Akshay Kumar: రిచా చద్దా “గాల్వాన్” ట్వీట్ పై స్పందించిన అక్షయ్ కుమార్.. నన్ను హర్ట్ చేసిందంటూ..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
‘Nothing ever should make us ungrateful’, Akshay Kumar reacts to Richa Chadha’s Galwan tweet: బాలీవుడ్ నటి రిచా చద్దా ‘గల్వాన్’ ట్వీట్ దేశవ్యాప్తంగా ఆమెపై విమర్శలకు కారణం అయింది. ‘ గాల్వాన్ సేస్ హాయ్’ అంటూ ఆమె చేసిన ట్వీట్ పై దేశవ్యాప్తంగా నెటిజన్లు తీవ్రంగా విమర్శలు చేశారు. ఆమెపై తెగ ట్రోలింగ్ చేశారు. చివరకు ఆమె క్షమాపలు చెప్పింది. అయితే ఈ వివాదంపై బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్ స్పందించారు. ఆమె తీరును తప్పు పట్టారు. ఆమె చేసిన పని నన్ను గాయపరిచిందని అన్నారు. భారత రక్షణ బలగాలకు మద్దతుగా వ్యాఖ్యానించారు.
Read Also: World’s Oldest Cat: 26 ఏళ్ల ఫ్లాస్సీ.. ప్రపంచంలోనే అత్యంత వృద్ధ పిల్లిగా రికార్డు
Also Read
- Flight Ticket Price Control: విమాన టికెట్ల ధరలకు కళ్లెం.? కేంద్రం కొత్త రూల్స్.!
- Neha Bora: NSUIలో నేహా బోరా చిచ్చు.. కాంగ్రెస్ అతి ప్రాధాన్యంపై అసంతృప్తి..!
- Delhi Protest: అభిజిత్ దీప్కేతో పాటు పోలీసుల అదుపులో నేహా బోరా..
- CJP Protest: ఢిల్లీలో హైటెన్షన్.. సీజేపీకి వ్యతిరేకంగా, మోడీకి మద్దతుగా నినాదాలు..
‘‘ఇది చూస్తుంటే చాలా బాధగా ఉంది.. ఏదీ కూడా మనల్ని మన సాయుధ బలగాల పట్ల కృతజ్ఞత భావం లేనిదిగా చూపకూడదని.. వారు ఉన్నారు కాబట్టే మనం ఉన్నాం’’ అంటూ ట్వీట్ చేశారు. ‘ గాల్వాన్ సేస్ హాయ్’ అంటూ రిచా చద్దా భారత సైన్యాన్ని ఎగతాళి చేసే విధంగా ట్వీట్ చేసింది. ఈ ట్వీట్ పై ప్రజలు ఆమెను తీవ్రంగా విమర్శించారు. పాక్ ఆక్రమిత కాశ్మీర్‌ను వెనక్కి తీసుకోవడం వంటి ఆదేశాలను అమలు చేయడానికి భారత సైన్యం సిద్ధంగా ఉందని, భారత ప్రభుత్వం ఆదేశిస్తే అలాగే చేస్తాం అంటూ ఇటీవల లెఫ్టినెంట్ జనరల్ ఉపేంద్ర ద్వివేదీ ప్రకటించారు. దీనికి సంబంధించిన ట్వీట్ ను రీషేర్ చేస్తూ ఆమె ఈ వ్యాఖ్యలు చేశారు.
2020లో జరిగిన ఇండియా, చైనా మధ్య గల్వాన్ వ్యాలీలో ఘర్షణలు జరిగాయి. ఈ ఘర్షణల్లో భారత సైనికులు చనిపోయారు. భారత సైన్యానికి కన్నా ఎక్కువ సంఖ్యలోనే చైనా బలగాలను మట్టుపెట్టింది మన ఆర్మీ. అయితే చైనా అధికారంగా వివరాలను వెల్లడించలేదు. జవాన్ల త్యాగాలను తక్కువ చేసి మాట్లాడినందుకు నెటిజెన్లు రిచా చద్దాపై విమర్శలు చేశారు. దీంతో ఆమె క్షమాపణలు చెప్పింది. ‘‘ ఇది నా ఉద్దేశం కాదని.. ఎవరినైనా నొప్పించి ఉంటే క్షమాపణలు కోరుతున్నానని, సైన్యంలో నా సోదరులు విశిష్టమైన పాత్ర పోషిస్తున్నారు’’ అంటూ క్షమాపణలు కోరింది.
Hurts to see this. Nothing ever should make us ungrateful towards our armed forces. Woh hain toh aaj hum hain. 🙏 pic.twitter.com/inCm392hIH
— Jolly Mishra – Asli Jolly from Kanpur (@akshaykumar) November 24, 2022
తాజావార్తలు
-
Off The Record: అదితి చుట్టూ ఉన్న సలహాదారులే ఈ పరిస్థితికి కారణమా..?
-
YSRCP 2nd Candidates List: ఏపీ స్థానిక ఎన్నికలు.. రెండో విడత అభ్యర్థులను ప్రకటించిన వైసీపీ.. అభ్యర్థులు వీరే!
-
Story Board: ఎన్నికల్లో కూటమి కలిసికట్టుగా పని చేస్తుందా ?
-
Off The Record: ధర్మాన మంత్రాంగం.. వైసీపీలోకి గుండ ఫ్యామిలీ?
-
Off The Record: క్రాంతికి జనసేనలో నో ఛాన్స్?.. ముద్రగడ కుమార్తెపై సొంత పార్టీలో అసంతృప్తి!
ట్రెండింగ్
-
Stain Removal Tips : నవరాత్రి వేళ తెల్లటి బట్టలపై కుంకుమ, మొండి మరకలా? ఈ చిట్కాలతో మాయం.!
-
Amazon నుంచి కొత్త AI డివైజ్‌లు.. మాట్లాడిన విషయాలను గుర్తుపెట్టుకుని పనులు చేసే Bee Frontier, Bee Eclipse..!
-
TVS Raider 125 అప్డేట్.. TCSతో పాటు కొత్త సేఫ్టీ ఫీచర్లు.! ధర ఎంతంటే.?
-
డేటా షేరింగ్‌తో పాటు రీచార్జ్‌పై 10% వరకు డిస్కౌంట్.. Vi వినియోగదారులకు బంపర్ ఆఫర్.!
-
6500mAh బ్యాటరీ, 50MP కెమెరా, మిలిటరీ గ్రేడ్ డ్యూరబిలిటీతో TECNO Spark 50s 5G లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే.!