత్ దూరం.. అసలు కారణం ఇదే!
-
AMOLED డిస్ప్లే, 50MP ట్రిపుల్ కెమెరా, ఆరేళ్ల సెక్యూరిటీ అప్డేట్స్ తో Samsung Galaxy A18 4G లాంచ్..!
-
200MP కెమెరా, 3D వేపర్ ఛాంబర్, 7100mAh బ్యాటరీతో Nubia NaviX Ultra లాంచ్.!
-
Meta One వచ్చేసింది.. ఇంస్టాగ్రామ్, వాట్సాప్, ఫేస్ బుక్ కు కొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్ ధరలు ఇదిగో.!