Rishi Sunak, Wife Akshata Murty Debut On UK's 'Asian Rich List 2022': యూకే ప్రధాన మంత్రి రిషి సునాక్ భార్య అక్షతా మూర్తి యూకే ఆసియా సంపన్నుల జాబితాలో చేరారు. ఆసియన్ రిచ్ లిస్ట్ 2022లో తొలిసారిగా చోటు సంపాదించారు. ఈ జాబితాలో హిందూజా గ్రూప్ కుటుంబం అగ్రస్థానంలో ఉంది. రిషి సునాక్ భార్య అక్షతా మూర్తి ఇన్ఫోసిస్ వ్యవస్థాపకుడు నారాయణ మూర్తి కుమార్తె. ఈ జాబితాలో ఆమె 790 మిలియన్ పౌండ్ల సంపదతో 17వ స్థానంలో నిలిచారు.
New Zealand win toss, opt to field against India in 1st ODI: న్యూజిలాండ్, ఇండియాల మధ్య ఈ రోజు (శుక్రవారం) తొలి వన్డే జరగనుంది. అక్లాండ్ లోని ఈడెన్ పార్క్ వేదికగా ఈ వన్డే జరగనుంది. ఇరు జట్ల మధ్య మూడు వన్డేలు జరగనున్నాయి. ఇప్పటికే టీ20 సిరీస్ ను 1-0తో సొంతం చేసుకున్న భారత్ పూర్తి ఆత్మవిశ్వాసంతో ఉంది. మరోవైపు సొంతదేశంలో టీ20 సిరీస్ కోల్పోయింది న్యూజిలాండ్. ఎలాగైన వన్డే సిరీస్ సొంతం చేసుకోవాలనే పట్టుదలతో ఆతిథ్య కివీస్…
BJP Slams Uddhav Thackeray For Silence On Shraddha Case: శ్రద్ధావాకర్ హత్య రాజకీయ దుమారాన్ని రాజేసింది. ఇటీవల ఢిల్లీ శ్రద్ధా వాకర్ ను ఆమె లవర్ అఫ్తాబ్ పూనావాలా అత్యంత దారుణంగా హత్య చేశారు. డెడ్ బాడీని 35 ముక్కులుగా నరికేశాడు. ఈ హత్య దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. అయితే ఈ హత్య మహారాష్ట్రలో బీజేపీ, శివసేన ఉద్ధవ్ ఠాక్రే వర్గాల మధ్య అగ్గిరాజేసింది. శ్రద్ధావాకర్ హత్యపై ఉద్ధవ్ ఠాక్రే ఎందుకు మౌనంగా ఉంటున్నారని ప్రశ్నించింది. కొత్త హిందువు అనే భావన…
Pulwama attack architect Asim Munir to be Pakistan's new army chief: పాకిస్తాన్ కొత్త ఆర్మీ చీఫ్ గా లెఫ్టినెంట్ జనరల్ అసిమ్ మునీర్ నియమిలయ్యారు. ప్రస్తుతం సైన్యాధ్యక్షుడిగా ఉన్న కమర్ జావేద్ బజ్వా నుంచి ఆయన బాధ్యతలు తీసుకోనున్నారు. ఇదిలా ఉంటే భారత్ అంటే నరనరాన వ్యతిరేకత ఉన్న వ్యక్తి ఆసిమ్ మునీర్. ఇప్పటి వరకు పాకిస్తాన్ కు నియమితులైన ఏ సైన్యాధ్యక్షుడు కూడా భారతదేశంతో సత్సంబంధాలను కోరుకోలేదు. దీనికి అనుగుణంగానే మునీర్ కూడా వ్యవహరిస్తాడని భారత రక్షణ రంగ…
Kim's daughter's life as a princess: నార్త్ కొరియాకు చెందిన విషయాలు రహస్యంగానే ఉంటాయి. అక్కడి ప్రజల గురించి మిగతా ప్రపంచానికి తెలిసింది చాలా తక్కువ. ప్రపంచం గురించి అక్కడి ప్రజలకు తెలియదు. ఎంతసేపు కిమ్ వంశస్తులు మాత్రమే గొప్పొళ్లు, వారినే దేవుళ్లుగా భావిస్తుంటారు అక్కడి ప్రజలు. ఇక కిమ్ భార్య, పిల్లల గురించి చాలా మందికి తెలిసింది చాలా తక్కువ. పక్కనే ఉన్న దక్షిణ కొరియా ద్వారానే దాదాపుగా ఉత్తర కొరియాకు చెందిన వివరాలు తెలుస్తుంటాయి.
5 Knives Used By Aaftab Poonawala To Chop Up Body Found: దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన శ్రద్ధావాకర్ హత్య కేసులో విచారణ వేగవంతంగా జరుగుతోంది. గురువారం నిందితుడు అఫ్తాబ్ పూనావాలాకు నార్కో టెస్టు నిర్వహించారు. మరోసారి నార్కో నిర్వహించే ఆలోచనలో అధికారులు ఉన్నారు. శనివారంతో అఫ్తాబ్ పోలీస్ కస్టడీ ముగియనుంది. లివ్ ఇన్ రిలేషన్ షిప్ లో ఉన్న శ్రద్ధాను ఆమె లవర్ అఫ్తాబ్ గొంతుకోసి హత్య చేశారు. ఆ తరువాత మృతదేహాన్ని 35 ముక్కలుగా చేసి ఢిల్లీ సమీపంలోని ఛత్తార్…
Shraddha murder case is not about 'love jihad'says asaduddin Owaisi: దేశవ్యాప్తంగా ఢిల్లీ శ్రద్ధా వాకర్ హత్య కేసు సంచలనం సృష్టించింది. లివ్ రిలేషన్ షిప్ లో ఉన్న శ్రద్ధాను ఆమె లవర్ అఫ్తాబ్ పూనావాలా అత్యంత దారుణంగా హత్య చేశారు. అయితే ఈ హత్యపై ఢిల్లీ పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఇదిలా ఉంటే బీజేపీ నాయకులు కొంతమంది ఈ హత్యను ‘ లవ్ జీహాద్’గా పేర్కొంటున్నారు. దీనిపై ఎంఐఎం అధినేత, ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ స్పందించారు.
'Nothing ever should make us ungrateful', Akshay Kumar reacts to Richa Chadha's Galwan tweet: బాలీవుడ్ నటి రిచా చద్దా ‘గల్వాన్’ ట్వీట్ దేశవ్యాప్తంగా ఆమెపై విమర్శలకు కారణం అయింది. ‘ గాల్వాన్ సేస్ హాయ్’ అంటూ ఆమె చేసిన ట్వీట్ పై దేశవ్యాప్తంగా నెటిజన్లు తీవ్రంగా విమర్శలు చేశారు. ఆమెపై తెగ ట్రోలింగ్ చేశారు. చివరకు ఆమె క్షమాపలు చెప్పింది. అయితే ఈ వివాదంపై బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్ స్పందించారు. ఆమె తీరును తప్పు పట్టారు.…
Australian police identify serial rapist, 40 years after first assault using DNA technology: ఆస్ట్రేలియాలో సీరియల్ రేపిస్టు ఎట్టకేలకు పోలీసులకు చిక్కాడు. ఏకంగా 15 ఏళ్ల వ్యవధిలో 31 మంది మహిళలపై అత్యాచారాలకు పాల్పడ్డాడు. అయితే చివరకు టెక్నాలజీ ద్వారా నిందితుడిని గుర్తించారు ఆస్ట్రేలియా పోలీసులు. 40 ఏళ్ల క్రితం తను మొదటిసారిగా మహిళపై అత్యాచారాలను ప్రారంభించాడు. కీత్ సిమ్స్ 1985 నుంచి 2001 మధ్య మొత్తం 31 మంది మహిళలపై లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు. అయితే అతని కుటుంబ…
No Divorce For Man Who Falsely Claimed Wife Is HIV Positive: భార్యకు హెచ్ఐవీ ఉందని అబద్ధం చెబుతూ విడాకులు కోరాడు ఓ వ్యక్తి. ఈ కేసును బాంబే హైకోర్టు విచారించింది. పూణేకు చెందిన 44 ఏళ్ల వ్యక్తి తన భార్యకు హెచ్ఐవీ ఉందని ఆరోపిస్తూ.. విడాకులు కోరాడు. అయితే ఇది అబద్ధం అని తెలిసి విడాకులకు నిరాకరించింది బాంబే హైకోర్టు. తన విడాకుల పిటిషన్ ను తిరస్కరిస్తూ ఈ ఏడాది పూణేలోని ఫ్యామిలీ కోర్టు ఇచ్చిన ఉత్వర్వులను సవాల్ చేస్తూ…