Venu Goapl Reddy
Author- NTV Telugu-
Rishi Sunak Daughter: కూచిపూడి నృత్యంతో ఆకట్టుకున్న రిషి సునాక్ కూతురు..
UK PM Rishi Sunak's daughter performs kuchipudi at dance festival in London: యూకే ప్రధానమంత్రిగా భారత సంతతి వ్యక్తి రిషి సునాక్ బాధ్యతలు చేపట్టి చరిత్ర సృష్టించారు. భారతీయ సంస్కృతి, సంప్రాదాయాలను ఇప్పటికీ పాటిస్తుంటారు రిషి సునాక్. దీపావళి వంటి పండగలను కుటుంబ సభ్యులతో సెలబ్రేట్ చేసుకుంటారు. ప్రధాని పదవి చేపట్టడానికి ముందు ‘గో పూజ’ చేసి వార్తల్లో వ్యక్తిగా నిలిచారు. రెండు తరాల నుంచి బ్రిటన్ లో నివసిస్తున్నప్పటికీ భారతీయ మూలలను మరిచిపోలేదు రిషి సునాక్. -
China: “జిన్‌పింగ్ దిగిపోవాలి.. అన్‌లాక్ చైనా”.. తీవ్రమవుతున్న నిరసనలు
Anti-Covid protests flare up in China: కోవిడ్ లాక్ డౌన్ వ్యతిరేకంగా చైనా దేశంలో తీవ్ర నిరసనలు జరుగుతున్నాయి. కమ్యూనిస్ట్ పాలనకు వ్యతిరేకంగా ప్రజలు, యువత పెద్ద ఎత్తున నిరసనల్లో పాల్గొంటున్నారు. చైనా అధ్యక్షుడు జీ జిన్ పింగ్ దిగిపోవాలని, చైనా కమ్యూనిస్ట్ పార్టీ దిగిపోవాలంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేస్తూ ప్రజలు ఆందోళనల్లో పాల్గొంటున్నారు. చైనాలో నిరసన కార్యక్రమాలు జరగడం చాలా చాలా అరుదు. అటువంటిది అక్కడ ‘జీరో కోవిడ్’ విధానం పాటిస్తుండటంతో ప్రజలు తీవ్ర అవస్థలు పడుతున్నారు. దీంతో ప్రభుత్వానికి,… -
JP Nadda: ఆమ్ ఆద్మీ పార్టీ రేపిస్టును.. థెరపిస్టు చేసింది..
JP Nadda criticizes Aam Aadmi Party: ఢిల్లీలో ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) వర్సెస్ బీజేపీగా సాగుతోంది రాజకీయం. ఇరుపార్టీలు ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకుంటున్నాయి.ఇదిలా ఉంటే ఢిల్లీ మున్సిపల్ ఎన్నికలు దగ్గరపడుతున్న నేపథ్యంలో ఢిల్లీలో రాజకీయం వేడెక్కింది. బీజేపీ చీఫ్ జేపీ నడ్డా ఢిల్లీలో ఆదివారం ఇంటింటి ప్రచారం చేస్తున్నారు. ఢిల్లీలోని వజీర్ పూర్ ప్రాంతంలో విస్తృతంగా పర్యటించారు. ఈ నేపథ్యంలో ఆప్ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. -
Gay marriage: స్వలింగ సంపర్కుల వివాహాన్ని గుర్తించాలి.. సుప్రీంకోర్టుకు హైదరాబాద్ జంట
Gay Couple Moves Supreme Court Seeking Recognition Of same gender marriage: స్వలింగ సంపర్కుల వివాహాన్ని చట్టబద్ధంగా గుర్తించాలని.. తమ వివాహాన్ని ఘనంగా నిర్వహించుకునేందుకు సంబంధిత అధికారులకు ఆదేశాలు ఇవ్వాలని ఓ స్వలింగ సంపర్కుల జంట సుప్రీంకోర్టుకెక్కింది. లెస్బియన్ కమ్యూనిటి LGBTQ+కి చెందిన సభ్యులు తమకు నచ్చిన వ్యక్తిని వివాహం చేసుకోవడానికి అనుమతించే చట్టపరమైన ఫ్రేమ్ వర్క్ లేకపోవడాన్ని పిటిషనర్ లేవనెత్తాడు. తమకు నచ్చిన వ్యక్తిని పెళ్లి చేసుకోవడానికి ప్రాథమిక హక్కులను అమలు చేయాలని సుప్రీంకోర్టును కోరారు. ఒకరినొకరు వివాహం చేసుకోవడం… -
PM Narendra Modi: భారత చరిత్ర అంటే వలసవాదం కాదు.. యోధులు, వీరుల చరిత్ర
India shedding colonial mindset, says PM Modi: ఢిల్లీలో అస్సాంకు చెందిన 17వ శతాబ్ధపు అహెమ్ జనరల్ లచిత్ బర్ఫుకాన్ 400వ జన్మదిన కార్యక్రమాలు జరుగుతున్నాయి. దీనికి ప్రధాని నరేంద్రమోదీ హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో భారతదేశ చరిత్ర వక్రీకరణపై ప్రధాని కీలక వ్యాఖ్యలు చేశారు. దశాబ్ధాలుగా మనల్ని దోచుకుని, ఓడిపోయే వ్యక్తులమని చెప్పడానికి ప్రయత్నించారని.. భారతదేశ చరిత్ర కేవలం వలసవాదానికి సంబంధించింది కాదని.. ఇది యోధుల చరిత్ర అని ఆయన అన్నారు. భారతదేశ చరిత్ర అణిచివేతదారులపై శౌర్యాన్ని ప్రదర్శించిందిగా, త్యాగం, గొప్ప సంప్రదాయం… -
Saudi Arabia: సౌదీ అరేబియాలో భారీ వర్షాలు.. మక్కాకు వెళ్లే రహదారి బ్లాక్..
Heavy Rains Hit Saudi Arabia, Block Road To Mecca: అరబ్ కంట్రీ, ఎడారి దేశం, అసలు వర్షపాతమే పెద్దగా ఉండని సౌదీ అరేబియాను భారీ వర్షాలు ముంచెత్తుతున్నాయి. సౌదీ కోస్టల్ సిటీ జెడ్డాతో పాటు పశ్చిమ సౌదీ అరేబియాలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. వర్షాల కారణంగా గురువారం ఇద్దరు మరణించినట్లు అక్కడి ప్రబుత్వం వెల్లడించింది. వర్షాల వల్ల విమానాలు ఆలస్యం అవుతున్నాయి. పాఠశాలలను మూసేయాలని.. అవసరం అయితే తప్పా బయటకు రావద్దని మక్కా ప్రాంతీయ ప్రభుత్వం ట్విట్టర్ ద్వారా ప్రజలకు సూచించింది. -
Super Earth: సూపర్ ఎర్త్‌ని గుర్తించిన నాసా.. భూమికి డబుల్ సైజ్..
Scientists Discover Massive Exoplanet, A 'Hulk' Among Super-Earths: భూమి లాంటి గ్రహాలు ఈ విశాల విశ్వంలో ఎక్కడైనా ఉన్నాయనే విషయాలపై అనేక దేశాల అంతరిక్ష సంస్థలు పరిశోధలు చేస్తున్నాయి. పెద్ద పెద్ద టెలిస్కోపులను ఉపయోగించి భూమిలాంటి గ్రహాలను గుర్తిస్తున్నారు. ఇప్పటి వరకు చాలా వరకు భూమిని పోలిన గ్రహాలను గుర్తించారు. అయితే అవన్నీ జీవుల అవసానికి అనువుగా మాత్రం లేదు. అయితే కొన్ని మాత్రం భూమి లాగే నివాసయోగ్యతకు అసవరయ్యే ‘ గోల్డెన్ లాక్ జోన్’లో ఉన్నాయి. తన మాతృనక్షత్రం నుంచి… -
Terrifying incident: ప్రియుడి కోసం 5000 కిలోమీటర్లు ప్రయాణించింది.. చివరకు అవయవాల కోసం హత్యకు గురైంది
She Flew to Peru for Love—and Was Allegedly Killed for Her Organs: ఆన్లైన్లో పరిచయం అయిన అబ్బాయి కోసం ఏకంగా 5000 కిలోమీటర్లు ప్రయాణించింది. తాను ప్రేమించిన వ్యక్తితో సంతోషంగా ఉంటానని అనుకుంది.. కానీ చివరకు అత్యంత దారుణంగా హత్యకు గురైంది ఓ మహిళ. ప్రేమించిన వ్యక్తే అత్యంత ఘోరంగా మహిళను హతమార్చాడు. ఈ విషాదకర ఘటన లాటిన్ అమెరికా దేశం అయిన పెరూలో చోటు చేసుకుంది. మహిళ అవయవాల కోసం అత్యంత దారుణంగా శరీరాన్ని కోసేసి హత్య చేశారు.… -
Amit Shah: చరిత్రను తిరిగరాయండి.. మిమ్మల్ని ఎవరు ఆపుతారో చూస్తా..?
"Who Stops Us From Correcting 'Distortions' In History Now?" Amit Shah: భారత చరిత్రను తిరగరాయాలని కేంద్ర హోంమంత్రి అమిత్ షా చరిత్రకారులను కోరారు. వారి చేసే ప్రయత్నాలకు ప్రభుత్వం మద్దతు ఇస్తుందని హామీ ఇచ్చారు. నేను చరిత్ర విద్యార్థిని అని.. చరిత్రను సరిగ్గా రాయలేదని, వక్రీకరించబడిందని నేను చాలా సార్లు విన్నానని.. బహుశా అదే నిజం కావచ్చు అని.. దీన్ని మనం సరిదిద్దాలని కోరారు. అస్సాంకు చెందిన 17వ శతాబ్ధపు అహెమ్ జనరల్ లచిత్ బర్ఫుకాన్ 400వ జన్మదిన కార్యక్రమం… -
Australia Beach Murder Case: ఆస్ట్రేలియాలో మోస్ట్ వాంటెడ్.. ఢిల్లీ పోలీసులకు చిక్కిన నిందితుడు..
Indian, Wanted In Australia For Beach Murder, Arrested By Delhi Police: ఆస్ట్రేలియాలో మోస్ట్ వాంటెడ్ వ్యక్తిని ఢిల్లీ పోలీసులు శుక్రవారం అరెస్ట్ చేశారు. ఆస్ట్రేలియా బీచ్ మర్డర్ కేసుతో సంబంధం ఉన్న రాజ్విందర్ సింగ్(38)ని ఢిల్లీ పోలీసులు పట్టుకున్నారు. గత నెల రాజ్విందర్ సింగ్ పై ఆస్ట్రేలియా పోలీసులు భారీ రివార్డు ప్రకటించారు. నిందితుడి ఆచూకీ ప్రకటించిన వారికి 1 మిలియన్ డాలర్ల భారీ నజరానా ప్రకటించడం అప్పట్లో చర్చనీయాంశం అయింది. ఆస్ట్రేలియా చరిత్రలోనే ఇది అత్యంత భారీ రివార్డు.
తాజావార్తలు
-
Third Front: దేశంలో ‘‘థర్డ్ ఫ్రంట్’’.. కనిమొళి వరస భేటీలతో కొత్త చర్చ..
-
Marital Rape: వైవాహిక అత్యాచారంపై సుప్రీంకోర్టు కీలక విచారణ.. తెగే పంచాయితీనేనా?
-
Pakistan: అరేబియా సముద్రంలో భారత్-పాక్ నేవీ ఢీ.. చైనా వ్యూహాలపై అనుమానం.!
-
Abhishek Sharma: అభిషేక్ శర్మ విధ్వంసం.. 30 బాల్స్‌లో సెంచరీ.. నంబర్ 1 బ్యాట్స్‌మెన్‌గా ప్రపంచ రికార్డు..
-
Nizamabad : యూట్యూబర్ వైష్ణవి కేసు నిందితుడు హరిబాబు దారుణ హత్య..
ట్రెండింగ్
-
Samsung Phones: పర్సుకి ఫోన్‌కు తేడా తెలియదు.. అతి చిన్న సైజ్‌లో శామ్సంగ్ ఫోల్డబుల్ ఫోన్స్..
-
Rishabh Pant-BCCI: విండీస్‌తో వన్డేలకు రిషభ్ పంత్ దూరం.. అసలు కారణం ఇదే!
-
AMOLED డిస్ప్లే, 50MP ట్రిపుల్ కెమెరా, ఆరేళ్ల సెక్యూరిటీ అప్డేట్స్ తో Samsung Galaxy A18 4G లాంచ్..!
-
200MP కెమెరా, 3D వేపర్ ఛాంబర్, 7100mAh బ్యాటరీతో Nubia NaviX Ultra లాంచ్.!
-
Meta One వచ్చేసింది.. ఇంస్టాగ్రామ్, వాట్సాప్, ఫేస్ బుక్ కు కొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్ ధరలు ఇదిగో.!